Shocking Video: ఓరి వీడి వేషాలో.. చిన్న పొరపాటు జరిగినా.. ఇంకేమైనా ఉందా.. షాకింగ్ వీడియో.
సోషల్ మీడియాలో పాపులర్ కావడం కొందరు పిచ్చి పిచ్చి పనులు చేస్తుంటారు. రాత్రికి రాత్రే ఫేమస్ కావాలని విచిత్ర పనులు చేస్తూ విమర్శలకు గురవుతుంటారు. మరికొందరు పాపులారిటీ కోసం సాహసాలు చేస్తూ ప్రాణాల మీదికి తెచ్చుకుంటారు. ఇప్పుడు అలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది.
సోషల్ మీడియాలో పాపులర్ కావడం కొందరు పిచ్చి పిచ్చి పనులు చేస్తుంటారు. రాత్రికి రాత్రే ఫేమస్ కావాలని విచిత్ర పనులు చేస్తూ విమర్శలకు గురవుతుంటారు. మరికొందరు పాపులారిటీ కోసం సాహసాలు చేస్తూ ప్రాణాల మీదికి తెచ్చుకుంటారు. ఇప్పుడు అలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది. రైల్వే ట్రాక్ క్రింద ఓ యువకుడు పడుకుని ఉండగా.. ట్రాక్‌పై నుంచి రైలు వేగంగా దూసుకెళ్లిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఆ యువకుడ్ని ఓ రేంజ్‌లో తిడుతున్నారు.ఓ ట్విట్టర్ యూజర్ ఈ వీడియోను తన ట్విట్టర్లో పోస్ట్ చేశాడు. ఈ వీడియోలో ఓ రైల్వే ట్రాక్ కింద ఓ యువకుడు పడుకుని ఉన్నాడు. ఇంతలో అదేట్రాక్ పైనుంచి వేగంగా రైలు దూసుకెళ్లింది. రైలు వేగంగా వెళ్తున్నా ఆ యువకుడు అలానే పడుకుని ఉన్నాడు. ఈ దృశ్యాన్ని అతని ఫ్రెండ్స్ రికార్డ్ చేసినట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్గా మారగా.. నెటిజన్లు సదరు యువకుడిపై తిట్ల దండకం ఎత్తుకున్నారు. ఈ వీడియోను ఇప్పటికే 6లక్షల మందికి పైగా వీక్షించారు. ఇలాంటి పనులు చేసేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని నెటిజన్స్ కోరుతున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Tamannaah: సిగ్గెందుకు..? నా ప్రియుడితోనే శృంగార సీన్లు చేశాగా..: తమన్నా
Lokesh Kanagaraj – Prabhas: లోకి with ప్రభాస్..డెడ్లీ కాంబో.. ఇక పునకాలే..! గెట్ రెడీ..!
Viral Video: ‘నన్నే డబ్బులు అడుగుతావా.. నీ షాపు ఎలా తెరుస్తావో చూస్తా..! ఓ పోలీస్ ఓవరాక్షన్...
క్యాండీ క్రష్‌లో బీహార్ యువకుడి ప్రపంచ రికార్డ్!
పండగ వేళ గుడ్‌న్యూస్.. యూపీఐ ట్రాన్సాక్షన్ ఛార్జీలు వాయిదా?
విదేశీ విద్యార్థులపై ‘ఓపీటీ’ పిడుగు..ఏకంగా 70 వేల డాలర్ల ఫీజు
వామ్మో గాడ్జిల్లా ఎల్‌నినో.. చేదెక్కిన సీతాఫలం!
దసరా పండుగకు టీజీఎస్ఆర్టీసీ బిగ్ ప్లాన్.. ఫ్రీ టికెట్ ఉంటుందా?
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో

