AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood: డబ్బుకొద్దీ డబ్బా.. ఫిల్మ్ రివ్యూస్‌ మోసాన్ని బయటపెట్టిన నిర్మాత..!

హలో మీరు చదువుతున్న రివ్యూ, నిఖార్సైనదేనా...? రివ్యూల రేటింగ్‌ చూసి సినిమాకెళ్తున్నారా..? అయితే మీరు రీల్‌పై కాలేసినట్లే. ఎందుకంటే మీరు చదివిన రివ్యూ, రివ్యూ కాదని, డబ్బులిస్తే డప్పు కొట్టారన్నది ప్రొడ్యూసర్స్ వెర్షన్. తెలుగు 360లాంటి పెయిడ్ వెబ్‌సైట్స్ చాలా ఉన్నాయని, వాటిపట్ల అప్రమత్తంగా ఉండాలని ఓ హెచ్చరిక టాలీవుడ్‌ నుంచి వస్తోంది. పారాసైట్స్‌గా మారిన కొన్ని వెబ్‌సైట్స్‌పై ఎలాంటి చర్యలు తీసుకోవాలి..? ప్రొడ్యూసర్స్ డిమాండ్స్ ఏంటి..?

Tollywood: డబ్బుకొద్దీ డబ్బా.. ఫిల్మ్ రివ్యూస్‌ మోసాన్ని బయటపెట్టిన నిర్మాత..!
Paid Reviews
Ram Naramaneni
|

Updated on: Oct 23, 2025 | 9:41 PM

Share

కె.ర్యాంప్ నిర్మాత రాజేష్ దండా తెలుగు 360 అనే వెబ్‌సైట్ నిర్మాతలను ఎలా పీక్కుతింటుందో లెక్కలతో సహా వివరించాడు. ఆర్టికల్‌కు ఎంత వసూలు చేస్తుందో, రివ్యూలకు ఎంతివ్వాలో, ట్వీట్లకు ఎంత ముట్టజెప్పాలో కూలంకుషంగా రాసుకురావడమే కాదు ప్రొడ్యూసర్ కౌన్సిల్‌లో కూడా ఫిర్యాదు చేశాడు. ఇది ఒక్క రాజేష్ దండా సమస్య కాదు, టోటల్ ఇండస్ట్రీ సమస్య. ఎందుకంటే తెలుగు 360లాంటి పెయిడ్ వెబ్‌సైట్లు తెలుగునాట పిచ్చిమొక్కల్లా మొలిచాయి. ఏది రియలో ఏది ఫేకో తెలియని అయోమయ గందరగోళ పరిస్థితుల్లో ప్రేక్షకులు పడిపోయారు. తెలుగు 360లాంటి వసూల్ రాజాలు సినిమా విడుదల సమయంలో ఏరేంజ్‌లో నిస్సుగ్గుగా వసూలు చేస్తాయో, దాని విశ్వసనీయత ఏంటో బట్టలూడదీసి ప్రజలముందు నిలబెట్టాడు కె.ర్యాంప్ నిర్మాత. ప్రేక్షకులను మోసం చేసి, రేటింగ్‌లతో దందా చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశాడు. పిండికొద్దీ రొట్టె అన్న చందంగా డబ్బు కొద్దీ డప్పు కొడుతున్న తెలుగు 360లాంటి పారాసైట్స్‌ను ఏం చేయాలి అన్న చర్చ టాలీవుడ్‌లో మొదలైంది. ఇటు ప్రేక్షకులు కూడా రాజేష్ దండా ఆవేదనకు మద్దతుగా బాయ్‌కాట్ బ్లాక్‌మెయిలర్స్ హ్యాష్‌ట్యాగ్‌తో సోషల్ మీడియాలో దుమ్మెత్తి పోస్తున్నారు. ఛీ..మీడియా ముసుగులో ఇంత నీచానికి ఒడిగడతారా అంటూ తెలుగు 360లాంటి వసూల్ రాజాలకు లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చిపడేస్తున్నారు. ల్యాండింగ్ పేజ్‌, ట్వీట్ పోస్టర్స్, ఆర్టికల్స్ కు కొన్ని వెబ్‌సైట్స్‌ ఎంతెంత వసూలు చేస్తున్నాయో నిర్మాతలందరికి ఓ డేటా వెళ్లింది. ఇటు సోషల్ మీడియాలో కూడా వెబ్‌సైట్స్ వసూళ్ల...

పూర్తి కథనాన్ని చదివేందుకు TV9 యాప్‌ని డౌన్‌లోడ్ చేయండి

ప్రత్యేకమైన కథనాలకు అపరిమితమైన యాక్సెస్ TV9 యాప్‌లో కొనసాగండి
నవ్వితే పోయేదేం లేదు.. అనారోగ్యం తప్ప..! అందుకే హాయిగా నవ్వుకోండి
నవ్వితే పోయేదేం లేదు.. అనారోగ్యం తప్ప..! అందుకే హాయిగా నవ్వుకోండి
గ్రామీణ ఉపాధి హామీ పథకం రద్దు.. కేంద్రం షాకింగ్ డెసిషన్!
గ్రామీణ ఉపాధి హామీ పథకం రద్దు.. కేంద్రం షాకింగ్ డెసిషన్!
బాలీవుడ్‌ ఎంట్రీపై ఎగ్జైటింగ్‌గా యంగ్ బ్యూటీ!
బాలీవుడ్‌ ఎంట్రీపై ఎగ్జైటింగ్‌గా యంగ్ బ్యూటీ!
దేశంలోనే అద్భుతం.. ఈ గ్రామంలో ఒక్క ఇంట్లో కూడా వంట చెయ్యరు..
దేశంలోనే అద్భుతం.. ఈ గ్రామంలో ఒక్క ఇంట్లో కూడా వంట చెయ్యరు..
భర్త కాదు.. కాలయముడు.. భార్యను చంపి మృతదేహాంతో..
భర్త కాదు.. కాలయముడు.. భార్యను చంపి మృతదేహాంతో..
క్రిప్టో ఇన్వెస్టర్లకు అలర్ట్.. 2026లో ఈ 5 తప్పులు చేస్తే భారీ న
క్రిప్టో ఇన్వెస్టర్లకు అలర్ట్.. 2026లో ఈ 5 తప్పులు చేస్తే భారీ న
తెలుగు రాష్ట్రాల్లో వచ్చే 3 రోజులు వాతావరణం ఎలా ఉంటుంది
తెలుగు రాష్ట్రాల్లో వచ్చే 3 రోజులు వాతావరణం ఎలా ఉంటుంది
హోటల్ స్టైల్ గ్రీన్ చికెన్ కర్రీ.. టేస్టీగా మీ ఓన్ కిచెన్‎లోనే..
హోటల్ స్టైల్ గ్రీన్ చికెన్ కర్రీ.. టేస్టీగా మీ ఓన్ కిచెన్‎లోనే..
చలి పెడుతుందని రూమ్ హీటర్ వాడుతున్నారా ? ఈ విషయాలు తెలుసుకోండి
చలి పెడుతుందని రూమ్ హీటర్ వాడుతున్నారా ? ఈ విషయాలు తెలుసుకోండి
ఇకపై ఆధార్ కార్డు అవసరం లేదు.. కొత్త ఆధార్ యాప్.. ప్రత్యేకత ఏంటి?
ఇకపై ఆధార్ కార్డు అవసరం లేదు.. కొత్త ఆధార్ యాప్.. ప్రత్యేకత ఏంటి?