AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పరాభావ నామసంత్సరం అంటే అన్నీ పరాభావాలేనా? పండితులు ఏమంటున్నారంటే?

ఉగాది పండుగ వచ్చేస్తోంది. తెలగు ప్రజలు ఘనంగా ఈ ఉగాది పండుగను జరుపుకుంటారు. మార్చి 19 గురువారం రోజున ఉగాది పండు, స్వస్తి శ్రీ పరాభవ నామ సంవత్సరం ప్రారంభం కాబోతుంది. అయితే ఈ ఉగాది పండుగను , తెలుగు వారి నూతన సంవత్సరం అంటారు. తెలుగు క్యాలెండర్ ప్రకారం, మొత్తం 60 సంవత్సరాల చక్రం ఉంటుంది. మొదటి సంవత్సరం ప్రభవ నామసంవత్సరంతో ప్రారంభం అవుతుంది. అయితే 2026 ఉగాది పండుగ పరాభవ నామ సంవత్సరం. ఇది తెలుగు సంవత్సర చక్రంలో 40వది. అయితే ఈ సంవత్సరం గురించి సమాచారం తెలుసుకుందాం.

Samatha J
|

Updated on: Mar 15, 2026 | 7:28 PM

Share
2026 మార్చి 19 నుంచి తెలుగు వారి నూతన సంవత్సరం, పరాభవ నామ సంవత్సరం ప్రారంభం కాబోతుంది. అయితే చాలా మంది సంవత్సరం పేరు చూసి, పరాభవ నామ సంవత్సరం అంటే, ఈ సంవత్సరం మొత్తం అన్నీ పరాభవాలే ఉంటాయా? అసలు ఈ సంవత్సరం ఎలా ఉండబోతుంది. ఈ సంవత్సరం పేరు, ఎలాంటి ప్రభావం చూపనుంది? అనే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాగా, ఇప్పుడు మనం దాని గురించి వివరంగా తెలుసుకుందాం.

1 / 5
పరాభవ నామ సంవత్సరం అంటే, సంసృతంలో ఓటమి, పతనం, పరాజయం, అవమానం అనే అర్థాలు వస్తాయి.  అయితే కొన్ని గ్రంథాల ప్రకారం ఈ సంవత్సరం ప్రజలు ఒకరిని ఒకరు అవమానించుకోవడం, ధననష్టం, ఓటములు, వంటివి జరిగే అవకాశం ఎక్కువగా ఉన్నదంట. అంతే కాకుండా ఈ సంవత్సరం ఎంత ఓపికగా, సహనంగా ఉంటే, అంత మంచి జరుగుతుంది, వారికే ఈ సంవత్సరంలో అనుకూలంగా ఉంటుందంట.

2 / 5
ఇక జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, పరాభవ నామ సంవత్సరం అనేది కొత్త ప్రారంభాలకు సూచికగా భావిస్తారు. అయితే ఈ సంవత్సరం చాలా మంది అన్నీ అపజయాలే ఉంటాయా? అనే అసహనం వ్యక్తం చేస్తున్నారు. కానీ దీని గురించి పండితులు మాట్లాడుతూ, ఈ సంవత్సరం పరాభవ నామ సంవత్సరం. అయితే ఈ ఏడాదిలో అహంకారం ఉన్నవారికి ఓటమి తప్పదు, వినయంగా ఉంటే మాత్రం ఊహిచని అద్భతుమైన మార్పలుు చోటు చేసుకుంటాయి, అనుకోని విధంగా విజయాలు మిమ్మల్ని వరిస్తాయని చెబుతున్నారు.

3 / 5
అంతే కాకుండా జ్యోతిష్య శాస్త్రంలో పరాభవ నామ సంవత్సరం చాలా ప్రత్యేకమైనది. ఈ సంవత్సరం ఉగాది పచ్చడిలో ఆరు రుచుల మాది, ప్రతికూలత అనుకూలత రెండూ సమానంగా చూపుతుంది. ఎవరు అయితే సవాళ్లను అధిగమించి, సహనంతో ముదుకు సాగుతారో వారికి ఈ సంవత్సరం అదృష్టాన్ని ఇస్తుందంట. అదే విధంగా సంవత్సరం ఫలితాలు అనేవి కేవం కొత్త ఏడాది పేర్లపైనే ఆధారపడి ఉండవు, ఇవన్నీ కూడా కర్మ, ప్రయత్నం, ధర్మం, భక్తి ఆధారంగా మారుతాయి. కానీ ఈ పేర్లు కేవలం మీకు ఒక సూచను ఇస్తాయని వారు తెలుపుతున్నారు.

4 / 5
నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు

5 / 5
Follow Us