Salt: కూరలో అదనంగా ఉప్పు వేసుకుంటున్నారా.? ఈ సమస్య కూడా తప్పదు..

ఉప్పు.. 'అన్ని వేసి చూడు, నన్ను వేసి చూడు' అంటుందని అంటుంటారు. అంటే కూరకు రుచి రావడంలో ఉప్పు ప్రాధాన్యత ఏంటో ఈ సామెత చెబుతుంది. నిజంగా కూర ఎంత అద్భుతంగా వండినా దాంట్లో సరిపడ ఉప్పు లేకపోతే కూరకు రుచి రాదని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే కూరకు రుచిని పెంచే ఉప్పు, ఆరోగ్యానికి మాత్రం ఇబ్బంది...

Salt: కూరలో అదనంగా ఉప్పు వేసుకుంటున్నారా.? ఈ సమస్య కూడా తప్పదు..
Salt
Follow us

|

Updated on: Aug 12, 2024 | 10:31 PM

ఉప్పు.. ‘అన్ని వేసి చూడు, నన్ను వేసి చూడు’ అంటుందని అంటుంటారు. అంటే కూరకు రుచి రావడంలో ఉప్పు ప్రాధాన్యత ఏంటో ఈ సామెత చెబుతుంది. నిజంగా కూర ఎంత అద్భుతంగా వండినా దాంట్లో సరిపడ ఉప్పు లేకపోతే కూరకు రుచి రాదని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే కూరకు రుచిని పెంచే ఉప్పు, ఆరోగ్యానికి మాత్రం ఇబ్బంది పెడుతుందని నిపుణులు చెబుతున్నారు. ఉప్పు ఎక్కువగా తీసుకుంటే బీపీ మొదలు హృదయ సంబంధిత సమస్యల వరకు వస్తాయని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

అందుకే ఉప్పును కచ్చితంగా తగ్గించాలని నిపుణులు చెబుతుంటారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ సైతం ఉప్పును తగ్గించాలని సూచించింది. అయితే మనలో చాలా మంది వంటలు చేసిన తర్వాత భోజనం చేస్తున్న సమయంలో కూరల్లో అదనంగా ఉప్పు వేసుకుంటుంటాం. అయితే మీక్కూడా ఈ అలవాటు ఉంటే వెంటనే మానుకోండని నిపుణులు చెబుతున్నారు. సాధరణంగా ఉప్పుతో గుండె సంబంధిత సమస్యలు వస్తాయని అనుకుంటాం. అయితే ఉప్పు ఎక్కువగా తింటే జీర్ణాశయ క్యాన్సర్‌ వచ్చే అవకాశం పెరుగుతున్నట్లు తాజా అధ్యయనంలో ఏతలింది.

ప్రపంచ వ్యాప్తంగా ఎక్కువగా కనిపిస్తున్న క్యాన్సర్స్‌లో జీర్ణాశయ క్యాన్సర్‌ ఒకటి కావడం గమనార్హం. ఇందకీ జీర్ణాశయ క్యాన్సర్‌ కేసులు ఎందుకు పెరుగుతున్నాయన్న దాని గురించి పరిశోధకులు చేపట్టిన అధ్యయనంలో ఆసక్తికరమైన విషయం వెలుగులోకి వచ్చింది. తరచూ అదనంగా ఉప్పును కలుుకొని తినే వారికి పొట్ట క్యాన్సర్‌ వచ్చే అవకాశాలు 41 శాతం ఎక్కువగా ఉన్నట్లు పరిశోధనల్లో వెల్లడైంది. ఉప్పు జీర్ణాశయంలోని జిగురు పొరను దెబ్బ తీస్తుందని నిపుణులు చెబుతున్నారు.

ఇది హెలికోబ్యాక్టర్‌ పైలోరీ బ్యాక్టీరియా వృద్ధి చెందటానికి దోహదం చేస్తుంది. దీనికారణంగా కడుపులో ఇన్ఫెక్షన్‌ తలెత్తడంతో పాటు.. జీర్ణాశయ పైపొర కణాలను దెబ్బతీయటం వంటి చర్యలతో క్యాన్సర్‌ ముప్పూ పెరిగే అవకాశాలు ఉంటాయని నిపుణులు అంటున్నారు. కాబట్టి జీర్ణాశయ క్యాన్సర్‌ ముప్పును తగ్గించుకోవాలంటే కచ్చితంగా ఉప్పును తగ్గించాలని చెబుతున్నారు.

రాయన్ టీమ్‌కు ధనుష్ స్పెషల్ పార్టీ.. వైరల్ అవుతోన్న వీడియో
రాయన్ టీమ్‌కు ధనుష్ స్పెషల్ పార్టీ.. వైరల్ అవుతోన్న వీడియో
మాజీమంత్రి జోగి రమేష్‌ కుమారుడు అరెస్ట్‌!
మాజీమంత్రి జోగి రమేష్‌ కుమారుడు అరెస్ట్‌!
యువతిని కొని మరీ పెళ్లిచేసుకున్నాడు బైక్‌కు కట్టేసి ఈడ్చుకెళ్లాడు
యువతిని కొని మరీ పెళ్లిచేసుకున్నాడు బైక్‌కు కట్టేసి ఈడ్చుకెళ్లాడు
అతిలోక సుందరి పుట్టిన రోజు..శ్రీదేవి మరణానికి కారణం ఇదేనా..!
అతిలోక సుందరి పుట్టిన రోజు..శ్రీదేవి మరణానికి కారణం ఇదేనా..!
ఎమ్మెల్యే దానంపై బీఎన్‌ఎస్‌, పీడీపీపీ యాక్ట్‌ కింద కేసు..!
ఎమ్మెల్యే దానంపై బీఎన్‌ఎస్‌, పీడీపీపీ యాక్ట్‌ కింద కేసు..!
వరలక్ష్మి వ్రతం రోజున ఈ పరిహారాలు చేయండి.. డబ్బు కొరత ఉండదు..
వరలక్ష్మి వ్రతం రోజున ఈ పరిహారాలు చేయండి.. డబ్బు కొరత ఉండదు..
ఈ కుక్క వెరీ వెరీ స్పెషల్.. శివయ్య భక్తుడు.. సోమవారం ఉపవాసం..
ఈ కుక్క వెరీ వెరీ స్పెషల్.. శివయ్య భక్తుడు.. సోమవారం ఉపవాసం..
గుండె ఆరోగ్యానికి ఈ ఆహారాల ఖచ్చితం.. వెంటనే డైట్ లో యాడ్ చెయ్యండి
గుండె ఆరోగ్యానికి ఈ ఆహారాల ఖచ్చితం.. వెంటనే డైట్ లో యాడ్ చెయ్యండి
సెన్సార్ బోర్డే బ్యాన్ చేసింది.. ఇప్పుడు ఓటీటీలోకి బోల్డ్ మూవీ..
సెన్సార్ బోర్డే బ్యాన్ చేసింది.. ఇప్పుడు ఓటీటీలోకి బోల్డ్ మూవీ..
మళ్లీ షాకిచ్చిన బంగారం ధరలు.. హైదరాబాద్‌లో ఎంతో తెలుసా?
మళ్లీ షాకిచ్చిన బంగారం ధరలు.. హైదరాబాద్‌లో ఎంతో తెలుసా?
పాదచారులకు కూడా లేని భద్రత.. దిమ్మతిరిగేలా చేస్తున్న వీడియో.!
పాదచారులకు కూడా లేని భద్రత.. దిమ్మతిరిగేలా చేస్తున్న వీడియో.!
ప్రధానితో పసిపాప పరాష్కం | తుపాకులను అంట్లు తోమినట్టు తోముడు.
ప్రధానితో పసిపాప పరాష్కం | తుపాకులను అంట్లు తోమినట్టు తోముడు.
బూట్లలో కోట్ల ఖరీదైన బంగారం.. ఎలా పట్టుకున్నారంటే.!
బూట్లలో కోట్ల ఖరీదైన బంగారం.. ఎలా పట్టుకున్నారంటే.!
డ్యామ్‌ గేట్లు చైన్‌ తెగి.. కొట్టుకుపోయిన తుంగభద్ర డ్యామ్ గేటు.!
డ్యామ్‌ గేట్లు చైన్‌ తెగి.. కొట్టుకుపోయిన తుంగభద్ర డ్యామ్ గేటు.!
60 ఏళ్ల వయసులో ఇలాంటి పనులు ఏంటి? వాణి తండ్రి రాఘవరావు రియాక్షన్.
60 ఏళ్ల వయసులో ఇలాంటి పనులు ఏంటి? వాణి తండ్రి రాఘవరావు రియాక్షన్.
హంతకుడిని పట్టించిన హెడ్ సెట్! డాక్టర్ హత్యాచారం కేసులో నిందితుడు
హంతకుడిని పట్టించిన హెడ్ సెట్! డాక్టర్ హత్యాచారం కేసులో నిందితుడు
భూమికోసం పొలంలో కుటుంబం ఆమరణ నిరాహారదీక్ష! లోకేష్ న్యాయం చెయ్యలని
భూమికోసం పొలంలో కుటుంబం ఆమరణ నిరాహారదీక్ష! లోకేష్ న్యాయం చెయ్యలని
తెలుగు రాష్ట్రాలకు రైల్వే మంత్రి గుడ్ న్యూస్.! ఏపీ, తెలంగాణలో..
తెలుగు రాష్ట్రాలకు రైల్వే మంత్రి గుడ్ న్యూస్.! ఏపీ, తెలంగాణలో..
పిల్లి కరిచి రేబిస్ బారిన పడిన మహిళ మృతి.! ఐదు డోసులకి బదులు ఒకటే
పిల్లి కరిచి రేబిస్ బారిన పడిన మహిళ మృతి.! ఐదు డోసులకి బదులు ఒకటే
నీటిలో నిలుచుని భారత్‌లోకి వస్తామంటూ వేడుకోలు! బీఎస్‌ఎఫ్‌ అడ్డం..
నీటిలో నిలుచుని భారత్‌లోకి వస్తామంటూ వేడుకోలు! బీఎస్‌ఎఫ్‌ అడ్డం..