AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అది దా సర్‌ప్రైజ్‌..! ఖలేజా మూవీ దిలావర్ సింగ్ భార్య గుర్తుందా.. ఇప్పుడు చూస్తే ఫ్యూజులు ఎగిరిపోవాల్సిందే

సినిమా ఇండస్ట్రీలో రీ రిలీజ్ ను తెగ సందడి చేస్తున్నాయి. ముఖ్యంగా టాలీవుడ్‌లో రీ-రిలీజ్‌లు ఇటీవలి కాలంలో ఒక ప్రముఖ ట్రెండ్‌గా మారాయి, ప్రత్యేకించి గతంలో రిలీజ్ అయిన క్లాసిక్ సినిమాలను 4K లేదా రీమాస్టర్డ్ వెర్షన్‌లలో మళ్లీ థియేటర్లలో విడుదల చేయడం ద్వారా. ఈ రీ-రిలీజ్‌లు అభిమానులకు తమ అభిమాన హీరోల సినిమాలను పెద్ద స్క్రీన్‌పై మళ్లీ చూసే అవకాశాన్ని అందిస్తాయి,

అది దా సర్‌ప్రైజ్‌..! ఖలేజా మూవీ దిలావర్ సింగ్ భార్య గుర్తుందా.. ఇప్పుడు చూస్తే ఫ్యూజులు ఎగిరిపోవాల్సిందే
Khaleja
Rajeev Rayala
|

Updated on: May 24, 2025 | 12:52 PM

Share

సూపర్ స్టార్ మహేష్ బాబు క్రేజ్ గురించి ఆయన ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. మహేష్ బాబు సినిమా వస్తుందంటే చాలు అభిమానులకు పండగే.. ఆయన సినిమాల రిలీజ్ లను జాతర జరుపుకుంటారు ఫ్యాన్స్. ఇంతవరకు పాన్ ఇండియా సినిమా చేయనప్పటికీ మహేష్ కూడా దేశవ్యాప్తంగానే కాదు ఇతర దేశాల్లోనూ ఫ్యాన్స్ ఉన్నారు. ముఖ్యంగా అమ్మాయిల్లో మహేష్ ఫాలోయింగ్ మాములుగా ఉండదు. తమకు కాబోయేవాడు మహేష్ లా హ్యాండ్సమ్ గా ఉండాలని కోరుకుంటుంటారు. ఇక మహేష్ సినిమాల విషయానికొస్తే .. ప్రస్తుతం సూపర్ స్టార్ రాజమౌళి దర్శకత్వంలో సినిమా చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ జెట్ స్పీడ్ తో జరుగుతుంది. ఈ సినిమాలో మహేష్ బాబు నయా లుక్ లో కనిపించనున్నారు. అయితే మహేష్ బాబు నటించిన సినిమాలు ప్రేక్షకులను ప్రత్యేకంగా ఆకట్టుకునేవి. సినిమాల రిజల్ట్ ఎలా ఉన్న కొన్ని మాత్రం ఫ్యాన్స్ ను ఆకట్టుకుంటాయి.

మహేష్ నటించిన సినిమాల్లో ఖలేజా సినిమాకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. ఆ సినిమా థియేటర్స్ లో పెద్దగా ఆడలేదు. ఈ సినిమాకు మిక్స్డ్ టాక్ వచ్చింది. కానీ ఈ సినిమా చాలా మందికి ఫేవరెట్ మూవీ. అసలు ఖలేజా సినిమా ఎందుకు ఆడలేదు కూడా చాలా మందికి అర్ధం కాలేదు. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో డైలాగ్స్, మహేష్ బాబు యాటిట్యూడ్ ఆడియన్స్ ను ఆకట్టుకుంటాయి. అలాగే ఈ సినిమాకు మణిశర్మ అందించిన సంగీతం కూడా అలరిస్తుంది. మహేష్ కు జోడీగా ఈ సినిమాలో అనుష్క నటించింది. ఇక ఇప్పుడు ఈ సినిమా మరోసారి థియేటర్స్ లో సందడి చేయనుంది. మే 30న ఖలేజా సినిమా 4 కే వర్షన్ విడుదల కానుంది. ఇప్పటికే ఫ్యాన్స్ ఈ సినిమా థియేటర్స్ లో మరోసారి చూడటానికి రెడీ అయ్యారు.

కాగా ఖలేజా  సినిమాలో కొంత భాగం రాజస్థాన్ లో జరుగుతుంది. టాక్సీ డ్రైవర్ అయినా హీరో.. తన కారుపై పడి చనిపోయిన దిలావర్ సింగ్ అనే వ్యక్తి కుటుంబాన్ని కలవడానికి రాజస్థాన్ వెళ్తాడు. అయితే ఈ సీన్స్ అన్ని ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. కొంతమంది ఈ సినిమాలో దిలావర్ సింగ్ భార్యగా నటించిన నటి గురించి ఆరా తీస్తున్నారు. సోషల్ మీడియాలో ఆమెకు సంబందించిన వీడియోలు, ఆమె ఎవరో చెప్పండ్రా అంటూ చేసిన ఫన్నీ వీడియోలు వైరల్ గా మారాయి. ఆమె కోసం కుర్రాళ్ళు సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో గాలించారు. ఇంతకూ ఆమె ఎవరో తెలుసా.? ఆమె పేరు దివ్య మేరీ సిరియాక్. ఆమె గతంలో పలు సినిమాల్లో నటించింది. ప్రస్తుతం ఆమె సినిమాలకు దూరంగా ఉంటుంది. కానీ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది ఈ భామ.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

విశాఖలో చరిత్ర సృష్టించేందుకు కోహ్లీ రెడీ.. ఏకంగా 'హ్యాట్రిక్'తో
విశాఖలో చరిత్ర సృష్టించేందుకు కోహ్లీ రెడీ.. ఏకంగా 'హ్యాట్రిక్'తో
అప్పట్లో యూత్ ఫేవరేట్.. ఒక్క తప్పుతో కెరీర్ నాశనం..
అప్పట్లో యూత్ ఫేవరేట్.. ఒక్క తప్పుతో కెరీర్ నాశనం..
ఒకే ఓవర్‌లో 33 పరుగులు.. వేలానికి ముందే కన్నేసిన కావ్య మారన్
ఒకే ఓవర్‌లో 33 పరుగులు.. వేలానికి ముందే కన్నేసిన కావ్య మారన్
వామ్మో.. రోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్!
వామ్మో.. రోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్!
పెళ్లిలో రసగుల్ల పంచాయితీ.. పొట్టుపొట్టుగా కొట్టుకున్న అతిథులు!
పెళ్లిలో రసగుల్ల పంచాయితీ.. పొట్టుపొట్టుగా కొట్టుకున్న అతిథులు!
పశువులను మేపుతుండగా ఒక్కసారిగా దూసుకొచ్చిన పెద్దపులి.. కట్‌చేస్తే
పశువులను మేపుతుండగా ఒక్కసారిగా దూసుకొచ్చిన పెద్దపులి.. కట్‌చేస్తే
రూ.20 వేల కంటే ఎక్కువ ట్రాన్సక్షన్లు చేసేవారికి అలర్ట్
రూ.20 వేల కంటే ఎక్కువ ట్రాన్సక్షన్లు చేసేవారికి అలర్ట్
ఎంత పని చేశావ్ తల్లో.. భర్తపై కోపంతో ఆ భార్య ఏం చేసిందంటే..
ఎంత పని చేశావ్ తల్లో.. భర్తపై కోపంతో ఆ భార్య ఏం చేసిందంటే..
ఫ్రాంచైజీలకు దిమ్మతిరిగే షాకిచ్చిన రూ. 2 కోట్ల ప్లేయర్..
ఫ్రాంచైజీలకు దిమ్మతిరిగే షాకిచ్చిన రూ. 2 కోట్ల ప్లేయర్..
రాష్ట్రపతి భవన్‌లో పుతిన్‌కు అపూర్వ స్వాగతం
రాష్ట్రపతి భవన్‌లో పుతిన్‌కు అపూర్వ స్వాగతం
వామ్మో.. రోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్!
వామ్మో.. రోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్!
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
చిన్న పురుగే కానీ.. ప్రాణాలు తీస్తుంది! ఈ లక్షణాలు యమడేంజర్..
చిన్న పురుగే కానీ.. ప్రాణాలు తీస్తుంది! ఈ లక్షణాలు యమడేంజర్..
వైభవ్ సూర్యవంశీ బీభత్సం.! 7 ఫోర్లు, 7 సిక్సర్లతో సెంచరీ
వైభవ్ సూర్యవంశీ బీభత్సం.! 7 ఫోర్లు, 7 సిక్సర్లతో సెంచరీ
డ్రైవర్‌పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
డ్రైవర్‌పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..
రోడ్డు పక్కన నిలిపి ఉన్న కారు.. డోర్‌ తెరవగానే
రోడ్డు పక్కన నిలిపి ఉన్న కారు.. డోర్‌ తెరవగానే