Kidney Health: ఈ ఫుడ్ తింటే శరీరంలో విషపూరితమైన దీన్ని బయటకు పంపించేయవచ్చు!

మన శరీరం నుంచి ప్రతి రోజు కొన్ని రకాల విషపూరితమైన వ్యర్థాలు బయటకు వెళ్తూ ఉంటాయి. కానీ ఆ విషయం మనకు తెలీదు. అలా విషపూరితమైన వ్యర్థాలు బయటకు వెళ్లకపోతే బాడీలో పేరుకుపోయి.. ప్రాణానికే ప్రమాదంగా మారుతుంది. అలాంటి వాటిల్లోక్రియేటినిన్ కూడా ఒకటి. ఈ విషపూరితమైన క్రియేటినిన్ కన్నీటి సమయంలో కండరాల ద్వారా ఉత్పత్తి చేయబడుతుంది. ఇది మూత్రం ద్వారా శరీరం నుంచి బయటకు వెళ్తుంది. కానీ మూత్ర పిండాల పని తీరు బలహీనమైన..

Kidney Health: ఈ ఫుడ్ తింటే శరీరంలో విషపూరితమైన దీన్ని బయటకు పంపించేయవచ్చు!
Kidney Health
Follow us

|

Updated on: Oct 17, 2023 | 6:56 PM

మన శరీరం నుంచి ప్రతి రోజు కొన్ని రకాల విషపూరితమైన వ్యర్థాలు బయటకు వెళ్తూ ఉంటాయి. కానీ ఆ విషయం మనకు తెలీదు. అలా విషపూరితమైన వ్యర్థాలు బయటకు వెళ్లకపోతే బాడీలో పేరుకుపోయి.. ప్రాణానికే ప్రమాదంగా మారుతుంది. అలాంటి వాటిల్లోక్రియేటినిన్ కూడా ఒకటి. ఈ విషపూరితమైన క్రియేటినిన్ కన్నీటి సమయంలో కండరాల ద్వారా ఉత్పత్తి చేయబడుతుంది. ఇది మూత్రం ద్వారా శరీరం నుంచి బయటకు వెళ్తుంది. కానీ మూత్ర పిండాల పని తీరు బలహీనమైన సందర్భాల్లో ఇది రక్తంలో పేరుకుపోతుంది.

ఇలా క్రియేటినిన్ బయటకు వెళ్లకుండా.. రక్తంలో పేరుకుపోతే అనేక సమస్యలను ఎదుర్కొనాల్సి వస్తుంది. అంతే కాకుండా కొన్ని రకాల కఠినమైన వ్యాయామాలు, గాఢత ఎక్కువగా ఉన్న కొన్ని రకాల మందులు తీసుకోవడం వల్ల కూడా బ్లడ్ లో క్రియేటినిన్ లెవల్స్ అనేవి పెరుగుతాయి. కాబట్టి మన జీవన శైలి, ఆహారంలో కొన్ని రకాల మార్పుల వల్ల కిడ్నీలను స్ట్రాంగ్ చేస్తూనే క్రియేటినిన్ ను బయటకు పంపించవచ్చు. మరి ఆ టిప్స్ ఏంటో చూసేయండి.

ఫైబర్ రిచ్ ఫుడ్ అధికంగా తీసుకోవాలి:

ఇవి కూడా చదవండి

రెడ్ మీట్ వంటి వాటి కంటే పండ్లు, కూరగాయలు, ఆకు కూరలు వంటివి తినడం వల్ల ఫైబర్ అధికంగా అందుతుంది. దీని వల్ల మూత్ర పిండాల వ్యాధితో బాధ పడేవారిలో క్రియేటినిన్ స్థాయిలను తగ్గించడంలో హెల్ప్ అవుతాయి. అలాగే సాధారణంగా వైద్యులు సూచించిన వాటి కంటే అధిక మోతాదులో మందులను తీసుకోవడం వల్ల కూడా అది కిడ్నీలపై ప్రభావం చూపిస్తుంది. అలాగే మద్య పానం, ధూమ పానం వంటి వాటికి కూడా దూరంగా ఉండాలి. ఇక మూత్ర పిండాల సమస్యతో ఉన్న వారు నీటిని అధికంగా తీసుకోవాలి. డిహైడ్రేషన్ కారణంగా కూడా క్రియేటినిన్ లెవల్స్ అనేవి పెరుగుతాయి. కాబట్టి పండ్లు, కూరగాయలు, ఆకు కూరలు ఉన్న ఫైబర్ ఫుడ్ తినడం వల్ల క్రియేటినిన్ స్థాయిలను సమర్థవంతంగా తగ్గించుకోవచ్చు.

పండ్లు:

పండ్లలో క్రాన్ బెర్రీస్, కివీస్, యాపిల్స్, బ్లూ బెర్రీస్ వంటి వాటిల్లో యాంటీ ఆక్సిడెంట్లు, క్రియేటినిన్ స్థాయిలను తగ్గించడంలో సహాయ పడతాయి.

కూరగాయలు:

కూరగాయల్లో పొట్ల కాయ, వంకాయ, క్యారెట్, కాలీఫ్లవర్, రెడ్ బెల్ పెప్పర్, దోస కాయ, ఉల్లి పాయలు వంటి వాటిల్లో క్రియేటినిన్ స్థాయిలను

సుగంధ ద్రవ్యాలు:

సుగంధ ద్రవ్యాల్లో దాల్చిన చెక్క మూత్ర పిండాలకు అనుకూలమైనది. క్రియేటినిన్ స్థాయిలను నిర్వహించడంలో హెల్ప్ అవుతాయి.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

గమనిక: ఇది నిపుణుల నుంచి సేకరించిన సమాచారం. వీటిని ఫాలో అయ్యే ముందు ఒకసారి వైద్యుల్ని సంప్రదించడం మేలు.

పారిస్ లో చిరంజీవి ఫ్యామిలీ.. స్పెషల్ అట్రాక్షన్‌గా క్లింకార..
పారిస్ లో చిరంజీవి ఫ్యామిలీ.. స్పెషల్ అట్రాక్షన్‌గా క్లింకార..
రంభ, ఊర్వశి, మేనకలను కలగలిపిన అనుపమ అందం.!
రంభ, ఊర్వశి, మేనకలను కలగలిపిన అనుపమ అందం.!
వరుణుడి ప్రతాపం.. ఈ ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు..
వరుణుడి ప్రతాపం.. ఈ ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు..
అతనితో కీర్తి సురేశ్ పెళ్లి.. ఫుల్ క్లారిటీ ఇచ్చేసిందిగా..
అతనితో కీర్తి సురేశ్ పెళ్లి.. ఫుల్ క్లారిటీ ఇచ్చేసిందిగా..
కాంటాక్ట్ లెన్స్‌ వల్ల నటి జాస్మిన్ భాసిన్‌కు తీవ్ర అనారోగ్యం..
కాంటాక్ట్ లెన్స్‌ వల్ల నటి జాస్మిన్ భాసిన్‌కు తీవ్ర అనారోగ్యం..
వికసిత్‌ భారత్‌ లక్ష్యం.. నీతి ఆయోగ్‌ సమావేశంలో ప్రధాని మోదీ
వికసిత్‌ భారత్‌ లక్ష్యం.. నీతి ఆయోగ్‌ సమావేశంలో ప్రధాని మోదీ
క్యూట్ నెస్ ఓవర్ లోడెడ్.. ఈ క్యూటీపై అందాలకి పడని హృదయం ఉంటుందా.!
క్యూట్ నెస్ ఓవర్ లోడెడ్.. ఈ క్యూటీపై అందాలకి పడని హృదయం ఉంటుందా.!
చిన్న పిల్లాడితో లిప్ కిస్‌లా? ఆ లేడీ యాంకర్ పై చిన్మయి ఆగ్రహం
చిన్న పిల్లాడితో లిప్ కిస్‌లా? ఆ లేడీ యాంకర్ పై చిన్మయి ఆగ్రహం
ఏయే వయసులవారికి ఎంతెంత నిద్ర అవసరమో తెలుసా?
ఏయే వయసులవారికి ఎంతెంత నిద్ర అవసరమో తెలుసా?
రెబల్ స్టార్ ప్రభాస్ సాధించాడు.. ఇక ఇప్పుడు ఈ హీరోల వంతు
రెబల్ స్టార్ ప్రభాస్ సాధించాడు.. ఇక ఇప్పుడు ఈ హీరోల వంతు