Baba Ramdev: ల్యాండ్ రోవర్ కార్ నడిపిన బాబా రామ్‌దేవ్.. ఇందులో వింత ఎం ఉంది అనుకుంటున్నారా..?
యోగా గురువు, పతంజలి ఆయుర్వేద ప్రొడక్ట్స్ సంస్థ వ్యవస్థాపకుడు బాబా రామ్‌దేవ్ సాధారణంగా కారు నడపరు. ఎప్పుడూ యోగా కార్యక్రమాలు, పతంజలి సంస్థ పనులతో తీరిక లేకుండా ఉండే ఆయన తాజాగా ల్యాండ్ రోవర్ కారు నడుపుతూ కనిపించారు. ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్‌లో ఆయన ల్యాండ్ రోవర్ డిఫెండర్ 130 ఎస్‌యూవీ వాహనాన్ని నడుపుతున్న వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.
యోగా గురువు, పతంజలి ఆయుర్వేద ప్రొడక్ట్స్ సంస్థ వ్యవస్థాపకుడు బాబా రామ్‌దేవ్ సాధారణంగా కారు నడపరు. ఎప్పుడూ యోగా కార్యక్రమాలు, పతంజలి సంస్థ పనులతో తీరిక లేకుండా ఉండే ఆయన తాజాగా ల్యాండ్ రోవర్ కారు నడుపుతూ కనిపించారు. ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్‌లో ఆయన ల్యాండ్ రోవర్ డిఫెండర్ 130 ఎస్‌యూవీ వాహనాన్ని నడుపుతున్న వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. సరదాగా కాసేపు తిరిగేందుకు ఆయన స్టీరింగ్ పట్టినట్లు తెలుస్తోంది. ఆ కారు కొత్తగా కనిపిస్తోంది. నంబరు ప్లేటు కూడా లేదు. దాదాపు రూ.1.5 కోట్ల విలువైన ఈ కారును రామ్‌దేవ్ బాబానే కొనుక్కున్నారా లేదా తెలిసిన వారి వాహనాన్ని సరదాగా డ్రైవ్ చేసేందుకు తీసుకున్నారా అనే దానిపై క్లారిటీ లేదు. రామ్‌దేవ్ కారు నడుపుతున్న సమయంలో వేరే వ్యక్తులు కూడా అందులో ఉన్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Tamannaah: సిగ్గెందుకు..? నా ప్రియుడితోనే శృంగార సీన్లు చేశాగా..: తమన్నా
Lokesh Kanagaraj – Prabhas: లోకి with ప్రభాస్..డెడ్లీ కాంబో.. ఇక పునకాలే..! గెట్ రెడీ..!
Viral Video: ‘నన్నే డబ్బులు అడుగుతావా.. నీ షాపు ఎలా తెరుస్తావో చూస్తా..! ఓ పోలీస్ ఓవరాక్షన్...