తెలంగాణలోని 12,702 గ్రామ పంచాయతీ ఫలితాలలో, కాంగ్రెస్ పార్టీ, దాని అనుబంధ రెబెల్స్ కలిసి 66 శాతం స్థానాలను కైవసం చేసుకున్నారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. కాంగ్రెస్ 7,527, రెబెల్స్ 808 స్థానాలు సాధించి, మొత్తం 8,335 పంచాయతీలను గెలుచుకున్నారు.