Mumbai: కొడుకు సాక్ష్యంతో తండ్రికి జీవిత ఖైదు.. ఇక్కడే అసలైన ట్విస్ట్.. వీడియో వైరల్.
కళ్లముందే తల్లిని తండ్రి చంపేస్తున్నా అడ్డుకోలేని వయసు ఆ చిన్నారిది. చివరకు ఆ బాలుడు చెప్పిన సాక్ష్యం ఆధారంగానే తండ్రికి జీవితఖైదు పడింది. ముంబయిలోని దాదర్ ప్రాంతానికి చెందిన దంత వైద్యుడు ఉమేశ్ బొబలేకు ముంబయి సెషన్స్ కోర్టు ఈ శిక్ష విధించింది. ఉమేశ్‌కు 2009లో తనూజతో వివాహమైంది. వీరికి ఓ కుమారుడు ఉన్నాడు. క్రమంగా భార్యాభర్తల మధ్య మనస్పర్థలు తలెత్తడంతో తనూజ భర్తపై గృహహింస కేసు పెట్టింది.
కళ్లముందే తల్లిని తండ్రి చంపేస్తున్నా అడ్డుకోలేని వయసు ఆ చిన్నారిది. చివరకు ఆ బాలుడు చెప్పిన సాక్ష్యం ఆధారంగానే తండ్రికి జీవితఖైదు పడింది. ముంబయిలోని దాదర్ ప్రాంతానికి చెందిన దంత వైద్యుడు ఉమేశ్ బొబలేకు ముంబయి సెషన్స్ కోర్టు ఈ శిక్ష విధించింది. ఉమేశ్‌కు 2009లో తనూజతో వివాహమైంది. వీరికి ఓ కుమారుడు ఉన్నాడు. క్రమంగా భార్యాభర్తల మధ్య మనస్పర్థలు తలెత్తడంతో తనూజ భర్తపై గృహహింస కేసు పెట్టింది. తర్వాత పుట్టింటికి వెళ్లిపోయింది. భార్యపై కోపం పెంచుకున్న ఉమేశ్.. 2016 డిసెంబరు 11న తనూజ ఉంటున్న ఇంటికి వచ్చి 37 సార్లు కత్తితో పొడిచి అతి కిరాతకంగా హత్య చేశాడు. ఆ తర్వాత తనే పోలీసులకు ఫోను చేసి లొంగిపోయాడు. హత్య జరిగిన సమయంలో ఆ దంపతుల నాలుగేళ్ల కుమారుడు ఇంట్లోనే ఉన్నాడు. తన మానసిక పరిస్థితి సరిగా లేదని.. ఉమేశ్ కోర్టును మభ్యపెట్టే ప్రయత్నం చేశాడు. 10 మంది సాక్షుల్లో ఒకడిగా ఈ దంపతుల కొడుకును విచారించిన కోర్టు తాజాగా తీర్పు చెప్పింది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Tamannaah: సిగ్గెందుకు..? నా ప్రియుడితోనే శృంగార సీన్లు చేశాగా..: తమన్నా
Lokesh Kanagaraj – Prabhas: లోకి with ప్రభాస్..డెడ్లీ కాంబో.. ఇక పునకాలే..! గెట్ రెడీ..!
Viral Video: ‘నన్నే డబ్బులు అడుగుతావా.. నీ షాపు ఎలా తెరుస్తావో చూస్తా..! ఓ పోలీస్ ఓవరాక్షన్...