Health Tips: కరివేపాకుని ఇలా తినండి.. షుగర్ సహా ఈ నాలుగు వ్యాధుల నుండి మిమ్మల్ని కాపాడుతుంది..
కరివేపాకు వండిన ఆహార పదార్ధం రుచిని పెంచడానికి ఉపయోగిస్తారు. అయితే కరివేపాకు ఔషధాల నిధి.. ఆరోగ్యానికి మేలు చేస్తుంది. కరివేపాకును వేయించిన వెంటనే దాని పరిమళం ఇంటింటా వ్యాపిస్తుంది. దీనిలోని పోషక విలువల కారణంగా ఆరోగ్యానికి చాలా ఉపయోగకరం అని పోషకాహార నిపుణులు చెబుతారు. కరివేపాకు తినడానికి మాత్రమే కాదు సౌందర్య సాధనం. జుట్టు, చర్మం స్కిన్ కేర్ గా ఉపయోగిస్తారు. డిటాక్స్ నీటిని తయారు చేయడం వరకు వివిధ రకాలుగా కరివేపాకుని ఉపయోగిస్తారు. కరివేపాకులో భాస్వరం, ఇనుము, కాల్షియం, విటమిన్ సి, ఎ వంటి అనేక పోషకాలు ఉన్నాయి.

1 / 6

2 / 6

3 / 6

4 / 6

5 / 6

6 / 6
