తెలుగు వార్తలు » curry leaves
పప్పు, కూర,చారు ఇలా ఇంట్లో ఏ వంట చేసినా కరివేపాకు లేనిదే ఆ వంటకి రుచి రాదు.. టేస్ట్ కోసం కాకపోయినా కరివేపాకులో ఉండే పోషకాల కోసమయినా దాన్ని వంటల్లో వేసేవారు చాలా మందే ఉంటారు. కరివేపాకులో శరీరానికి ఎంతో అవసరమైన కాల్షియం, ఫాస్ఫరస్, ఐరన్, యాంటీ ఆక్సిడెంట్లూ, బి విటమిన్, కెరోటిన్ పుష్కలంగా ఉండటమే కాదు.. తాజా కరివేపాకు నుంచి ప్ర
కూరలో “కరివేపాకు ‘ కదా అని అంత ఈజీగా తీసిపారేయకండి.. కరివేపాకులో ఆరోగ్య సంజీవని దాగివుందన్న రహస్యం తెలిస్తే.. దాని కోసం పరుగులు తీస్తారు..ఎన్నో పోషక విలువలు, మన ఆరోగ్యాన్ని సంరక్షించే ఎన్నో రకాల ఔషద గుణాలు కరివేపాకులో ఉన్నాయి. అటువంటి కరివేపాకును ప్రతి ఇంట్లోనూ తమ వంటల్లో ఏదో ఒక సందర్భంలో తప్పక వాడుతుంటారు. కరివేపా�