AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Karnataka: ప్రియురాలు పిలిచిందని రిసార్ట్‌కు వెళ్లాడు.. కట్ చేస్తే మైండ్ బ్లాంక్ ట్విస్ట్.. ఐదుగురూ కలిసి..

ప్రేమ పేరుతో దగ్గరయ్యింది.. పార్టీ పేరుతో పిలిచింది.. నమ్మి వెళ్తే నట్టేట ముంచింది. ఉన్నదంతా లాగేసుకుంది. పైగా చిత్రహింసలు పెట్టింది. ప్రియురాలు ఇచ్చిన ట్వి్స్ట్‌కు ఇప్పుడు లబోదిబోమంటున్నాడు ప్రియుడు. కర్నాటకలోని బెంగళూరులో వెలుగు చూసిన షాకింగ్ ఘటన గురించి తెలిస్తే మీరు కూడా ఇది పెద్ద దగా అనే అంటారు.

Karnataka: ప్రియురాలు పిలిచిందని రిసార్ట్‌కు వెళ్లాడు.. కట్ చేస్తే మైండ్ బ్లాంక్ ట్విస్ట్.. ఐదుగురూ కలిసి..
Girlfriend Cheats Boyfriend
Shiva Prajapati
|

Updated on: Jun 26, 2023 | 9:53 AM

Share

ప్రేమ పేరుతో దగ్గరయ్యింది.. పార్టీ పేరుతో పిలిచింది.. నమ్మి వెళ్తే నట్టేట ముంచింది. ఉన్నదంతా లాగేసుకుంది. పైగా చిత్రహింసలు పెట్టింది. ప్రియురాలు ఇచ్చిన ట్విస్ట్‌కు ఇప్పుడు లబోదిబోమంటున్నాడు ప్రియుడు. కర్నాటకలోని బెంగళూరులో వెలుగు చూసిన షాకింగ్ ఘటన గురించి తెలిస్తే మీరు కూడా ఇది పెద్ద దగా అనే అంటారు. ఇందుకు సంబంధించిన వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.. బెంగళూరులో ఓ ప్రైవేట్ కంపెనీలో పని చేస్తున్న 32 సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ విజయ్, భావనా రెడ్డి ఇద్దరూ ప్రేమించుకున్నారు.

అయితే, చిక్‌బల్లాపూర్ జిల్లా నందిహిల్స్ సమీపంలోని ఓ రిసార్ట్‌కు వెళ్దామంటూ విజయ్‌ను భావన తీసుకెళ్లింది. అయితే, ప్రియురాలే కదా పిలిచింది అని నమ్మి వెళ్లిన విజయ్‌కి అక్కడ మైండ్ బ్లాంక్ ట్విస్ట్ ఎదురైంది. భావన మరో ఐదుగురు వ్యక్తులతో కలిసి విజయ్‌ను రిసార్ట్‌లోనే కిడ్నాప్ చేసింది. మూడు రోజుల పాటు గదిలో బందించి డబ్బులు వసూలు చేసింది. అంతేకాదు.. విజయ్‌ను చిత్రహింసలకు గురి చేసింది. అతని నుంచి దాదాపు రూ. 21 లక్షలు వివిధ ఖాతాల్లోకి బదిలీ చేయించింది. విజయ్ కారు, రెండు ల్యాప్‌టాప్‌లు, మొబైల్‌ ఫోన్లు, బంగారు గొలుసును కూడా దోచుకున్నారు.

ఆ తరువాత ఏదోలా వారి చెరనుంచి తప్పించుకుని వచ్చిన విజయ్.. పోలీసులకు ఫిర్యాదు చేశాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు నందిహిల్స్ పోలీసులు నిందితులపై ఐపీసీ 506, 341, 504, 143, 149, 384, 323, 324 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

Follow Us
తెలంగాణ శకుంతల శవపేటిక మీద ఆ టాలీవుడ్ హీరో.. ఏం జరిగిందంటే?
తెలంగాణ శకుంతల శవపేటిక మీద ఆ టాలీవుడ్ హీరో.. ఏం జరిగిందంటే?
మీ ఫోన్‌కు ఈజీ పాస్వర్డ్స్‌ పెట్టుకుంటున్నారా? ఇది తెలిస్తే..
మీ ఫోన్‌కు ఈజీ పాస్వర్డ్స్‌ పెట్టుకుంటున్నారా? ఇది తెలిస్తే..
మూడు మహా పురుష యోగాలు..ఇక వారికి దశ తిరిగినట్టే..!
మూడు మహా పురుష యోగాలు..ఇక వారికి దశ తిరిగినట్టే..!
ఈ మూడు పనులు చేయకపోతే డబ్బులు కట్
ఈ మూడు పనులు చేయకపోతే డబ్బులు కట్
శుక్రుడి కటాక్షం మొదలైంది.. ఈ 4 రాశుల వారికి డబ్బే డబ్బు..
శుక్రుడి కటాక్షం మొదలైంది.. ఈ 4 రాశుల వారికి డబ్బే డబ్బు..
నొప్పులు, జలుబును తగ్గించే స్పెషల్ సూప్.. ఆ సమస్యలన్నీ పరార్..
నొప్పులు, జలుబును తగ్గించే స్పెషల్ సూప్.. ఆ సమస్యలన్నీ పరార్..
డైలీ ఒక్క గుడ్డు తింటే చాలు..ఆ డేంజర్ వ్యాధికి చూమంత్రం వేసినట్టే
డైలీ ఒక్క గుడ్డు తింటే చాలు..ఆ డేంజర్ వ్యాధికి చూమంత్రం వేసినట్టే
పేగుల్లోని మంచి బ్యాక్టీరియాను దెబ్బతీసే యాంటీబయాటిక్స్?
పేగుల్లోని మంచి బ్యాక్టీరియాను దెబ్బతీసే యాంటీబయాటిక్స్?
శుక్ర, చంద్రుల మధ్య పరివర్తన.. ఆ రాశుల వారికి లక్ష్మీ కటాక్షం..!
శుక్ర, చంద్రుల మధ్య పరివర్తన.. ఆ రాశుల వారికి లక్ష్మీ కటాక్షం..!
OTTలో 100 మిలియన్స్ వ్యూస్ సాధించిన క్రైమ్ థ్రిల్లర్.. తెలుగులోనూ
OTTలో 100 మిలియన్స్ వ్యూస్ సాధించిన క్రైమ్ థ్రిల్లర్.. తెలుగులోనూ