మాతృత్వంతో మురిసిపోతున్న అమలాపాల్.. కొడుకుతో కలిసి ఇలా..!
సీనియర్ నటి అమలా పాల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అందం, అభినయం ఈ ముద్దుగుమ్మ సొంతం. ఆ రోజుల్లో స్టార్ హీరోల అందరితో కలిసి నటించి ఈ బ్యూటీ. ప్రస్తుతం సినిమాలకు గుడ్ బై చెప్పిన ఈ హీరోయిన్ తాజాగా బ్యూటిఫుల్ ఫొటోస్ తన అభిమానులతో పంచుకుంది. తన కొడుకుతో ఆనందంగా ఆడుకుంటూ.. అల్లరి చేస్తూ ఉన్న ఫొటోస్ ఇన్ స్టాలో షేర్ చేసింది. ప్రస్తుతం ఈ ఫొటోస్ నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. అయితే ఈ బ్యూటీ, ఓ బ్రాండ్ ప్రమోషన్స్‌లో భాగంగా ఈ ఫొటోస్ షేర్ చేసినట్లు తెలుస్తోంది.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5