AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఏళ్ళ తరబడి వేధిస్తున్న గ్యాస్, ఎసిడిటీ పోవాలంటే.. అర స్పూన్ తీసుకుంటే మళ్ళీ ఇక రాదు

ఇటీవలే కాలంలో మనుషుల అలవాట్లు మారిపోతున్నాయి. చెప్పాలంటే కొందరు ఆరోగ్యంపైన శ్రద్ధ తీసుకోవడమే మానేశారు. ఇలా నిర్లక్ష్యం చేస్తే అనారోగ్య సమస్యలు పెరిగే అవకాశం ఉంది. ఇంకొందరు గ్యాస్, ఎసిడిటీతో బాధ పడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళు ఈ ఇంటి చిట్కా పాటిస్తే చాలు ఆ సమస్య నుంచి ఉపశమనం పొందుతారు.

Prasanna Yadla
|

Updated on: Aug 11, 2026 | 2:22 PM

Share

1 / 5
టైం సరిగా లేక సమయానికి భోజనం చేయడమే మానేస్తున్నారు అలాంటి టైం లో బయటి ఫుడ్స్ పై ఆధారపడటం వలన వల్ల గ్యాస్, ఎసిడిటీ వంటి సమస్యలు చాలా మందిని వేధిస్తున్నాయి. అందుకే మరి ఎక్కువ ఘాటు కూడా తినకూడదు. దీని వలన  కడుపులో మంట రావడం, ఆకలి మొత్తానికే తగ్గిపోతోంది. దీని కోసం ఎన్నో మందులు వాడుతారు

2 / 5
ఎలాంటి మందులు లేకుండా మీ కిచెన్ లో ఉండే వాటితోనే ఈ సమస్యలన్నింటికీ చెక్ పెట్టొచ్చు. దీని కోసం ఈ చిట్కాను పాటిస్తే  చాలు.. గ్యాస్, మంట అన్నీ వెంటనే మాయం అవుతాయి. అంతేకాదు, ఇది మీ ఇమ్యూనిటీ పవర్ ను కూడా పెంచుతాయి. అదేంటో యెక్కడ చదివి ఎలా చేయాలో తెలుసుకుకోండి.

3 / 5
సమస్య కొంచం ఉన్నప్పుడు ఇంటి చిట్కాలు బాగా పని చేస్తాయి. మీరు ముందుగా పొయ్యి మీద చిన్న గిన్నె దాని మీద  పెట్టి ఒక గ్లాసు మంచి నీళ్ళు  పోసి అర స్పూన్ జీలకర్ర పొడి  వేసి 5 నిమిషాల పాటు బాగా ఎర్రగా మరిగించాలి. ఆ తర్వాత దీనిలో చిన్న బెల్లం ముక్క కూడా  వేసి దీనిలో మంచిగా మరిగించాలి. గ్యాస్ పట్టేసినప్పుడు  తాగితే ఉపశమనం పొందుతారు

4 / 5
(నోట్ : ఇక్కడ రాసిన సమాచారం ఇంటర్నెట్ నుంచి తీసుకోబడింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)

5 / 5
Follow Us
గ్యాస్, ఎసిడిటీ పోవాలంటే.. అర స్పూన్ తీసుకుంటే మళ్ళీ ఇక రాదు

రైతులకు అలర్ట్‌.. పీఎం కిసాన్‌ 24వ విడత ఎప్పుడు వస్తుందో తెలుసా?

ఓటీటీని శాసిస్తున్న సినిమా..
ఓటీటీని శాసిస్తున్న సినిమా..
ఎన్నాళ్లు ఇలా అపోహల్లో ఉంటారు.. వానాకాలంలో పెరుగు తింటే జరిగేదిదే

ఎలక్ట్రిక్ బైక్ కొంటున్నారా..? కేంద్రం నుంచి శుభవార్త

సచిన్ రికార్డు తుడిచేసిన వైభవ్.. ఆ విషయంలో బుడ్డోడి క్రేజ్ చూస్తే

పూరి కూతురిలో అద్భుతమైన టాలెంట్.. ఫోటోస్ చూస్తే..

త్రివర్ణ జెండా ఎగురవేస్తున్నారా..? ఈ తప్పులు చేస్తే జైలుకే!

కొరడా చేతపట్టి వీధుల్లోకి ప్రభుత్వ బడి టీచర్‌.. అసలు సంగతి ఏమంటే?

ఒకే ఓవర్‌లో 7 సిక్సర్లు.. క్రికెట్ చరిత్రలోనే తొలిసారి ఇలా..