క్యూట్ ఫొటోలతో కాకరేపుతోన్న పూనమ్.. చూస్తే కుర్రాళ్ళు ఫిదా అవ్వాల్సిందే
పూనమ్ బజ్వా తెలుగు, తమిళ, మలయాళం , కన్నడ చిత్రాలలో నటించి ప్రేక్షకులను మెప్పించింది. ఆమె 1985 ఏప్రిల్ 5న ముంబైలోని ఒక పంజాబీ కుటుంబంలో జన్మించింది. ఆమె తండ్రి అమర్జిత్ సింగ్ ఒక నౌకాదళ అధికారి, తల్లి దీపికా సింగ్ గృహిణి. పూనమ్‌కు ఒక చెల్లెలు ఉంది, ఆమె పేరు దయా. చిన్నప్పటి నుంచి మోడలింగ్‌పై ఆసక్తి ఉన్న పూనమ్, 2005లో మిస్ పూణే టైటిల్ గెలుచుకుంది.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
