అందువల్ల 2025లో టీమిండియా వెటరన్లకు బీసీసీఐ పెద్ద ఎదురుదెబ్బ తగిలే అవకాశం ఉందని, సెంట్రల్ కాంట్రాక్ట్‌లో చాలా మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉందని పలువురు క్రికెట్ నిపుణలు చెబుతున్నారు. ప్రస్తుతం ఏ+ గ్రేడ్‌లో ఉన్న ఆటగాళ్లను డిమోట్ చేసే అవకాశం ఉంది. అలాగే జైస్వాల్, నితీష్ రెడ్డి లాంటి యువ ఆటగాళ్లు మంచి ప్రదర్శన కనబరిచే అవకాశం ఉంది. సెంట్రల్ కాంట్రాక్ట్‌లో ఎవరికి డిమోషన్ మరియు ప్రమోషన్ లభిస్తుందో తెలుసా?