చంకల దుర్వాసనతో ఇబ్బంది పడుతున్నారా? ఈ సింపుల్ ఇంటి చిట్కాలతో చెక్ పెట్టండి!
వేసవిలో లేదా ఎక్కువ సమయం పనిచేసినప్పుడు చంకల్లో విపరీతంగా చెమట పట్టి దుర్వాసన రావడం చాలా సాధారణ సమస్య. ఈ దుర్వాసనను కవర్ చేయడానికి మార్కెట్లో లభించే రకరకాల డియోడరెంట్లను వాడినప్పటికీ, వాటి ప్రభావం కొంతసేపు మాత్రమే ఉంటుంది. పైగా అందులో ఉండే కెమికల్స్ చర్మాన్ని నల్లగా మార్చే ప్రమాదం ఉంది. చెమట వల్ల ఏర్పడే బ్యాక్టీరియాని నివారించి, చంకలను శుభ్రం, తాజాగా ఉంచడానికి సహాయపడే కొన్ని అద్భుతమైన సహజ నివారణలను ఇప్పుడు తెలుసుకుందాం.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
