Hibiscus care: ఈ రసం చెట్టు మొదట్లో చల్లితే.. మందార మొక్కకు గుత్తులు గుత్తులుగా పూలు పూస్తాయి
ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ పూల మొక్కలు పెంచడానికి ఆసక్తి చూపుతున్నారు. ఇంటి పెరట్లో మొక్కలు ఎక్కువ పెంచడానికి ఆసక్తి చూపుతున్నారు. అయితే, పల్లెటూర్లలో పూల మొక్కలు చిన్న చిన్న చిట్కాలతో పెంచుతున్నారు. వాటిలో మందార మొక్క కూడా ఒకటి. అయితే, ఈ మొక్కను పెంచినా ఒక్కోసారి పూలు సరిగ్గా పూయవు

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
