Rose Petals: గులాబీ రేకులతో పైల్స్ సమస్య మాయం.. ఇంకా మెరిసే అందం మీ సొంతం..

గులాబీ అంటేనే అందం. ఎన్ని పూలు ఉన్నా గులాబీలకు వచ్చే ఎట్రాక్షన్ వేరు. చాలా మందికి గులాబీలు అంటే ఇష్టం. గులాబీల్లో ఎన్నో రకాలు ఉంటాయి. కానీ ఎక్కువగా చాలా మంది ఎరుపు, డార్క్ పింక్ రంగులో ఉండే గులాబీలను ఉపయోగిస్తూ ఉంటారు. ఇంట్లో కూడా ఈ రెండు రంగులకు సంబంధించిన మొక్కలనే పెంచుతారు. గులాబీలు కేవలం అందం, ఆకర్షణ కోసమే కాదు..

Rose Petals: గులాబీ రేకులతో పైల్స్ సమస్య మాయం.. ఇంకా మెరిసే అందం మీ సొంతం..
Rose Petals
Follow us

| Edited By: Ravi Kiran

Updated on: Aug 12, 2024 | 10:00 PM

గులాబీ అంటేనే అందం. ఎన్ని పూలు ఉన్నా గులాబీలకు వచ్చే ఎట్రాక్షన్ వేరు. చాలా మందికి గులాబీలు అంటే ఇష్టం. గులాబీల్లో ఎన్నో రకాలు ఉంటాయి. కానీ ఎక్కువగా చాలా మంది ఎరుపు, డార్క్ పింక్ రంగులో ఉండే గులాబీలను ఉపయోగిస్తూ ఉంటారు. ఇంట్లో కూడా ఈ రెండు రంగులకు సంబంధించిన మొక్కలనే పెంచుతారు. గులాబీలు కేవలం అందం, ఆకర్షణ కోసమే కాదు.. ఇందులో అనేక రకాలైన ఔషధ గుణాలు ఉన్నాయి. ఆయుర్వేదంలో కొన్ని రకాల సమస్యలు పరిష్కరించడానికి గులాబీ రేకులను ఉపయోగించే వారు. గులాబీ రేకులతో ప్రయోజనాలతో పాటు ఔషధ గుణాలు కూడా చాలా ఉన్నాయి. దేశవాళీ గులాబీలు మరింత ఉపయోగ పడతాయి. వీటితో ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయో ఇప్పుడు చూద్దాం.

పైల్స్‌తో పోరాడుతుంది:

గులాబీ రేకులతో పైల్స్ సమస్యను కూడా తగ్గించుకోవచ్చు. గులాబీ రేకుల్లో డిజెస్టివ్ ప్రాపర్టీస్ ఉన్నాయి. ఇవి పైల్స్ సమస్యను తగ్గించడంలో ఎంతో చక్కగా హెల్ప్ చేస్తుంది. ఇవి జీర్ణ క్రియను మెరుగు పరుస్తాయి. గులాబీ పూలను తీసుకోవడం వల్ల పుళ్లు కూడా త్వరగా మానతాయి.

వెయిట్ లాస్ అవుతారు:

చాలా మంది బరువు తగ్గడానికి ప్రయత్నిస్తున్నారు. అలాంటి మీరు మీ డైట్‌లో వీటిని యాడ్ చేసుకుంటే మంచి ఫలితాలు ఉంటాయి. ఈ గులాబీ రేకులతో మీరు టీ చేసుకుని.. రోజులో రెండు పూటలు తాగండి. ఇలా తాగడం వల్ల.. జీర్ణ క్రియ అనేది మెరుగు పడి.. త్వరగా బరువు తగ్గేందుకు హెల్ప్ చేస్తుంది.

ఇవి కూడా చదవండి

చర్మ సమస్యలు దూరం చేసుకోవచ్చు:

గులాబీ రేకులను ఎక్కువా చర్మ సమస్యలను తగ్గించడానికి ఉపయోగిస్తూ ఉంటారు. మార్కెట్లో లభ్యమయ్యే పలు ప్రాడక్ట్స్‌లో కూడా గులాబీ రేకులను యూజ్ చేస్తారు. దేశవాళీ గులాబీ రేకులను ప్రతి రోజూ కొన్ని నమిలి తినడం వల్ల చర్మం ఎంతో యవ్వనంగా, తాజాగా మెరుస్తుంది. ముఖంపై డల్ నెస్ పోతుంది. ఈ గులాబీ రేకులను టీలా, వంటల్లో, సలాడ్స్‌లో కూడా ఉపయోగించవచ్చు.

బ్యాడ్ కొలెస్ట్రాల్‌కు చెక్:

గులాబీ రేకుల కషాయాన్ని ప్రతి రోజూ తాగడం వల్ల శరీరంలో ఉండే బ్యాడ్ కొలెస్ట్రాల్ లెవల్స్ కరుగుతాయి. దీంతో గుండె ఆరోగ్యం అనేది మెరుగు పడుతుంది. మెదడు ఆరోగ్యానికి కూడా చాలా మంచిది.

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..

మళ్లీ నిరాశే.. ప్లాన్‌-C కూడా ఫెయిల్‌.. ఆపరేషన్‌కు బ్రేక్..
మళ్లీ నిరాశే.. ప్లాన్‌-C కూడా ఫెయిల్‌.. ఆపరేషన్‌కు బ్రేక్..
'లా' ప్రవేశాలకు చివరి అవకాశం.. 17 నుంచి Lawcet ఫైనల్ కౌన్సెలింగ్‌
'లా' ప్రవేశాలకు చివరి అవకాశం.. 17 నుంచి Lawcet ఫైనల్ కౌన్సెలింగ్‌
ఫ్లిప్‌కార్ట్ సేల్ వస్తోంది..ఈ 24 స్మార్ట్‌ఫోన్‌లపై భారీ తగ్గింపు
ఫ్లిప్‌కార్ట్ సేల్ వస్తోంది..ఈ 24 స్మార్ట్‌ఫోన్‌లపై భారీ తగ్గింపు
ఓటీటీలో రాజ్ తరుణ్,మాల్వీ మల్హోత్రా ప్రేమకథ..స్ట్రీమింగ్ డేట్ ఇదే
ఓటీటీలో రాజ్ తరుణ్,మాల్వీ మల్హోత్రా ప్రేమకథ..స్ట్రీమింగ్ డేట్ ఇదే
ఈఏడాది CBSE టెన్త్ విద్యార్థులకు రాష్ట్రబోర్డు పరీక్షలే..ఎందుకంటే
ఈఏడాది CBSE టెన్త్ విద్యార్థులకు రాష్ట్రబోర్డు పరీక్షలే..ఎందుకంటే
మళ్లీ రూ.75 వేలకు చేరుకున్న బంగారం..లక్ష దగ్గరలో వెండి
మళ్లీ రూ.75 వేలకు చేరుకున్న బంగారం..లక్ష దగ్గరలో వెండి
కానిస్టేబుల్ శారీరక సామర్థ్య పరీక్షలకు అడ్మిట్‌కార్డులు విడుదల
కానిస్టేబుల్ శారీరక సామర్థ్య పరీక్షలకు అడ్మిట్‌కార్డులు విడుదల
మిక్డ్స్ వెజిటేబుల్ పకోడీ.. తిన్నారంటే మళ్లీ ఇలానే చేస్తారు..
మిక్డ్స్ వెజిటేబుల్ పకోడీ.. తిన్నారంటే మళ్లీ ఇలానే చేస్తారు..
Weekly Horoscope: ఆ రాశి వారి పెళ్లి ప్రయత్నాలు సఫలమవుతాయి..
Weekly Horoscope: ఆ రాశి వారి పెళ్లి ప్రయత్నాలు సఫలమవుతాయి..
కాంచన 4 లో పూజా హెగ్డే.! కమ్‌బ్యాక్‌ కోసం ట్రైల్స్..
కాంచన 4 లో పూజా హెగ్డే.! కమ్‌బ్యాక్‌ కోసం ట్రైల్స్..
కుక్క బాధితులకు క్షమాపణ చెప్పి, 25 వేలియ్యాలే|QR కోడ్ తో దోస్తుండ
కుక్క బాధితులకు క్షమాపణ చెప్పి, 25 వేలియ్యాలే|QR కోడ్ తో దోస్తుండ
‘నా దుర్గ న్యాయం అడుగుతోంది’ ఆవేదనతో వైద్యురాలి స్నేహితుడి కవిత.!
‘నా దుర్గ న్యాయం అడుగుతోంది’ ఆవేదనతో వైద్యురాలి స్నేహితుడి కవిత.!
డ్రైవర్‌ లేకుండానే కూత పెట్టనున్న ట్రైన్‌.! జనాభా తగ్గిపోతుండటమే
డ్రైవర్‌ లేకుండానే కూత పెట్టనున్న ట్రైన్‌.! జనాభా తగ్గిపోతుండటమే
సాహస వీరులకు సలాం.. టీవీ9 అన్ సంగ్ హీరోస్.. లైవ్ వీడియో
సాహస వీరులకు సలాం.. టీవీ9 అన్ సంగ్ హీరోస్.. లైవ్ వీడియో
ఓలా షోరూమ్‌ను తగలబెట్టిన యువకుడు.. ఎందుకో తెలుసా.?
ఓలా షోరూమ్‌ను తగలబెట్టిన యువకుడు.. ఎందుకో తెలుసా.?
మరోసారి రెయిన్ అలర్ట్.! ఈ ప్రాంతాల్లో వర్షాలు..
మరోసారి రెయిన్ అలర్ట్.! ఈ ప్రాంతాల్లో వర్షాలు..
అర్థరాత్రి పోలీసులను పరుగులు పెట్టించిన ఎలుకలు.! ఎందుకో తెలుసా.?
అర్థరాత్రి పోలీసులను పరుగులు పెట్టించిన ఎలుకలు.! ఎందుకో తెలుసా.?
ఈ ఆకుకూర తింటే ఎన్ని లాభాలో తెలిస్తే అస్సలు వదలరు.!
ఈ ఆకుకూర తింటే ఎన్ని లాభాలో తెలిస్తే అస్సలు వదలరు.!
ఓర్నీ.. దానిమ్మ ఆకుల్లో ఇంత శక్తి ఉందా? ఔషధంలా దానిమ్మ..
ఓర్నీ.. దానిమ్మ ఆకుల్లో ఇంత శక్తి ఉందా? ఔషధంలా దానిమ్మ..
పాకిస్తాన్‌లో భూకంపం.. ఢిల్లీలోనూ భూ ప్రకంపనలు.!
పాకిస్తాన్‌లో భూకంపం.. ఢిల్లీలోనూ భూ ప్రకంపనలు.!