International Yoga Day 2022: యోగా ప్రతి ఒక్కరికి సంబంధించినదని యోగా గురువు బాబా రాందేవ్ పేర్కొన్నారు. యోగాను ఏ మతంతో లేదా రాజకీయ పార్టీతో ముడిపెట్టవద్దని ఆయన కోరారు.
TV9 Network Global Summit:టీవీ9 నెట్వర్క్ ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తోన్న థాట్ పెస్ట్ ‘వాట్ ఇండియా థింక్స్(What India Thinks Today) – గ్లోబల్ సమ్మిట్’ నేడూ కొనసాగనుంది. 'విశ్వగురు How Near, How Far' అనే థీమ్‌తో జరుగుతున్న ఈ గ్లోబల్ సింపోజియంలో..
వివిధ రకాల థీమ్‌లను కవర్ చేస్తూ, 75 మంది స్టార్ స్పీకర్లను హోస్ట్ చేయనుంది టీవీ9 నెట్వర్క్. దీంట్లో కేంద్ర మంత్రులు, సీనియర్ ముఖ్యమంత్రులు, వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు, విధాన రూపకర్తలు ప్రసంగించనున్నారు.
TV9 What India Thinks Today Global Summit Live Updates: టీవీ9 నెట్వర్క్ ఆధ్వర్యంలో రెండు రోజుల గ్లోబల్ సమ్మిట్ నిర్వహిస్తోంది. ‘వాట్ ఇండియా థింక్స్ టుడే గ్లోబల్ సమ్మిట్’ పేరుతో మెగా థాట్ ఫెస్ట్‌ని నిర్వహిస్తోన్నారు.
TV9 Global Summit: జూన్ 17న TV9 నెట్వర్క్ నిర్వహిస్తున్న 'వాట్ ఇండియా థింక్స్ - గ్లోబల్ సమ్మిట్'పై కేంద్ర హోం మంత్రి అమిత్ షా కీలకోపన్యాసం చేస్తారు. జూన్ 18న రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సమ్మిట్‌ను ప్రారంభిస్తారు.
యోగా గురు బాబా రామ్‌దేవ్ రుచి సోయా ఎఫ్‌పీఓకు ముందు కొన్ని వ్యాఖ్యలు చేసి మార్కెట్ నియంత్రణ సంస్థ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ) వద్ద ఇరుక్కుపోయారు...
యోగా గురువు బాబా రామ్‌దేవ్ మరోసారి షాక్ తగలింది. ఆయనకు ఢిల్లీ హైకోర్టు శుక్రవారం నోటీసులు జారీ చేసింది.
ప్రముఖ దేశీ కంపెనీ పతంజలి త్వరలో స్టాక్ మార్కెట్లోకి ఎంట్రీ ఇవ్వబోతోంది. ఐపిఓను మార్కెట్లోకి విడుదల చేయబోతోంది. దీని కోసం పెట్టుబడిదారుల నుండి ప్రమోటర్ల వరకు ఎక్కువ పరిచయం చేస్తున్నారు.
కోవిడ్-19 మహమ్మారి విజృంభించిన నేపథ్యంలో అల్లోపతి మందుల గురించి చేసిన వ్యాఖ్యల అసలు రికార్డులను సమర్పించాలని బాబా రామ్‌దేవ్‌ను సుప్రీంకోర్టు బుధవారం ఆదేశించింది.
Baba Ramdev: ఆలోపతిపై తన వ్యాఖ్యలను నిరసిస్తూ వివిధ రాష్ట్రాల్లో నమోదైన ఎఫ్ఐఆర్ ల మీద ప్రొసీడింగ్స్ చేపట్టరాదని కోరుతూ యోగా గురు బాబా రాందేవ్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు.