AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

స్వర్ణయుగం ప్రారంభం.. ఈ రాశుల వారికి ఆదాయం, పనిలో విజయం ఖాయం!

మంగళ ఆదిత్య రాజయోగం ఏప్రిల్ నెలలో రానుంది. రెండు గ్రహాల కలయిక వలన ఈ రాజయోగం ఏర్పడుతుంది. దీని వలన మూడు రాశుల వారికి ఆదాయం పెరడమే కాకుండా పనిలో విజయం పొందడం ఖాయం. ఇంతకీ ఆ రాశులు ఏవో ఇప్పుడు చూద్దాం.

Samatha J
|

Updated on: Mar 15, 2026 | 7:10 PM

Share
జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల సంచారం సహజం. అయితే 2026 ఏప్రిల్ నెలలో మీన రాశిలో సూర్యుడు, కుజ గ్రహాల కలయిక జరగబోతుంది.  ఈ గ్రహాల కలయిక వలన మంగళాదిత్య రాజయోగం ఏర్పడనుంది. దీంతో  12 రాశుల్లో మేష, సింహ , ధనస్సు రాశుల వారికి ఊహించని ప్రయోజనాలు కలగనున్నాయి. ఇంతకీ ఆ రాశులు ఏవో ఇప్పుడు చూద్దాం.

1 / 5
మేష రాశి : మేష రాశి వారికి మంగళాదిత్య రాజయోగం వలన అదృష్టం కలిసి వస్తుంది. వ్యాపారపరంగా చాలా అద్భతంగా ఉంటుంది. ఈ రాశుల వారు తమ ఇంటిలో శుభకార్యాలు నిర్వహించుకుంటారు. ఇంటిలో సంతోషకర వాతావరణం నెలకొటుంది. అన్నింట్లో విజయాలు వరిస్తాయి.

2 / 5
సింహ రాశి : సింహ రాశి వారికి అదృష్టం కలిసి వస్తుంది. చాలా రోజుల నుంచి ఎవరు అయితే ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నారో, వారికి మంచి ఉద్యోగం లభిస్తుంది. ఆదాయం పెరుగుతుంది. ప్రయాణాలు చాలా అనుకూలంగా ఉంటాయి. చాలా రోజుల నుంచి ఎవరు అయితే విదేశీ ప్రయాణాలు చేయాలి అనుకుంటారో, వారి కోరిక నెరవేరుతుంది.

3 / 5
ధనస్సు రాశి : ధనస్సు రాశి వారికి పట్టిందల్లా బంగారమే కానుండి. సూర్యుడు, కుజ గ్రహం కలయిక వలన ఏర్పడే మంగళాదిత్య రాజయోగం వలన ఈ ధనస్సు రాశి వారికి కెరీర్ పరంగా, ఆరోగ్య పరంగా, వ్యాపార పరంగా, అన్ని విధాలా కలిసి వస్తుంది. ఆర్థికంగా చాలా అద్బుతంగా ఉంటుంది. వీరికి సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి.

4 / 5
అంతే కాకుండా చాలా రోజుల నుంచి ఎవరు అయితే స్థిరాస్తి కొనుగోలు చేయాలి అనుకుంటారో, వారి కోరిక నెరవేరుతుంది. చాలా ఆనందంగా గడుపుతారు. ఇంటా బయట సంతోషకర వాతావరణం నెలకొంటుంది. ఈ రాశికి కోర్టు వ్యవహారాలు అనుకూలంగా రావడంతో, ఇంటిల్లిపాది  చాలా సంతోషంగా గడుపుతారు.

5 / 5
Follow Us