Gac Fruit: ఈ పండు తింటే వృద్ధాప్యం రాదట.. ఎక్కడ దొరుకుతుందంటే..

పండ్లలో ఇప్పుడు అనేక రకాలు వస్తున్నాయి. ఆరోగ్యాన్ని పెంచుకునేందుకు మార్కెట్లో ఎన్నో రకాల పండ్లు లభిస్తున్నాయి. ఇలా వాటిల్లో ఈ గ్యాక్ ఫ్రూట్ కూడా ఒకటి. ఈ మధ్య కాలంలో ఈ పండు బాగా పాపులర్ అయ్యింది. గ్యాక్ ఫ్రూట్ తింటే త్వరగా ముసలి వారు కారు..

Chinni Enni

|

Updated on: Dec 30, 2024 | 2:57 PM

కొత్త కొత్త రకాల ఫ్రూట్స్ ఇప్పుడు మార్కెట్లోకి వెళ్తున్నాయి. అలా ఈ మధ్య కాలంలో బాగా పాపులర్ అవుతున్న పండ్లలో ఈ గ్యాక్ ఫ్రూట్ కూడా ఒకటి. దీన్నే అడవి కాకర అని కూడా తెలుగులో పిలుస్తున్నారు. ఈ మధ్య కాలంలో వీటికి బాగా డిమాండ్ పెరిగింది.

1 / 5
ఈ పండ్లు ఆరెంజ్, ఎరుపు రంగులో ఎంతో ఆకర్షణీయంగా ఉన్నాయి. ఈ పండు ఎక్కువగా ఆస్ట్రేలియా, థాయ్ లాండ్, మలేషియం, వియత్నాం వంటి దేశాల్లో ఎక్కువగా కనిపిస్తుంది. ప్రస్తుతం ఇండియాలో కూడా లభిస్తుంది. ఈ పండు పుచ్చకాయ జాతికి చెందినది. ఈ పండులో అనేక రకాల పోషకాలు ఉన్నాయి,.

2 / 5
పోషకాల పుట్టగా ఈ పండును పేర్కొంటున్నారు. ఈ పండు తినడం వల్ల ఎన్నో లాభాలు ఉన్నాయి. ఈ పండు ఖరీదు కూడా ఎక్కువే. గ్యాక్ ఫ్రూట్ తినడం వల్ల వృద్ధాప్యం త్వరగా దరి చేరదు. ఇందులో విటమిన్లు, మినరల్స్, ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువ మోతాదులో లభిస్తాయి.

3 / 5
ఈ పండును పలు రకాల ట్యాబ్లెట్ల తయారీలో కూడా ఉపయోగిస్తున్నారు. ఈ పండు దాదాపు అరకిలో నుంచి కిలో బరువు ఉంటుంది. ఈ పండుతో సూప్‌లు, కూరలు కూడా తయారు చేసుకోవచ్చు. ఇది తీగ జాతికి చెందిన మొక్క.

4 / 5
క్యాన్సర్ ఉన్నవారు ఈ పండు తింటే త్వరగా కోలుకుంటారు. శరీరంలో క్యాన్సర్ కణాలను కూడా పెరగకుండా అడ్డుకుంటుంది. దెబ్బ తిన్న కణాలను కూడా రిపేర్ చేస్తుంది. కంటి సమస్యలు, జీర్ణ సమస్యలు, గుండె పోటు సమస్యలు రాకుండా ఉంటాయి.

(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నా వైద్య నిపుణుల్ని సంప్రదించడం మేలు.)

క్యాన్సర్ ఉన్నవారు ఈ పండు తింటే త్వరగా కోలుకుంటారు. శరీరంలో క్యాన్సర్ కణాలను కూడా పెరగకుండా అడ్డుకుంటుంది. దెబ్బ తిన్న కణాలను కూడా రిపేర్ చేస్తుంది. కంటి సమస్యలు, జీర్ణ సమస్యలు, గుండె పోటు సమస్యలు రాకుండా ఉంటాయి. (NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నా వైద్య నిపుణుల్ని సంప్రదించడం మేలు.)

5 / 5
Follow us
అఖిల్ ఈ సారి కుంభస్థలం బద్దలు కొట్టడం ఖాయం

పక్కాగా ఫ్లాన్.. పాపం దొంగలను పట్టించిన పసుపు-కుంకుమ!

రాత్రి నిద్రకు ముందు జాజికాయ నీళ్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

ఆ విషయం లో వాళ్ళకి నిద్ర లేకుండా చేస్తున్న మహేష్..

చేసిన సినిమాలన్నీ ఫ్లాప్.. కానీ హాట్‌నెస్ కేరాఫ్ అడ్రస్..

అమెరికాలో నోరోవైరస్ కేసులు లక్షణాలు ఏమిటి? ఎందుకు వ్యాపిస్తోందంటే

IND vs AUS: సిడ్నీలో సరికొత్త చరిత్ర సృష్టించనున్న బుమ్రా

చలికాలంలో డ్రై స్కిన్‌కి మేకప్‌ ఇలా వేశారంటే.. లుక్‌ అదిరిపోతుంది

కొత్త ఏడాది రెండో రోజే ఊహించని షాకిచ్చిన స్టార్ ప్లేయర్..

మీకు కూడా జట్టు రాలుతుందా..? కారణం అదేనట.. పెద్ద కథే ఉందిగా..