Malavika Mohanan: విదేశాల్లో విహరిస్తున్న వయ్యారి.. మాళవిక మోహన్ లేటెస్ట్ పిక్స్
మాళవిక మోహన్.. ఈ అమ్మడు ఇంకా టాలీవుడ్ కు పరిచయం కాలేదు. కానీ డబ్బింగ్ మూవీస్తో తెలుగు ప్రేక్షకుల్లో క్రేజ్ సొంతం చేసుకుంది. సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా నటించిన పేట సినిమాలో హీరోయిన్ గా నటించింది.ఆతర్వాత లోకేష్ కానగరాజ్, దళపతి విజయ్ కాంబినేషన్ లో వచ్చిన మాస్టర్ సినిమాలో హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా తెలుగులోనూ మంచి విజయాన్ని అందుకుంది.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
