క్రికెట్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్. మళ్లీ పొట్టి క్రికెట్ సందడి షూరూ కానుంది. ఇవాళ్టి నుంచి యూఏఈ వేదికగా ఐపీఎల్ సెకండాఫ్ మొదలు కాబోతోంది. తొలి మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్లు తలబడనున్నాయి. గత ఏడాదిలాగే.. ఈసారి కూడా మ్యాచ్‌లన్నీ దుబాయ్, అబుదాబీ, షార్జా క్రికెట్ స్టేడియాల్లో జరగనున్నాయి. ఐపీఎల్ సెకండాఫ్ మొత్తం 27 రోజుల పాటు జరగనుంది . ఈ సెకండ్ ఫేజ్‌లో మొత్తం 31 మ్యాచ్‌లు జరుగుతాయి. అక్టోబర్ 8వ తేదీన లీగ్ స్టేజి చివరి మ్యాచ్ కాగా, అక్టోబర్ 10న మొదటి క్వాలిఫైయర్, అక్టోబర్ 11, 13వ తేదీల్లో ఎలిమినేటర్, క్వాలిఫైయర్ 2 మ్యాచ్‌లు జరగనున్నాయి. ఇక జట్ల వారీగా షెడ్యూల్ అయిన మ్యాచ్‌ల వివరాలు ఇలా ఉన్నాయి..
చెన్నై సూపర్ కింగ్స్ మ్యాచ్‌లు..
- సెప్టెంబర్ 19: సీఎస్‌కే వర్సెస్ ముంబై ఇండియన్స్(రాత్రి 7.30 గంటలు)
- సెప్టెంబర్ 24: సీఎస్‌కే వర్సెస్ ఆర్‌సీబీ(రాత్రి 7.30 గంటలు)
- సెప్టెంబర్ 26: సీఎస్‌కే వర్సెస్ కేకేఆర్(సాయంత్రం 3.30 గంటలు)
- సెప్టెంబర్ 30: సీఎస్‌కే వర్సెస్ ఎస్‌ఆర్‌హెచ్(రాత్రి 7.30 గంటలు)
- అక్టోబర్ 2: సీఎస్‌కే వర్సెస్ రాజస్తాన్ రాయల్స్(రాత్రి 7.30 గంటలు)
- అక్టోబర్ 4: సీఎస్‌కే వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్(రాత్రి 7.30 గంటలు)
- అక్టోబర్ 7: సీఎస్‌కే వర్సెస్ పంజాబ్ కింగ్స్(సాయంత్రం 3.30 గంటలు)
ముంబై ఇండియన్స్ మ్యాచ్‌లు..
- సెప్టెంబర్ 19: ముంబై ఇండియన్స్ వర్సెస్ సీఎస్‌కే(రాత్రి 7.30 గంటలు)
- సెప్టెంబర్ 23: ముంబై ఇండియన్స్ వర్సెస్ కేకేఆర్(రాత్రి 7.30 గంటలు)
- సెప్టెంబర్ 26: ముంబై ఇండియన్స్ వర్సెస్ ఆర్‌సీబీ(రాత్రి 7.30 గంటలు)
- సెప్టెంబర్ 28: ముంబై ఇండియన్స్ వర్సెస్ పంజాబ్ కింగ్స్(రాత్రి 7:30 గంటలు)
- అక్టోబర్ 2 : ముంబై ఇండియన్స్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్(సాయంత్రం 3.30 గంటలు)
- అక్టోబర్ 5: ముంబై ఇండియన్స్ వర్సెస్ రాజస్తాన్ రాయల్స్(రాత్రి 7.30 గంటలు)
- అక్టోబర్ 8 : ముంబై ఇండియన్స్ వర్సెస్ ఎస్‌ఆర్‌హెచ్(రాత్రి 7.30 గంటలు)
బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ మ్యాచ్‌లు..
- సెప్టెంబర్ 20: ఆర్‌సీబీ వర్సెస్ కేకేఆర్(రాత్రి 7.30 గంటలు)
- సెప్టెంబర్ 24 : ఆర్‌సీబీ వర్సెస్ సీఎస్‌కే(రాత్రి 7.30 గంటలు)
- సెప్టెంబర్ 26: ఆర్‌సీబీ వర్సెస్ ముంబై ఇండియన్స్(రాత్రి 7.30 గంటలు)
- సెప్టెంబర్ 29: ఆర్‌సీబీ వర్సెస్ రాజస్తాన్ రాయల్స్(సాయంత్రం 3.30 గంటలు)
- అక్టోబర్ 3: ఆర్‌సీబీ వర్సెస్ పంజాబ్ కింగ్స్(సాయంత్రం 3:30 గంటలు)
- అక్టోబర్ 6: ఆర్‌సీబీ వర్సెస్ ఎస్‌ఆర్‌హెచ్(రాత్రి 7.30 గంటలు)
- అక్టోబర్ 8: ఆర్‌సీబీ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్(రాత్రి 7.30 గంటలు)
ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్‌లు..
- సెప్టెంబర్ 22: ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్ ఎస్‌ఆర్‌హెచ్(రాత్రి 7.30 గంటలు)
- సెప్టెంబర్ 25: ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్ రాజస్తాన్ రాయల్స్(సాయంత్రం 3:30 గంటలు)
- సెప్టెంబర్ 28: ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్ కేకేఆర్(సాయంత్రం 3:30 గంటలు)
- అక్టోబర్ 2: ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్(సాయంత్రం 3.30 గంటలు)
- అక్టోబర్ 4: ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్ సీఎస్‌కే(రాత్రి 7.30 గంటలు)
- అక్టోబర్ 8: ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్ ఆర్‌సీబీ(రాత్రి 7.30 గంటలు)
కోల్‌కతా నైట్‌రైడర్స్ మ్యాచ్‌లు..
- సెప్టెంబర్ 20: కేకేఆర్ వర్సెస్ ఆర్‌సీబీ(రాత్రి 7.30 గంటలు)
- సెప్టెంబర్ 23: కేకేఆర్ వర్సెస్ ముంబై ఇండియన్స్(రాత్రి 7.30 గంటలు)
- సెప్టెంబర్ 26: కేకేఆర్ వర్సెస్ సీఎస్‌కే(సాయంత్రం 3:30 గంటలు)
- సెప్టెంబర్ 28: కేకేఆర్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్(సాయంత్రం 3:30 గంటలు)
- అక్టోబర్ 1: కేకేఆర్ వర్సెస్ పంజాబ్ కింగ్స్(రాత్రి 7.30 గంటలు)
- అక్టోబర్ 3: కేకేఆర్ వర్సెస్ ఎస్‌ఆర్‌హెచ్(రాత్రి 7.30 గంటలు)
- అక్టోబర్ 7: కేకేఆర్ వర్సెస్ రాజస్తాన్ రాయల్స్(రాత్రి 7.30 గంటలు)
పంజాబ్ కింగ్స్ మ్యాచ్‌లు..
- సెప్టెంబర్ 21: పంజాబ్ కింగ్స్ వర్సెస్ రాజస్తాన్ రాయల్స్(రాత్రి 7.30 గంటలు)
- సెప్టెంబర్ 25: పంజాబ్ కింగ్స్ వర్సెస్ ఎస్‌ఆర్‌హెచ్(రాత్రి 7.30 గంటలు)
- సెప్టెంబర్ 28: పంజాబ్ కింగ్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్(రాత్రి 7.30 గంటలు)
- అక్టోబర్ 1: పంజాబ్ కింగ్స్ వర్సెస్ కేకేఆర్(రాత్రి 7.30 గంటలు)
- అక్టోబర్ 3: పంజాబ్ కింగ్స్ వర్సెస్ ఆర్‌సీబీ(సాయంత్రం 3:30 గంటలు)
- అక్టోబర్ 7: పంజాబ్ కింగ్స్ వర్సెస్ సీఎస్‌కే(సాయంత్రం 3:30 గంటలు)
ఎస్‌ఆర్‌హెచ్ మ్యాచ్‌లు..
- సెప్టెంబర్ 22 : ఎస్‌ఆర్‌హెచ్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్(రాత్రి 7.30 గంటలు)
- సెప్టెంబర్ 25 : ఎస్‌ఆర్‌హెచ్ వర్సెస్ పంజాబ్ కింగ్స్(రాత్రి 7.30 గంటలు)
- సెప్టెంబర్ 27 : ఎస్‌ఆర్‌హెచ్ వర్సెస్ రాజస్తాన్ రాయల్స్(రాత్రి 7.30 గంటలు)
- సెప్టెంబర్ 30 : ఎస్‌ఆర్‌హెచ్ వర్సెస్ సీఎస్‌కే(రాత్రి 7.30 గంటలు)
- అక్టోబర్ 3 : ఎస్‌ఆర్‌హెచ్ వర్సెస్ కేకేఆర్(రాత్రి 7.30 గంటలు)
- అక్టోబర్ 6 : ఎస్‌ఆర్‌హెచ్ వర్సెస్ ఆర్‌సీబీ(రాత్రి 7.30 గంటలు)
- అక్టోబర్ 8 : ఎస్‌ఆర్‌హెచ్ వర్సెస్ ముంబై ఇండియన్స్(సాయంత్రం 3:30 గంటలు)
రాజస్థాన్ రాయల్స్ రెండో ఫేజ్ మ్యాచ్‌లు..
- సెప్టెంబర్ 21: రాజస్తాన్ రాయల్స్ వర్సెస్ పంజాబ్ కింగ్స్(రాత్రి 7.30 గంటలు)
- సెప్టెంబర్ 25: రాజస్తాన్ రాయల్స్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్(సాయంత్రం 3:30 గంటలు)
- సెప్టెంబర్ 27: రాజస్తాన్ రాయల్స్ వర్సెస్ ఎస్‌ఆర్‌హెచ్(రాత్రి 7.30 గంటలు)
- సెప్టెంబర్ 29: రాజస్తాన్ రాయల్స్ వర్సెస్ ఆర్‌సీబీ(రాత్రి 7.30 గంటలు)
- అక్టోబర్ 2: రాజస్తాన్ రాయల్స్ వర్సెస్ సీఎస్‌కే(రాత్రి 7.30 గంటలు)
- అక్టోబర్ 5: రాజస్తాన్ రాయల్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్(రాత్రి 7.30 గంటలు)
- అక్టోబర్ 7: రాజస్తాన్ రాయల్స్ వర్సెస్ కేకేఆర్ (రాత్రి 7.30 గంటలు)
Read Also: ఈ ఫోటోలోని జింకను కనిపెట్టండి.. మీ మెదడుకు మేత వేయండి.. ఈజీగా కనిపెట్టొచ్చు..
గాల్లో ఢీకొన్న రెండు విమానాలు.. దూకేసిన ప్రయాణీకులు.. చివరికి ఏం జరిగిందంటే.!
టీమిండియా కీలక బ్యాట్స్‌మెన్.. బీసీసీఐపై తిరగబడ్డాడు.. కెరీర్‌ను అర్ధాంతరంగా ముగించాడు.. ఎవరో తెలుసా.?
గజరాజుకు కోపమొస్తే ఇంతేనేమో.. అడవి దున్నను కుమ్మేసిందిగా.. వీడియో చూస్తే ఆశ్చర్యపోతారంతే.!
లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి