AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

చిన్నవయసులోనే ప్రేమలో పడింది.. పెళ్లికోసం మతం మార్చుకుంది.. 18ఏళ్లకు దారుణమైన చావు

సినిమా ఇండస్ట్రీలో ఎంతో మంది స్టార్ హీరోయిన్స్ ఉన్నారు. కొంతమంది చేసిన కొన్ని సినిమాలే అయిన విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరోయిన్స్ చాలా మంది ఉన్నారు. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న హీరోయిన్ కూడా ఇండస్ట్రీని ఏలింది. కానీ చిన్న వయసులోనే కెరీర్ లో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొంది.

చిన్నవయసులోనే ప్రేమలో పడింది.. పెళ్లికోసం మతం మార్చుకుంది.. 18ఏళ్లకు దారుణమైన చావు
Actress
Rajeev Rayala
|

Updated on: May 23, 2025 | 8:29 AM

Share

సినిమా ఇండస్ట్రీలో చాలా మంది హీరోయిన్స్ కు సంబంధించిన వార్తలు నిత్యం సినీ సర్కిల్స్ తో పాటు సోషల్ మీడియాలోనూ వైరల్ అవుతూ ఉంటాయి.. ముఖ్యంగా హీరోయిన్స్ ఎఫైర్స్ గురించి ఎక్కువగా వినిపిస్తుంటాయి. ఒకొక్కరు ఇద్దరు ముగ్గురితో ఎఫైర్స్ పెట్టుకున్నారు అంటూ ఏవేవో వార్తలు చక్కర్లు కొడుతూనే ఉంటాయి. అలాగే హీరోయిన్స్ పెళ్లి, విడాకులు గురించి కూడా వార్తలు వినిపిస్తుంటాయి. కొంతమంది హీరోయిన్ ప్రేమించిన వారి కోసం మతం కూడా మార్చుకున్న వారు ఉన్నారు. పెళ్లి తర్వాత వేరే మతంలోకి మారిన హీరోయిన్స్ చాలా మందే ఉన్నారు. వారిలో ఈ అమ్మడు ఒకరు. ప్రేమ కోసం ఈ చిన్నది ఏకంగా మాతం మార్చుకుంది. కానీ 18ఏళ్ల వయసులోనే దారుణమైన చావు..

ఇంతకూ ఆ హీరోయిన్ ఎవరో తెలుసా.? అప్పట్లో కుర్రాళ్ళ డ్రీమ్ గర్ల్ దివ్యభారతి. దక్షిణాది సినీ పరిశ్రమలో 17ఏళ్ల వయసులోనే అగ్ర కథానాయికగా ఓ వెలుగు వెలిగింది దివ్యభారతి. చిన్న వయసులోనే స్టార్ హీరోల సరసన నటించిన ఆమె 19 ఏళ్ల వయసులోనే మరణించింది. ముంబైలోని ఐదవ అంతస్తులోని అపార్ట్మెంట్ బాల్కనీ నుంచి కిందపడి మృతి చెందింది. అప్పట్లో ఆమె మరణంపై అనేక అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఎవరో కావాలని దివ్య భారతిని పై నుంచి పడేశారని కొందరు వాదించారు.

తెలుగు, తమిళ్ లోనూ కొన్ని సినిమాలు చేసింది దివ్యభారతి. కాగా దివ్య భారతి సజిద్ నదియాద్వాలా ను ప్రేమించింది. అలాగే సీక్రెట్ గా పెళ్లి కూడా చేసుకున్నారని అప్పట్లో వార్తలు వచ్చాయి. షోలా ఔర్ షబ్నం’ సినిమా షూటింగ్ టైమ్‌లో సజిద్‌తో ఆమె పరిచయం తర్వాత ప్రేమ, మ్యారేజ్‌ అంతా జరిగిపోయాయి. అలాగే 18 ఏళ్ల వయసులో సజిద్‌ను పెళ్లి చేసుకుంది. అయితే సజిద్‌ ముస్లిం అవ్వడంతో దివ్య తల్లి మీతా.. సజిద్‌కు ఓకే చెప్పినా ఆమె తండ్రి ఒప్పుకోలేదు. ఆతర్వాత పెళ్లిగురించి హిందూ మతం నుంచి ఇస్లాం మతంలోకి మారింది. తన పేరును సనా నదియాద్వాలాగా మార్చుకుంది.. అయితే కెరీర్ పై అది ఎఫెక్ట్ పడకుండా సీక్రెట్ గా ఉంచింది. అయితే దివ్య పెళ్లి ఆమె తండ్రికి తెలియకుండా సీక్రెట్ గా చేసుకుంది. ఆతర్వాత కొన్నాళ్ళు ఆయనకు తెలిసింది.. మొదట అసంతృపి వ్యక్తం చేసినా కూడా తర్వాత ఒప్పుకున్నారు. ఆతర్వాత కేవలం 19 ఏళ్ల వయసులో ఆమె అకాల మరణం ఇండస్ట్రీని అవాక్ అయ్యేలా చేసింది.

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి

Follow Us
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!