AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Curry Leaves Benefits: కాలేయ సమస్యలకు కరివేపాకుతో చెక్ పెట్టండిలా.. ఇంకా చాలా బెనిఫిట్స్!

కరివేపాకు.. ఇది లేనిదే పోపు పూర్తి కాదు. కరివేపాకుతో కేవలం రుచి మాత్రమే కాదు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. కరివేపాకు కేవలం కళ్లు, జుట్టుకు మాత్రమే మంచిది అనుకుంటారు. కానీ ఇతర ఆరోగ్య సమస్యలు చాలా ఉన్నాయి. కరివేపాకును ఆహారంతో పాటు తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు అన్నీ ఇన్నీ కావు. కరివేపాకును ఆహారంతో తిన్నా.. నీటిలో నానబెట్టి తీసుకున్నా శరీరం ఆరోగ్యంగా..

Chinni Enni
| Edited By: |

Updated on: Nov 11, 2023 | 8:45 PM

Share
కరివేపాకు.. ఇది లేనిదే పోపు పూర్తి కాదు. కరివేపాకుతో కేవలం రుచి మాత్రమే కాదు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. కరివేపాకు కేవలం కళ్లు, జుట్టుకు మాత్రమే మంచిది అనుకుంటారు. కానీ ఇతర ఆరోగ్య సమస్యలు చాలా ఉన్నాయి. కరివేపాకును ఆహారంతో పాటు తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు అన్నీ ఇన్నీ కావు. కరివేపాకును ఆహారంతో తిన్నా.. నీటిలో నానబెట్టి తీసుకున్నా శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

1 / 5
Curry Leaves Benefits: కాలేయ సమస్యలకు కరివేపాకుతో చెక్ పెట్టండిలా.. ఇంకా చాలా బెనిఫిట్స్!

2 / 5
శరీరంలో కాలేయం కూడా చాలా ముఖ్యం. జంక్ ఫుడ్ తినడం, లైఫ్ స్టైల్ లో మార్పుల వల్ల కాలేయం డ్యామేజ్ అవుతుంది. కాలేయం కణాలు దెబ్బతుంటున్నాయి. లివర్ హెల్దీగా ఉండాలంటే కరివేపాకును తీసుకోవడం చాలా బెటర్. ఆహారంతో కలిపి తీసుకున్నా.. లేక కరివేపాకు వాటర్ తాగినా మంచి ఫలితం ఉంటుంది. కరివేపాకు కాలేయాన్ని ఆక్సీకరణ ఒత్తిడి నుంచి కూడా కాపాడుతుంది.

3 / 5
కరివేపాకును తినడం వల్ల రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతుంది. కాబట్టి శరీరం వివిధ వ్యాధులతో పోరాడే శక్తి లభిస్తుంది. అంతే కాకుండా కరివేపాకు వాటర్ తాగడం వల్ల జీవ క్రియ కూడా మెరుగు పడుతుంది.

4 / 5
అలగే కరివేపాకు నీటిని తాగడం వల్ల కళ్లు ఆరోగ్యంగా పని చేస్తాయి. చూపు మెరుగు పడుతుంది. వయసు రీత్యా వచ్చే సమస్యలు కూడా రాకుండా ఉంటాయి. అలాగే కరివేపాకు తినడం వల్ల జుట్టు మందంగా, నల్లగా, బలంగా తయారవుతుంది.

5 / 5
Follow Us
సగ్గుబియ్యం వడలు.. ఇలా చేస్తే తింటే వంద రోగాలు మాయం!

ఈ ఒక్కటి వేసి పెరుగు పులుసు చేయండి.. అబ్బో అద్భుతం.. అమోఘం

వానాకాలంలో ఈ ఆకు కూరల జోలికి అస్సలు వెళ్లకండి..

స్విగ్గీ, జొమాటోలకు పోటీగా.. ఫ్లిప్‌కార్ట్‌లో ఫుడ్ డెలివరీ..!

ఆరోగ్యానికి మేలు చేసే... టేస్టీ హెల్దీ రాగి వెజిటెబుల్ సూప్!

అన్నంలోకి సూపర్ గా ఉండే మీల్ మేకర్ ఫ్రై!

నెలకు రూ.25,000 జీతం ఉంటే.. చివరికి PF ఎంత వస్తుందో తెలిస్తే..

అరటిపండు తింటే కలిగే ఈ 5 ఆరోగ్య ప్రయోజనాల గురించి మీకు తెలుసా..?

మందుబాబులపై ఉక్కుపాదం.. హైదరాబాద్‌లో పోలీసుల ప్రత్యేక డ్రైవ్‌లు

శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్‌లో తీవ్ర విషాదం.. నీటిలో పడి నలుగురు మృతి