Kajal Aggarwal : ఆ క్రికెటర్ అలాంటి పిచ్చి.. ఇన్నాళ్లకు అసలు విషయం చెప్పిన కాజల్..
కాజల్ అగర్వాల్... తెలుగులో ఒకప్పుడు చక్రం తప్పిన అందాల చందమామ. స్టార్ హీరోలతో వరుస హిట్ చిత్రాల్లో నటించి మెప్పించింది. పెళ్లి తర్వాత సినిమాలు తగ్గించిన ఈ అమ్మడు.. ఇప్పుడు సరైన బ్రేక్ కోసం వెయిట్ చేస్తుంది. ఈ క్రమంలోనే తాజాగా ఈ బ్యూటీకి ఓ టాప్ క్రికెటర్ అంటే క్రష్ అంటూ రివీల్ చేసింది. ఇంతకీ అతడు ఎవరో తెలుసా.?

తెలుగు సినిమా పరిశ్రమలో తమకంటూ మంచి స్థానం సంపాదించుకున్న తారలలో కాజల్ అగర్వాల్. తక్కువ సమయంలోనే స్టార్ హీరోలతో వరుస అవకాశాలు అందుకుంటూ అడియన్స్ హృదయాలను గెలుచుకుంది. ప్రస్తుతం ఈ అమ్మడు అటు ఫ్యామిలీ లైఫ్, ఇటు కెరీర్ రెండింటిని బ్యాలెన్స్ చేస్తుంది. కెరీర్ మంచి ఫాంలో ఉన్నప్పుడే తన స్నేహితుడిని పెళ్లి చేసుకున్న కాజల్.. ఆ తర్వాత సినిమాలు తగ్గించింది. కొన్నాళ్లు బ్రేక్ తీసుకున్న ఈ ముద్దుగుమ్మ.. ఇప్పుడు మంచి అవకాశం కోసం వెయిట్ చేస్తుంది. ఈ క్రమంలోనే తాజాగా ఈ అమ్మడుకు సంబంధించిన ఓ న్యూస్ సోషల్ మీడియాలో వైరలవుతుంది. తెలుగు, తమిళంలో స్టార్ హీరోలతో నటించిన కాజల్ కు ఓ క్రికెటర్ అంటే క్రష్ అంట. ఇంతకీ అతడు ఎవరో తెలుసుకుందామా.
ఇవి కూడా చదవండి : Folk Song : యూట్యూబ్లో కోట్ల వ్యూస్.. నెల రోజులుగా ఇంటర్నెట్ షేక్.. ఇప్పటికీ దూసుకుపోతున్న పాట..
లక్ష్మీ కళ్యాణం సినిమాతో తెరంగేట్రం చేసిన కాజల్.. చందమామ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఈ మూవీ ఆమె కెరీర్ మార్చేసింది. ఆ తర్వాత వరుసగా స్టార్ హీరోలతో అవకాశాలు అందుకుని టాప్ హీరోయిన్ గా ఎదిగింది. కెరీర్ పీక్స్ లో ఉన్నప్పుడే తన స్నేహితుడు గౌతమ్ కిచ్లూను పెళ్లి చేసుకుంది. ఈ దంపతులకు బాబు ఉన్నాడు. కొన్నాళ్లు బ్రేక్ తీసుకున్న కాజల్.. ఇప్పుడు సరైన అవకాశం కోసం వెయిట్ చేస్తుంది. ఈ క్రమంలోనే గతంలో కాజల్ చేసిన కామెంట్స్ ఇప్పుడు నెట్టింట వైరలవుతున్నాయి.
ఇవి కూడా చదవండి : The Paradise: కాంబో అదిరింది భయ్యా.. నానితో ఆ హీరోయిన్ స్పెషల్ సాంగ్.. ది ప్యారడైజ్ నుంచి క్రేజీ అప్డేట్..
కాలేజీ రోజుల్లోనే తాను ఒక అబ్బాయిని ప్రేమించానని తెలిపింది. తనది వన్ సైడ్ లవ్ స్టోరీ అని.. అతడి పేరు అక్షయ్ అని చెప్పుకొచ్చింది. ఇదెలా ఉంటే.. తనకు క్రికెట్ అంటే చాలా ఇష్టమని… టీమిండియా క్రికెటర్ రోహిత్ శర్మకు తాను వీరాభిమానని తెలిపింది. ప్రస్తుతం కాజల్ చేసిన కామెంట్స్ మరోసారి నెట్టింట వైరల్ గా మారాయి. చివరగా సత్యభామ, ఇండియన్ 2 వంటి చిత్రాల్లో నటించింది.
ఇవి కూడా చదవండి : Rajinikanth: రజినీకాంత్ సినిమా వల్లే నా కెరీర్ పోయింది.. సంచలన కామెంట్స్ చేసిన స్టార్ హీరోయిన్..
ఇవి కూడా చదవండి : Vinay Rai: అప్పుడు హీరోగా.. ఇప్పుడు విలన్గా.. ఈ నటుడి ప్రియురాలు తెలుగులో క్రేజీ హీరోయిన్.. ఎవరంటే.
