AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

శని నక్షత్ర మార్పు: ఈ రాశులవారికి అంతులేని ఐశ్వర్యం, ఆనందం..! మీ రాశి ఇదేనా..?

Saturn transit 2026: 17 ఏప్రిల్ 2026న, శని ఉత్తర భాద్రపద నక్షత్రంలో 3వ స్థానం నుంచి 4వ స్థానంలోకి ప్రవేశిస్తాడు. ఉత్తర భాద్రపదం శని స్వంత నక్షత్రం కాబట్టి, ఈ మార్పు ఆధ్యాత్మిక శాంతి, భౌతిక సుఖాలను తెస్తుందని నమ్మబడుతుంది. ఈ శని మార్పు ద్వారా నాలుగు రాశుల వారికి ప్రత్యేక ప్రయోజనాలు పొందనున్నారు. ఆ రాశుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

Rajashekher G
|

Updated on: Mar 15, 2026 | 6:59 PM

Share
జ్యోతిషశాస్త్రం ప్రకారం.. గ్రహాల మార్పులు ద్వాదశ రాశులపై ప్రభావం చూపుతాయి. కర్మల న్యాయమూర్తి అయిన శని దేవుడు.. గమనం మన జీవితంలో చిన్న మార్పు కూడా పెద్ద ప్రభావాన్ని చూపుతుంది. 17 ఏప్రిల్ 2026న, శని ఉత్తర భాద్రపద నక్షత్రంలో 3వ స్థానం నుంచి 4వ స్థానంలోకి ప్రవేశిస్తాడు. ఉత్తర భాద్రపదం శని స్వంత నక్షత్రం కాబట్టి, ఈ మార్పు ఆధ్యాత్మిక శాంతి, భౌతిక సుఖాలను తెస్తుందని నమ్మబడుతుంది. ఈ శని మార్పు ద్వారా నాలుగు రాశుల వారికి ప్రత్యేక ప్రయోజనాలు పొందనున్నారు. ఆ రాశుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

1 / 5

1. మేష రాశి.. 

ఆర్థిక సమస్యల్లో ఉపశమనం, గతంలో గడిచిన నిధులు తిరిగి రావచ్చు. ఉద్యోగ మార్పు కోసం చూస్తున్నవారికి, పెద్ద ప్యాకేజీలతో కొత్త అవకాశాలు ఎదురవుతాయి. వ్యాపార పెట్టుబడులు భవిష్యత్తులో గణనీయ లాభాలను ఇస్తాయి.

1. మేష రాశి.. ఆర్థిక సమస్యల్లో ఉపశమనం, గతంలో గడిచిన నిధులు తిరిగి రావచ్చు. ఉద్యోగ మార్పు కోసం చూస్తున్నవారికి, పెద్ద ప్యాకేజీలతో కొత్త అవకాశాలు ఎదురవుతాయి. వ్యాపార పెట్టుబడులు భవిష్యత్తులో గణనీయ లాభాలను ఇస్తాయి.

2 / 5
2. మిథున రాశి.. 

పెండింగ్ ప్రభుత్వ లేదా అధికార సంబంధి పనులు పూర్తవుతాయి. సమాజంలో పేరు ప్రతిష్ట పెరుగుతుంది, సలహాలను గౌరవిస్తారు. ఆధ్యాత్మిక యాత్రలకు అవకాశాలు కలుగుతాయి. కుటుంబంలో శుభ సంఘటనలు.. పిల్లల నుంచి సంతోషకరమైన వార్తలు వింటారు.

2. మిథున రాశి.. పెండింగ్ ప్రభుత్వ లేదా అధికార సంబంధి పనులు పూర్తవుతాయి. సమాజంలో పేరు ప్రతిష్ట పెరుగుతుంది, సలహాలను గౌరవిస్తారు. ఆధ్యాత్మిక యాత్రలకు అవకాశాలు కలుగుతాయి. కుటుంబంలో శుభ సంఘటనలు.. పిల్లల నుంచి సంతోషకరమైన వార్తలు వింటారు.

3 / 5

3. తుల రాశి.. 

కొత్త వాహనం, ఇల్లు కొనుగోలు వంటి ప్రణాళికలు విజయవంతం అవుతాయి. పోటీ పరీక్షలలో కష్టానికి తగిన ఫలితం ఉంటుంది. వైవాహిక జీవితంలో విభేదాలు తొలగి, సంబంధాలు మరింత సామరస్యంగా మారతాయి. వివాహితులు అత్తమామల నుంచి ముఖ్యమైన బహుమతులు పొందే అవకాశం ఉంది.

3. తుల రాశి.. కొత్త వాహనం, ఇల్లు కొనుగోలు వంటి ప్రణాళికలు విజయవంతం అవుతాయి. పోటీ పరీక్షలలో కష్టానికి తగిన ఫలితం ఉంటుంది. వైవాహిక జీవితంలో విభేదాలు తొలగి, సంబంధాలు మరింత సామరస్యంగా మారతాయి. వివాహితులు అత్తమామల నుంచి ముఖ్యమైన బహుమతులు పొందే అవకాశం ఉంది.

4 / 5
4. ధనుస్సు రాశి.. 

ధైర్యం, ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఉద్యోగంలో ఉన్నతాధికారులను ఆకట్టుకోవడం జరుగుతంది. మార్కెటింగ్ లేదా మీడియా రంగంలో గుర్తింపు పొందే అవకాశం ఉంది. పాత వివాదాలు పరిష్కరించబడతాయి. వ్యాపారంలో సాహసోపేతమైన నిర్ణయాలు, కొత్త శిఖరాలను చేరే అవకాశం.
ఆరోగ్యం మెరుగుపడుతుంది.

(Disclaimer: ఈ వార్తలోని సమాచారం జ్యోతిష్య శాస్త్రం,  మత సంబంధమైన అంశాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు అందించడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు  ధృవీకరించదు.)

4. ధనుస్సు రాశి.. ధైర్యం, ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఉద్యోగంలో ఉన్నతాధికారులను ఆకట్టుకోవడం జరుగుతంది. మార్కెటింగ్ లేదా మీడియా రంగంలో గుర్తింపు పొందే అవకాశం ఉంది. పాత వివాదాలు పరిష్కరించబడతాయి. వ్యాపారంలో సాహసోపేతమైన నిర్ణయాలు, కొత్త శిఖరాలను చేరే అవకాశం. ఆరోగ్యం మెరుగుపడుతుంది. (Disclaimer: ఈ వార్తలోని సమాచారం జ్యోతిష్య శాస్త్రం, మత సంబంధమైన అంశాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు అందించడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించదు.)

5 / 5
Follow Us
మేక vs గొర్రె మాంసం.. జోరు వానల్లో ఏది బెస్ట్..?
మేక vs గొర్రె మాంసం.. జోరు వానల్లో ఏది బెస్ట్..?
-మద్యం ప్రియులకు మస్త్‌ గుడ్‌న్యూస్..అందుబాటులోకి గోల్డ్‌ వోడ్కా!
-మద్యం ప్రియులకు మస్త్‌ గుడ్‌న్యూస్..అందుబాటులోకి గోల్డ్‌ వోడ్కా!
రైతులను రిచ్ చేసే పంట.. పూర్తి వివరాలు మీ కోసం..
రైతులను రిచ్ చేసే పంట.. పూర్తి వివరాలు మీ కోసం..
ఆలయంలో ఎదురుపడ్డ నాగుపాము,పిల్లి.. ఆ తర్వాత జరిగిందిదే..
ఆలయంలో ఎదురుపడ్డ నాగుపాము,పిల్లి.. ఆ తర్వాత జరిగిందిదే..
గర్భవతినని బాస్‌కి మెసేజ్ చేసిన మహిళ.. 3 గంటల్లోనే ఉద్యోగం ఊస్ట్‌
గర్భవతినని బాస్‌కి మెసేజ్ చేసిన మహిళ.. 3 గంటల్లోనే ఉద్యోగం ఊస్ట్‌
తెలంగాణ విద్యార్థులకు అలెర్ట్.. జూలై 24న విద్యాసంస్థల బంద్‌..!
తెలంగాణ విద్యార్థులకు అలెర్ట్.. జూలై 24న విద్యాసంస్థల బంద్‌..!
మీపేరు మీద వేరేవాళ్ళు SIM వాడుతున్నారా? గుర్తించడం ఎలా?
మీపేరు మీద వేరేవాళ్ళు SIM వాడుతున్నారా? గుర్తించడం ఎలా?
మేక పిల్లల కోసం దారుణం.. మాజీ సర్పంచ్ దాడిలో పశువుల కాపరి బలి!
మేక పిల్లల కోసం దారుణం.. మాజీ సర్పంచ్ దాడిలో పశువుల కాపరి బలి!
చూసేందుకు కంటిలో నలుసంత.. కానీ దగ్గు, ఆస్తమాకు చెక్ పెట్టేస్తుంది
చూసేందుకు కంటిలో నలుసంత.. కానీ దగ్గు, ఆస్తమాకు చెక్ పెట్టేస్తుంది
గురు పూర్ణిమ నుంచి మహర్దశ.. ఇక ఈ రాశుల వారికి తిరుగుండదు!
గురు పూర్ణిమ నుంచి మహర్దశ.. ఇక ఈ రాశుల వారికి తిరుగుండదు!