Jr NTR fans: డియర్ ఫ్యాన్స్.. చిన్న రామారావుకి చెడ్డ పేరు తేవొద్దు..

అభిమాన హీరో సినిమా రిలీజ్ అవుతున్నా.. బర్త్‌డే అయినా అభిమానుల హంగామా కామన్. పాలభిషేకాలు, సేవా కార్యక్రమాలు, కేక్ కటింగ్‌లు చేసి అభిమానం చాటుకుంటారు ఫ్యాన్స్. కాని కృష్ణా జిల్లాలో ఎన్టీఆర్ ఫ్యాన్స్ చేసిన హంగామా పోలీస్‌స్టేషన్ మెట్లు ఎక్కేలా చేసింది. పోలీసులు సీరియస్ వార్నింగ్ ఇచ్చేవరకు వెళ్లింది.

Ram Naramaneni

|

Updated on: May 24, 2023 | 9:36 PM

 జూనియర్ ఎన్టీఆర్ బర్త్‌డే రోజు ఫ్యాన్స్ సృష్టించిన హంగామా వివాదానికి దారితీసింది. ఫ్యాన్స్ చేసిన రచ్చ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో కృష్ణా జిల్లా పోలీసులు యాక్షన్ షురూ చేశారు. జూనియర్ ఎన్టీఆర్ బర్త్‌డే రోజున కృష్ణాజిల్లా మచిలీపట్నంలో ఆయన అభిమానుల పిచ్చి చేష్టలు పైత్యానికి దారితీశాయి. ఈ నెల 20న తారక్‌ జన్మదినం సందర్భంగా మచిలీపట్నంలోని G3 థియేటర్ లో సింహాద్రి సినిమాని రీ రిలీజ్‌ చేశారు.

1 / 5
మచిలీపట్నం వీధుల్లో ఎన్టీఆర్ జెండాలతో బైక్ ర్యాలీ నిర్వహించిన జూనియర్ అభిమానులు G3 థియేటర్‌లో కృరాతి క్రూరంగా గొర్రెపొట్టెలను బలిచ్చారు. సింహాద్రి సినిమాని ప్రదర్శన సందర్భంగా థియేటర్ లో ఏర్పాటు చేసిన తారక్ కొత్త మూమీ పోస్టర్ దేవన కటౌట్ ముందు రెండు గొర్రెపొట్టేల తలలు నరికి .. ఆ రక్తాన్ని ఎన్టీఆర్ బ్యానర్ కి దర్పనం చేశారు. అలాగే  సింహాద్రి సినిమా ప్రదర్శనలో నానా రచ్చ క్రియేట్ చేశారు. అభిమానులు సందడి కాస్తా.. మచిలిపట్నంలో స్థానికులు భయాందోళనకు గురయ్యేలా చేశాయి.

2 / 5
గుళ్లముందు గొర్రెపొట్టెళ్లను బలివ్వడం సాధారణమే. కానీ ఇలా థియేర్లముందు బహిరంగ ప్రదేశంలో అభిమానులు ఓవరాక్షన్‌కు దిగడం.. ఆ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారడం.. మ్యాటర్‌ కాస్తా పోలీసుల చెవిన పడడం హాట్ టాఫిక్ గా మారింది. సుమోటోగా కేసు నమోదు చేసిన పోలీసులు మొత్తం 9మందిని అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు.

3 / 5
అటు విజయవాడలోను జూనియర్ అభిమానులు నానా హంగామా చేసినట్లు తెలుస్తుంది. అదే రోజున జిల్లాలో జరిగిన పరిణామాను ఎస్పీ సిరియస్ గా తీసుకున్నారు. హంగామా క్రియేట్ చేసిన జూనియర్ అభిమానులను ఏకంగా పోలీస్ స్టేషన్ కు పిలిచి వార్నింగ్ ఇచ్చారు పోలీసులు. మరోసారి ఇలాంటివి రిపీటైతే తీవ్ర పరిణామాలు ఉంటాయని వార్నింగ్ ఇచ్చారు.

4 / 5
అభిమాన హీరో బర్త్‌డే రోజున సేవాకార్యక్రమాల్లో భాగంగా అనాధలకు పండ్లు, బట్టలు పంచిపెట్టడం, కేక్‌లు కట్ చేయడం కామన్. ఇంకా మరింత అభిమానం చాటుకోవడానికి రక్తదానం చేస్తారు. కానీ ఇలా రక్తాభిషేకం చేయడమేంటన్న అభిప్రాయాలు పలువురి నుంచి వ్యక్తమవుతున్నాయి. ఇలాంటి ఘటనలు రిపీట్ కాకుండా పోలీసులు గట్టి చర్యలు తీసుకోవాలంటున్నారు స్థానికులు.

5 / 5
Follow us
సంక్రాంతి తర్వాత ఆ రాశుల వారికి ఆర్థిక విజయాలు

హైదరాబాదీలకు గుడ్ న్యూస్.. ఇక ఆ మార్గంలో ట్రాఫిక్ కష్టాలకు చెక్

రవి, శనుల యుతి.. ఆ రాశుల వారికి అధికార యోగం పక్కా..!

22 బంతుల్లోనే 106 రన్స్..17 ఏళ్ల కుర్రాడి వైల్డ్ ఫైర్ ఇన్నింగ్స్

పది మంది కడుపు నింపుతున్న ఈ వ్యక్తి గురించి సలాం కొట్టాల్సిందే!

దబిడి దిబిడి సాంగ్‌పై ట్రోల్స్.. బాలకృష్ణ సంచలన ట్వీట్

అకౌంట్లో డబ్బులు పడ్డాయని బ్యాలెన్స్‌ చెక్‌ చేశారంటే అంతే సంగతి..

నోరూరించే టమాటా వెల్లుల్లి చట్నీ.. వేడి అన్నంతో తింటే రుచే వేరు!

వదలకండి.. స్వీట్‌కార్న్‌ తింటే బోలెడు లాభాలు.. ఇలాంటి సమస్యలన్నీ

అక్కడ తన పేరును చూసుకొని మురిసిపోయిన డీజీపీ