Winter and Almonds: బాదం పప్పులు తక్షణ శక్తిని, అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి. ఫైబర్, విటమిన్లు, ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండే బాదం చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి, మెదడు అభివృద్ధికి, ఎముకల బలానికి తోడ్పడుతుంది. బరువు నియంత్రణ, రక్తహీనత నివారణకు గుప్పెడు నానబెట్టిన బాదం ఎంతో మేలు చేస్తుంది.