AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

లేడీ గెటప్‌లో ఉన్న ఈ స్టార్ నటుడిని గుర్తుపట్టారా.? స్క్రీన్ మీద కనిపిస్తే నవ్వులే నవ్వులు

చాలా మంది ఛాలెంజింగ్ పాత్రల్లో నటించడానికి ఎదురుచూస్తూ ఉంటారు. అవకాశం దొరికితే ఎలాంటి పాత్ర చేయడానికైనా సరే సిద్దమవుతుంటారు. అలాగే లేడీ గెటప్స్ లోనూ నటించిన వారు చాలా మంది ఉన్నారు. అలాగే ఇప్పుడు మనం ఈ ఫొటోలో చూస్తున్న నటుడు ఎవరో గుర్తుపట్టారా.? అయన ఇటీవలే వరుసగా రెండు బ్లాక్ బస్టర్స్ అందుకున్నాడు.

లేడీ గెటప్‌లో ఉన్న ఈ స్టార్ నటుడిని గుర్తుపట్టారా.? స్క్రీన్ మీద కనిపిస్తే నవ్వులే నవ్వులు
Actor
Rajeev Rayala
|

Updated on: May 27, 2025 | 7:32 PM

Share

విభిన్న పాత్రలు చేయడానికి నటీ నటులు ఎప్పుడూ ప్రయత్నిస్తూ ఉంటారు. మంచి పాత్ర దొరికితే దుమ్మురేపాడనికి రెడీ అవుతుంటారు. పై ఫొటోలో కనిపిస్తున్న నటుడు ఎవరో గుర్తుపట్టారా.? హీరోలు చాలా మంది లేడీ గెటప్స్ లో నటించడానికి సిద్ధంగా ఉంటారు. ఛాలెంజింగ్ రోల్స్ లో నటించడనికి చిన్న హీరోలే కాదు స్టార్ హీరోలు కూడా రెడీ అంటుంటారు. ఇటీవలే పుష్ప 2 సినిమాలో జాతర సన్నివేశాల్లో చీరకట్టుకొని అదరగొట్టారు. కాగా పై ఫొటోలో కనిపిస్తున్న నటుడిని గుర్తుపట్టారా.?  రీసెంట్ డేస్ లో ఆయన చాలా పాపులర్ అయ్యారు. తన కామెడీ టైమింగ్ తో ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నారు ఆ నటుడు. కామెడీ పాత్రలే కాదు ఇలా ఛాలెంజింగ్ రోల్స్ లోనూ నటించి మెప్పించారు ఆయన ఇంతకూ ఆయన ఎవరో గుర్తుపట్టారా.?

ఇది కూడా చదవండి : అప్పుడు స్టార్ హీరోలు నాకోసం ఎదురుచూసేవారు.. కానీ ఇప్పుడు అవకాశాలు ఇవ్వడంలేదు..

యానిమల్ సినిమాతో ఒక్కసారిగా పాపులర్ అయ్యాడు మరాఠి నటుడు ఉపేంద్ర. ఈ సినిమాలో ఆయన కనిపించేది కొంతసేపు అయినా ఆయన తన కామెడితో పేక్షకులను ఆకట్టుకున్నాడు ఉపేంద్ర లిమాయే. ఈ సినిమా తర్వాత ఆయన అనిల్ రావిపూడి, వెంకటేష్ కాంబినేషన్ లో వచ్చిన సంక్రాంతికి వస్తున్నాం సినిమాలో తన కామెడీతో ప్రేక్షకులను అలరించారు ఉపేంద్ర లిమాయే. సంక్రాంతికి వస్తున్నాం సినిమాలో ఫుల్ లెన్త్ క్యారెక్టర్ చేసి ఆకట్టుకున్నారు.

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదవండి : అది దా సర్‌ప్రైజ్‌..! ఖలేజా మూవీ దిలావర్ సింగ్ భార్య గుర్తుందా.. ఇప్పుడు చూస్తే ఫ్యూజులు ఎగిరిపోవాల్సిందే

నటుడు ఉపేంద్ర మరాఠిలో ఎన్నో సినిమాల్లో నటించి మెప్పించాడు. మరాఠీలో ఆయన నటించిన జోగ్వా అనే సినిమాలోని ఫోటో అది. 2009లో విడుదలైన జోగ్వా సినిమాలో ఉపేంద్ర అద్భుతంగా నటించి మెప్పించాడు. తన అద్భుతమైన నటనకు జాతీయ చలనచిత్ర అవార్డును గెలుచుకున్నారు. ఈ సినిమాలో ఉపేంద్ర లిమాయే తాయప్పా అనే పాత్రలో నటించారు, మరియు ఈ పాత్రలో అతను చీర కట్టిన సన్నివేశాలు ఉన్నాయి. ఈ చిత్రం దేవదాసీ సంప్రదాయం ఆధారంగా రూపొందింది.

ఇది కూడా చదవండి : చిన్నవయసులోనే ప్రేమలో పడింది.. పెళ్లికోసం మతం మార్చుకుంది.. 18ఏళ్లకు దారుణమైన చావు

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ధర ఎక్కువైనా ఈ పండును కచ్చితంగా తినండి.. ఎందుకో తెలిస్తే..
ధర ఎక్కువైనా ఈ పండును కచ్చితంగా తినండి.. ఎందుకో తెలిస్తే..
సిమ్ కార్డులతో భారీ సైబర్ క్రైమ్.. చెక్‌ పెట్టిన ఏపీ సీఐడి!
సిమ్ కార్డులతో భారీ సైబర్ క్రైమ్.. చెక్‌ పెట్టిన ఏపీ సీఐడి!
విజయ్ హజారే ట్రోఫీకి విరాట్, రోహిత్ శాలరీ ఎంత?
విజయ్ హజారే ట్రోఫీకి విరాట్, రోహిత్ శాలరీ ఎంత?
ఇదో పవర్‌ ఫుల్‌ డిటాక్స్‌ డ్రింక్..!షాకింగ్‌ బెనిఫిట్స్‌ తెలిస్తే
ఇదో పవర్‌ ఫుల్‌ డిటాక్స్‌ డ్రింక్..!షాకింగ్‌ బెనిఫిట్స్‌ తెలిస్తే
థియేటర్లలో సంచలనం.. ఇప్పుడు ఓటీటీలోకి చిన్న సినిమా..
థియేటర్లలో సంచలనం.. ఇప్పుడు ఓటీటీలోకి చిన్న సినిమా..
ఛీ.. ఛీ.. చేతులెలా వచ్చాయ్‌ రా.. మనవరాలి వయసని కూడా చూడకుండా..
ఛీ.. ఛీ.. చేతులెలా వచ్చాయ్‌ రా.. మనవరాలి వయసని కూడా చూడకుండా..
దీప్తి శర్మ రికార్డుల వేట..రేణుకా సింగ్ వికెట్ల కోత
దీప్తి శర్మ రికార్డుల వేట..రేణుకా సింగ్ వికెట్ల కోత
దేశంలో అత్యంత సంపన్నుడైన చెఫ్‌ ఇతనే నట..ఆయన ఆస్తుల విలువ తెలిస్తే
దేశంలో అత్యంత సంపన్నుడైన చెఫ్‌ ఇతనే నట..ఆయన ఆస్తుల విలువ తెలిస్తే
వందేభారత్ ప్రయాణీకులకు తీపికబురు.. ఇకపై ఆ స్టేషన్‌లోనూ..
వందేభారత్ ప్రయాణీకులకు తీపికబురు.. ఇకపై ఆ స్టేషన్‌లోనూ..
వెజ్‌లో నాన్‌వెజ్‌ రుచి కావాలంటే..ఈ కూరగాయతో రెట్టింపు బలం,టేస్ట్
వెజ్‌లో నాన్‌వెజ్‌ రుచి కావాలంటే..ఈ కూరగాయతో రెట్టింపు బలం,టేస్ట్