AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తెలుగు దివ్యభారతి.. సీరియల్ బ్యూటీ అందానికి ఫిదా అవుతున్న నెటిజన్స్.. కామెంట్స్ మాములుగా లేవు

సినిమాలకు, సీరియల్స్ కు మన దగ్గర విపరీత మైన క్రేజ్ ఉంది. సినిమాలకు సమానంగా సీరియల్స్ కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. లాక్ డౌన్ తర్వాత సీరియల్స్ చూసే ఆడియన్స్ సంఖ్య భారీగా పెరిగిపోయింది. రకరకాల సీరియల్స్ ఇప్పుడు ప్రేక్షకులను ఆకట్టుకుంటూ దూసుకుపోతున్నాయి. ఇక సీరియల్స్‌లో నటించిన చాలా మంది ముద్దుగుమ్మలు ఇప్పుడు సినిమాల్లోనూ అవకాశాలు అందుకుంటున్నారు.

తెలుగు దివ్యభారతి.. సీరియల్ బ్యూటీ అందానికి ఫిదా అవుతున్న నెటిజన్స్.. కామెంట్స్ మాములుగా లేవు
Actress
Rajeev Rayala
|

Updated on: Oct 09, 2025 | 6:52 PM

Share

సినిమాలతో సమానంగా సీరియల్స్‌కు కూడా మంచి క్రేజ్ ఉంటుంది. అలాగే సినీ సెలబ్రెటీలకు ఏ రేంజ్‌లో ఫాలోయింగ్ ఉంటుంది సీరియల్ యాక్టర్స్‌కు కూడా అదే రేంజ్‌లో ఫాలోయింగ్ ఉంటుంది. ఇక సీరియల్స్ లో టాప్ రేటింగ్ తో దూసుకుపోతున్న సీరియల్ బ్రహ్మముడి. ఈ సీరియల్‌కు చాలా ఫ్యాన్ బేస్ ఉంది. ఈ సీరియల్‌లోని ప్రతి క్యారెక్టర్‌కు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. కావ్య , కనకం, కృష్ణమూర్తి, స్వప్న, అప్పూ, అపర్ణ, సుభాష్, ఇందిర, సీతారామయ్య, ప్రకాశం, ధాన్యలక్ష్మీ, రుద్రాణి, రాహుల్, కళ్యాణ్ , అనామిక ఇలా ఈ సీరియల్‌లో నటించిన అందరి పాత్రలు అభిమానులకు బాగా గుర్తుండిపోయాయి. ఇక ఈ సీరియల్ లో స్వప్న అనే పాత్ర కూడా ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయ్యింది.

ఇది కూడా చదవండి : ఇదెక్కడి సినిమారా మావ ..! పెట్టింది రూ.5కోట్లు.. వచ్చింది రూ.60 కోట్లు

ఆ పాత్రలో మొన్నటి వరకూ.. హమీదా ఖాతూన్ నటించింది. కానీ ఇప్పుడు ఆమె ప్లేస్ లోకి మరో నటి వచ్చింది. బ్రహ్మముడి సీరియల్ లో స్వప్న పాత్రలో రూప ముగ్గల్ల నటిస్తుంది. రూప ముగ్గల్ల బుల్లితెర ప్రేక్షకులకు సుపరిచితురాలే..ఇక ఈ చిన్నది సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్ గా ఉంటుంది. రీల్స్ , ఫోటోలు షేర్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటుంది.

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదవండి : స్టార్ క్రికెటర్‌తో ఎఫైర్.. అతని వల్ల తొమ్మిదేళ్లు ఆ పని చేయలేదన్న హీరోయిన్

రూప ముగ్గల్ల షేర్ చేసే రీల్స్ కు సోషల్ మీడియాలో యమా క్రేజ్ ఉంటుంది. ఈ ముద్దుగుమ్మ ఫోటోలు, వీడియోలకు నెటిజన్స్ ఫిదా అవుతున్నారు. అందచందాలతో కుర్రకారును కట్టిపడేస్తుంది రూప. తాజాగా షేర్ చేసిన వీడియోకు ఓ అభిమాని “మీరు తెలుగు దివ్యభారతి” అని రాసుకొచ్చాడు. మరొకరు “ఆ కళ్ళలోనే ముగ్గులు కనిపిస్తున్నాయి” అని కామెంట్స్ చేశాడు. ఇప్పుడు ఈ అమ్మడి ఫోటోలు, వీడియోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.

ఇది కూడా చదవండి : చేతిలో రూ. 5వేలు.. కడుపు నింపుకోవడానికి ఒక్క బ్రేడ్ మాత్రమే.. కట్ చేస్తే ఒక్క సాంగ్‌కు రూ. రెండు కోట్లకు పైగా అందుకుంటుంది

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

అతి తక్కువ ధరకే ఇంటర్నెట్ కనెక్షన్.. BSNL బంపర్ ఆఫర్
అతి తక్కువ ధరకే ఇంటర్నెట్ కనెక్షన్.. BSNL బంపర్ ఆఫర్
ఈ సింపుల్‌ ట్రిక్‌తో.. గుడ్డు కుళ్లిపోయిందో.. లేదో తెలుసుకోండి!
ఈ సింపుల్‌ ట్రిక్‌తో.. గుడ్డు కుళ్లిపోయిందో.. లేదో తెలుసుకోండి!
ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్న 10 మంది స్టార్లు ఎవరో తెలుసా!
ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్న 10 మంది స్టార్లు ఎవరో తెలుసా!
నేను ఇప్పుడు తెలంగాణ వాన్ని: వెంకయ్య నాయుడు
నేను ఇప్పుడు తెలంగాణ వాన్ని: వెంకయ్య నాయుడు
అమ్మాయికి మొగుడు... అత్తకు యముడు... ఏకంగా గొంతు కోసి..
అమ్మాయికి మొగుడు... అత్తకు యముడు... ఏకంగా గొంతు కోసి..
గురు, శుక్రుల అనుకూలత.. ఆ రాశుల వారికి హద్దుల్లేని సంపద ఖాయం..!
గురు, శుక్రుల అనుకూలత.. ఆ రాశుల వారికి హద్దుల్లేని సంపద ఖాయం..!
మెస్సీ వచ్చిన ఆ రోజు కోల్‌కతా స్టేడియంలో ఏం జరిగింది ?
మెస్సీ వచ్చిన ఆ రోజు కోల్‌కతా స్టేడియంలో ఏం జరిగింది ?
కొత్త ఏడాది ఈ రాశుల వారి కుటుంబాల్లో భారీగా శుభ కార్యాలు..!
కొత్త ఏడాది ఈ రాశుల వారి కుటుంబాల్లో భారీగా శుభ కార్యాలు..!
రైతన్నలకు అదిరిపోయే గుడ్‌న్యూస్.. ఇకపై నేరుగా ఇంటికే యూరియా!
రైతన్నలకు అదిరిపోయే గుడ్‌న్యూస్.. ఇకపై నేరుగా ఇంటికే యూరియా!
టీ20 వరల్డ్ కప్ టికెట్‌ను మెస్సీకి బహూకరించిన ఐసీసీ ఛైర్మన్ జై షా
టీ20 వరల్డ్ కప్ టికెట్‌ను మెస్సీకి బహూకరించిన ఐసీసీ ఛైర్మన్ జై షా