ట్రెండీ డ్రెస్‌లో క్యూట్‌గా.. మహానటి అదిరిపోయింది
అందాల ముద్దుగుమ్మ కీర్తి సురేష్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ అమ్మడు పెళ్లి తర్వాత గ్లామర్ పెంచి, తన అంద చందాలతో అందరినీ ఆకట్టుకుటుంది. తాజాగా ఈ బ్యూటీ ట్రెండీ డ్రెస్‌లో తన క్యూట్‌నెస్‌తో ఆకట్టుకుంటుంది. మరి మీరు కూడా ఆఫొటోస్ పై ఓ లుక్ వేయండి.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5