AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ice Cube Facial Benefits: మీ ముఖం మిలమిలమని మెరవాలంటే.. ఐస్ క్యూబ్స్ తో ఇలా చేయండి!

సాధారణంగా ఇప్పుడు ఎవరి ఇంట్లో అయినా ఫ్రిజ్ ఉండటం కామన్. ఇప్పుడు అందరూ ఫ్రిజ్ వాటరే తాగుతున్నారు. ఇంట్లో ఏమి ఉన్నా లేక పోయినా ఐస్ వాటర్ లేదా ఐస్ క్యూబ్స్ అనేవి కామన్ గా ఉంటాయి. ముఖ్యంగా సమ్మర్ లో అయితే ఫ్రిజ్ వినియోగం మామూలుగా ఉండద. ఎండ వేడిని భరించలేక కూలింగ్ వాటర్ తాగుతూ ఉంటారు. ఇక ఐస్ క్యూబ్స్ వంటి వాటిని జ్యూస్ లు వంటి వాటిల్లో ఎక్కువగా వినియోగిస్తారు. కానీ ఐస్ వాటర్ లేదా ఐస్ క్యూబ్స్ తో ఫేషియల్ చేసుకోవచ్చన్న విషయం..

Ice Cube Facial Benefits: మీ ముఖం మిలమిలమని మెరవాలంటే.. ఐస్ క్యూబ్స్ తో ఇలా చేయండి!
Ice Cube Facial Benefits
Chinni Enni
| Edited By: |

Updated on: Nov 27, 2023 | 8:31 PM

Share

సాధారణంగా ఇప్పుడు ఎవరి ఇంట్లో అయినా ఫ్రిజ్ ఉండటం కామన్. ఇప్పుడు అందరూ ఫ్రిజ్ వాటరే తాగుతున్నారు. ఇంట్లో ఏమి ఉన్నా లేక పోయినా ఐస్ వాటర్ లేదా ఐస్ క్యూబ్స్ అనేవి కామన్ గా ఉంటాయి. ముఖ్యంగా సమ్మర్ లో అయితే ఫ్రిజ్ వినియోగం మామూలుగా ఉండద. ఎండ వేడిని భరించలేక కూలింగ్ వాటర్ తాగుతూ ఉంటారు. ఇక ఐస్ క్యూబ్స్ వంటి వాటిని జ్యూస్ లు వంటి వాటిల్లో ఎక్కువగా వినియోగిస్తారు. కానీ ఐస్ వాటర్ లేదా ఐస్ క్యూబ్స్ తో ఫేషియల్ చేసుకోవచ్చన్న విషయం చాలా తక్కువ మందికే తెలుసు. సెలబ్రిటీలు సైతం ఎక్కువగా ఈ ఐస్ ఫేషియల్ చేయించునేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. మరి ఈ ఐస్ ఫేషియల్ ఎలా చేస్తారో అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.

ఐస్ ఫేషియల్ అంటే ఏంటి:

ఒక పాత్ర నిండా ఐస్ వాటర్ ని తీసుకోవాలి. అందులోనే కొద్దిగా ఐస్ ముక్కలను కూడా వేయాలి. ఇప్పుడు ఆ పాత్రలో మీ ముఖాన్ని ముంచాలి. లేదంటే కొన్ని ఐస్ ముక్కలను ఓ క్లాత్ లో చుట్టి ముఖంపై కాసేపు మర్దనా చేసుకోవాలి. దీన్నే ఐస్ ఫేషియల్ అంటారు. దీని వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి.

ఇవి కూడా చదవండి

రక్త ప్రసరణ మెరుగు పడుతుంది:

ఐస్ ముక్కలతో ఇలా చేయడం వల్ల వడ దెబ్బ అనేది తగ్గుతుంది. అలాగే ఐస్ క్యూబ్స్ తో మర్దనా చేసుకో వడం వల్ల శరీరంలో వచ్చే నొప్పి, మంట వంటివి తగ్గుతాయి. బ్లడ్ సర్క్యులేషన్ అనేది కూడా బాగా పెరుగుతుంది. దీని వల్ల ఫేస్ లో ఒకలాంటి గ్లో వస్తుంది.

మొటిమలు తగ్గుతాయి:

పింపుల్స్ తో బాధ పడేవారు సైతం ఐస్ ఫేషియల్ ను చేసుకోవచ్చు. దీని వల్ల మొటిమలు కూడా తగ్గే అవకాశం ఉంది. వాటి వల్ల వచ్చే వాపు కూడా తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు.

రిలాక్సేషన్ గా ఉంటుంది:

ఐస్ వాటర్ లేదా ఐస్ క్యూబ్స్ తో మసాజ్ చేసుకోవడం వల్ల ప్రశాంతంగా ఉంటుంది. దీని వల్ల ఒత్తిడి, ఆందోళన వంటివి దూరమవుతాయి.

నిద్ర పడుతుంది:

నిద్ర లేమి సమస్యలతో ఇబ్బంది పడేవారు ఈ ఐస్ ఫేషియల్ ని చేసుకోవడం వల్ల ప్రశాంతంగా నిద్ర పడుతుంది. రాత్రి పడుకునే ముందు ఈ ఐస్ ఫేషియల్ చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. ఇలా చేస్తే మరుసటి రోజు ఉదయానికి స్కిన్ హైడ్రేట్ గా, అందంగా, ఫ్రెష్ గా ఉంటుంది.

ముడతలు తగ్గుతాయి:

ముఖంపై ముడతలు ఉండి ఇబ్బంది ఉన్న వారు కూడా ఈ ఐస్ ఫేషియల్ చేసుకోవచ్చు. దీని వల్ల ముడతలు తగ్గి.. ముఖం అందంగా కనిపిస్తుంది.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

గమనిక: ఇది నిపుణులు, అధ్యయనాల నుంచి సేకరించిన సమాచారం. అవగాహన కోసం మాత్రమే ఈ కథనం. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడం మేలు.

టాలీవుడ్‌తో పోటీగా సినిమాలు తీస్తున్న మరో ఇండస్ట్రీ? సక్సెస్ రేట్
టాలీవుడ్‌తో పోటీగా సినిమాలు తీస్తున్న మరో ఇండస్ట్రీ? సక్సెస్ రేట్
ప్రభుదేవా సినిమాలో నటిస్తున్న టాప్ మ్యూజిక్ డైరెక్టర్
ప్రభుదేవా సినిమాలో నటిస్తున్న టాప్ మ్యూజిక్ డైరెక్టర్
గత ఏడాది బిలియనీర్ల సంపద పెరుగుదల..చరిత్ర సృష్టించిందెవరో తెలుసా?
గత ఏడాది బిలియనీర్ల సంపద పెరుగుదల..చరిత్ర సృష్టించిందెవరో తెలుసా?
కాల్వలోకి పల్టీ కొట్టిన స్కూల్‌ బస్సు.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
కాల్వలోకి పల్టీ కొట్టిన స్కూల్‌ బస్సు.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
ప్రాణాలు తీసుకోవాలనే ఆలోచన వెనుక జెనెటిక్ మిస్టరీ దాగి ఉందా!
ప్రాణాలు తీసుకోవాలనే ఆలోచన వెనుక జెనెటిక్ మిస్టరీ దాగి ఉందా!
ఇంటర్ సిలబస్‌ మారుతుందోచ్‌.. ఇక మ్యాథ్స్‌ పరీక్ష 60 మార్కులకే!
ఇంటర్ సిలబస్‌ మారుతుందోచ్‌.. ఇక మ్యాథ్స్‌ పరీక్ష 60 మార్కులకే!
వింటర్ స్కిన్ కేర్ టిప్స్: ఈ 10 లాభాలు తెలిస్తే ఆ నూనె వదలరు!
వింటర్ స్కిన్ కేర్ టిప్స్: ఈ 10 లాభాలు తెలిస్తే ఆ నూనె వదలరు!
భర్తతో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్.. సామ్ ఏం చేసిందో చూశారా? వీడియో
భర్తతో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్.. సామ్ ఏం చేసిందో చూశారా? వీడియో
అన్నీ స్టేటస్‌లో పెట్టేస్తున్నారా! ఈ విషయం గురించి తెలుసా?
అన్నీ స్టేటస్‌లో పెట్టేస్తున్నారా! ఈ విషయం గురించి తెలుసా?
బెల్లం తింటున్నారా? అయితే ఈ షాకింగ్ విషయాలు తెలుసుకోవాల్సిందే!
బెల్లం తింటున్నారా? అయితే ఈ షాకింగ్ విషయాలు తెలుసుకోవాల్సిందే!