Viral Pic: ఈ ఫోటోలోని జింకను కనిపెట్టండి.. మీ మెదడుకు మేత వేయండి.. ఈజీగా కనిపెట్టొచ్చు..

Viral Photo: సహజంగా మనకి బోర్ కొట్టినప్పుడు ఏదైనా వెబ్ సిరీస్ చూడటం గానీ.. కంప్యూటర్‌లో గేమ్ ఆడటం గానీ చేస్తుంటాం. తద్వారా బోర్‌డమ్‌ను పోగొట్టుకోవచ్చు..

Viral Pic: ఈ ఫోటోలోని జింకను కనిపెట్టండి.. మీ మెదడుకు మేత వేయండి.. ఈజీగా కనిపెట్టొచ్చు..
Viral Photo
Follow us
Ravi Kiran

| Edited By: Anil kumar poka

Updated on: Sep 23, 2021 | 5:18 PM

సహజంగా మనకి బోర్ కొట్టినప్పుడు ఏదైనా వెబ్ సిరీస్ చూడటం గానీ.. కంప్యూటర్‌లో గేమ్ ఆడటం గానీ చేస్తుంటాం. తద్వారా బోర్‌డమ్‌ను పోగొట్టుకోవచ్చు. ఇదే సమయంలో కొంతమంది అయితే ఏదైనా పజిల్స్‌, లేదా సుడోకో లాంటివి సాల్వ్ చేస్తూ తమ మెదడుకు మేత వేస్తారు. సోషల్ మీడియాలో అయితే ఫోటో పజిల్స్‌కు ఉండే క్రేజ్ వేరు. వాటికంటూ ప్రత్యేకించి పేజీలు కూడా ఉన్నాయి. అప్పుడప్పుడూ ‘ఈ ఫోటోలో పులిని కనిపెట్టండి’.. ‘ఈ ఫోటోలో సింహాన్ని గుర్తించండి’ అని ఆర్టికల్స్ కూడా చూస్తూనే ఉన్నాం. అలాంటి ఓ ఫోటో పజిల్ గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం..

జింకలు సాధు జంతువులని అనొచ్చు. దాదాపు జింకలు క్రూర జంతువుల వేటలో ప్రాణాలు కోల్పోతుంటాయి. ఏది ఏమైనా వేగానికి, చురుకుదనానికి మారుపేరు అయిన జింకలు. అప్పుడప్పుడూ క్రూర జంతువుల నుంచి తమ ప్రాణాలను దక్కించుకోగలవు. పైన పేర్కొన్న ఫోటోలో ఓ జింక దాగి ఉంది. దాన్ని మీరు కనిపెట్టాలి. అదెక్కడుందో గుర్తించాలి. చుట్టూ చెట్లు, పొదలు ఉండటంతో అదెక్కడ ఉందో మీరు కనిపెట్టలేరు. అయితే కొంచెం తీక్షణంగా చూస్తే మీరు ఈ పజిల్ సాల్వ్ చేసేయొచ్చు. లేట్ ఎందుకు మీరు కూడా దానిపై ఓ లుక్కేయండి.

Read Also: గాల్లో ఢీకొన్న రెండు విమానాలు.. దూకేసిన ప్రయాణీకులు.. చివరికి ఏం జరిగిందంటే.!

టీమిండియా కీలక బ్యాట్స్‌మెన్.. బీసీసీఐపై తిరగబడ్డాడు.. కెరీర్‌ను అర్ధాంతరంగా ముగించాడు.. ఎవరో తెలుసా.?

గజరాజుకు కోపమొస్తే ఇంతేనేమో.. అడవి దున్నను కుమ్మేసిందిగా.. వీడియో చూస్తే ఆశ్చర్యపోతారంతే.!