శీతాకాలంలో ఎన్నో పోషకాలు కలిగిన క్యారెట్ తింటే ఆనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. శీతాకాలంలో క్యారెట్ తింటే.. ఇమ్యూనిటీ పెరుగుతుంది. శరీర ఆరోగ్యంతో పాటు, కంటి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. మలబద్ధకం, బరువు తగ్గేందుకు ఇది దోహదపడుతుంది.