పంజాబ్లోని మొహాలీలో దట్టమైన పొగమంచు కారణంగా ఖరార్-కురాలీ హైవేపై రెండు స్కూల్ బస్సులు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో రెండు బస్సుల డ్రైవర్లు గాయపడగా, అదృష్టవశాత్తు బస్సుల్లోని విద్యార్థులకు ఎలాంటి గాయాలు కాలేదు. పొగమంచుతో రోడ్డు స్పష్టంగా కనిపించకపోవడమే ప్రమాదానికి కారణం.