OTT Platforms: స్ట్రాటజీ మార్చిన డిజిటల్ ప్లాట్‌ఫార్మ్స్
ఈ మధ్యకాలంలో ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లు సినిమా వ్యాపార వ్యూహాలను మార్చాయి. భారీ సినిమాల విడుదల తేదీలను సైతం ఇవే నిర్ణయిస్తున్నాయి. సొంత కంటెంట్‌పై దృష్టి సారించడంతో పాటు, సినిమా విజయానికి అనుగుణంగానే చెల్లింపులు చేస్తున్నాయి. ఈ పరిణామాలతో నిర్మాతలు నష్టాలను చవిచూస్తున్నారు, కంటెంట్‌పై దృష్టి పెట్టాలని విశ్లేషకులు సూచిస్తున్నారు.
వెండితెరపై ఓటీటీల ప్రభావం గణనీయంగా పెరిగింది. భారీ సినిమాల విడుదల తేదీలను సైతం డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లే నిర్ణయిస్తున్నాయి. దీని ఫలితంగా సినిమాలు హడావిడిగా విడుదలవడం, విజయవంతమైన చిత్రాలు కూడా థియేటర్లలో నడుస్తుండగానే ఓటీటీల్లోకి రావడం జరుగుతోంది. ప్రస్తుతం, పెద్ద సినిమాలను విడుదల చేస్తున్న మూడు ప్రధాన ఓటీటీ సంస్థలు సంవత్సరానికి గరిష్టంగా 160 చిత్రాలను మాత్రమే విడుదల చేయగలుగుతున్నాయి. అయితే అన్ని పరిశ్రమలలో కలిపి 1400కు పైగా సినిమాలు విడుదల అవుతుండడంతో, ఏ చిత్రాలను ఓటీటీలు ఎంపిక చేస్తాయనేది ప్రశ్నార్థకంగా మారింది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఒక్క హిట్ అంటూ ఎదురుచూస్తున్న బ్యూటీస్
Sreeleela: బాలీవుడ్‌లో మరో మూవీకి రెడీ అవుతున్న శ్రీలీల
Alia Bhatt: సోషల్ మీడియా దెబ్బతో బిగ్ డెసిషన్ తీసుకున్న ఆలియా.. పాపం ఆలా ఎలా చేస్తుంది
Balakrishna: యంగ్ డైరెక్టర్ తో బాలయ్య మూవీ.. సినిమాల లైనప్ తెలిస్తే మైండ్ బ్లాక్
Janhvi Kapoor: పుట్టిన రోజును తిరుమలలో జరుపుకున్న జాన్వీకపూర్.. ఫిదా అవుతున్న ఫ్యాన్స్
గాఢ నిద్రలో రైతు.. పక్కనే తిష్ట వేసుకుని కూర్చున్న మృత్యువు..
సార్.. నేను బతికే ఉన్నా.. న్యాయం చేయండి !!
పాఠశాల వంటగదిలో వింత శబ్ధాలు.. అక్కడ సీన్ చూసి అంతా..
రైలు భోజనంలో పురుగులు.. కేటరింగ్ కు రూ. 10 లక్షల జరిమానా
కానిస్టేబుల్‌ను వెంటాడి హతమార్చిన తేనెటీగలు
నగరంలో పెట్రోల్ సెగ.. బంకుల వద్ద వాహనదారుల బారులు
మిస్ ఏలూరుగా..దివ్య!

