AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Folk Song : యూట్యూబ్‏లో కోట్ల వ్యూస్.. నెల రోజులుగా ఇంటర్నెట్ షేక్.. ఇప్పటికీ దూసుకుపోతున్న పాట..

ప్రస్తుతం ఎక్కడ చూసిన ఒకటే పాట. చిన్నా, పెద్ద తేడా లేకుండా ఈ పాటకు ప్రతి ఒక్కరు స్టెప్పులు అదరగొడుతున్నారు. ప్రోమోతోనే రికార్డులు కొల్లగొట్టిన ఆ సాంగ్. ఇప్పుడు యూట్యూబ్ లో దూసుకుపోతుంది. ప్రస్తుతం ఇన్ స్టా, యూట్యూబ్ ఎక్కడ చూసిన ఈ పాటకు మాములు రెస్పాన్స్ రావడం లేదు. ఇంతకీ ఆ పాట ఏంటో తెలుసుకుందామా.

Folk Song : యూట్యూబ్‏లో కోట్ల వ్యూస్.. నెల రోజులుగా ఇంటర్నెట్ షేక్.. ఇప్పటికీ దూసుకుపోతున్న పాట..
Bayilona Ballipalike Song
Rajitha Chanti
|

Updated on: Dec 26, 2025 | 12:23 PM

Share

ప్రస్తుతం సోషల్ మీడియాలో తెలంగాణ ఫోక్ సాంగ్స్ ఏ రేంజ్ హిట్టవుతున్నాయో చెప్పక్కర్లేదు. సినిమా పాటల కంటే ఎక్కువగా హిట్టవుతున్నాయి. ఇటీవలే రాము రాథోడ్ ఆడిపాడిన రాను ముంబయికి రాను పాట ఎంత రచ్చ చేసిందో చెప్పక్కర్లేదు. అలాగే ఫోక్ డ్యాన్సర్ నాగదుర్గ చేసిన పెరుగల్ల పెద్దిరెడ్డి సాంగ్ సైతం సంచలనం సృష్టించింది. ఇప్పుడు మరో సాంగ్ సోషల్ మీడియాను ఓ ఊపు ఊపేస్తుంది. ఫోక్ సింగర్ మంగ్లీ పాడిన లేటేస్ట్ జానపదం “బాయిలోనా బల్లిపలికే” సాంగ్. ఇప్పుడు ఈ పాట విపరీతమైన రెస్పాన్స్ అందుకుంటూ దూసుకుపోతుంది. కొన్ని రోజులుగా ఎక్కడ విన్నా.. ఏ కార్యక్రమంలో చూసినా ఒక్కటే సాంగ్ ట్రెండ్ అవుతుంది.

ఇవి కూడా చదవండి : Actor: ఒక్క సినిమాతోనే అమ్మాయిల డ్రీమ్ బాయ్‏గా.. వరుస హిట్లకు కేరాఫ్ అడ్రస్ ఈ హీరో.. క్రేజ్ చూస్తే..

నెట్టింట దుమారం రేపుతున్న ఈ సాంగ్ ఇప్పుడు యూట్యూబ్ లో రికార్డ్ స్థాయిలో వ్యూస్ రాబడుతుంది. నిమిషాల వ్యవధిలోనే లక్షల్లో వ్యూస్ రాబడుతూ దూసుకుపోతుంది. బాయిలోనా బల్లిపలికే పాటకు చిన్నా పెద్దా తేడా లేకుండా స్టెప్పులేస్తున్నారు. సోషల్ మీడియాలో దాదాపు 7 రీల్స్ కు బ్యాగ్ గ్రౌండ్ లో ఈ పాటనే వినిపిస్తుంది. అదే క్రేజ్ తో ఇప్పుడు యూట్యూబ్ లోనూ దూసుకుపోతుంది.

ఇవి కూడా చదవండి : Director: సక్సెస్ అంటే ఇది.. ఒకప్పుడు లారీ డ్రైవర్.. ఇప్పుడు గొప్ప డైరెక్టర్.. ఒక్క ప్లాపు లేని దర్శకుడు..

ఈ సాంగ్ మూడు రోజుల్లోనే 2 కోట్ల వ్యూస్ దాటిన ఈ సాంగ్.. నెలరోజ్లులోనే 5 కోట్లకు పైగా వ్యూస్ అందుకుని.. ఇప్పటికీ దూసుకుపోతుంది. నెల రోజుల క్రితం విడుదలైన ఈ పాట ఇప్పుడు తెగ ట్రెండ్ అవుతుంది. ఫోక్ సింగర్ నాగవ్వతో కలిసి మంగ్లీ పాడిన ఈ పాటను కమల్ ఎస్లావత్ రాయగా.. సురేష్ బొబ్బిలి మ్యూజిక్ అందించారు. ఎప్పటిలాగే ఎనర్జిటిక్ వాయిస్.. తనదైన స్టైలీష్ స్టెప్పులతో మెస్మరైజ్ చేసింది మంగ్లీ.

ఇవి కూడా చదవండి : 1000కి పైగా సినిమాలు.. సిల్క్ స్మిత కంటే ముందే ఇండస్ట్రీని శాసించిన హీరోయిన్.. చివరి రోజుల్లో ఎంతగా బాధపడిందంటే..

ఇవి కూడా చదవండి : Actress Srilakshmi : 500లకు పైగా సినిమాలు.. ఈ నటి మేనకోడలు తెలుగులో క్రేజీ హీరోయిన్.. 300 కోట్లు కొల్లగొట్టింది..

సోషల్ మీడియాను ఊపేస్తోన్న ఫోక్ సాంగ్.. ఎన్ని కోట్ల వ్యూస్ వచ్చాయం
సోషల్ మీడియాను ఊపేస్తోన్న ఫోక్ సాంగ్.. ఎన్ని కోట్ల వ్యూస్ వచ్చాయం
2025: గూగుల్, ఇన్‌స్టాలో సంచలనం సృష్టించిన ఆ ఐదుగురు
2025: గూగుల్, ఇన్‌స్టాలో సంచలనం సృష్టించిన ఆ ఐదుగురు
19 ఏళ్లకే 8 పెళ్లిళ్లు.. పెళ్లికాని ప్రసాదులకు పిచ్చెక్కించిందిగా
19 ఏళ్లకే 8 పెళ్లిళ్లు.. పెళ్లికాని ప్రసాదులకు పిచ్చెక్కించిందిగా
సంతోషకరమైన జీవితానికి రాజమార్గం! బుద్ధుడు చెప్పిన సీక్రెట్ ఇదే
సంతోషకరమైన జీవితానికి రాజమార్గం! బుద్ధుడు చెప్పిన సీక్రెట్ ఇదే
పెళ్లైన వ్యక్తితోప్రేమాయణం.. ఆపై ఇద్దరూ ఒంటరిగా కలిశారు..
పెళ్లైన వ్యక్తితోప్రేమాయణం.. ఆపై ఇద్దరూ ఒంటరిగా కలిశారు..
రాయలసీమ గడ్డపై పందెం కోళ్లు.. పులివెందుల పుంజులకు భారీ డిమాండ్!
రాయలసీమ గడ్డపై పందెం కోళ్లు.. పులివెందుల పుంజులకు భారీ డిమాండ్!
పక్కా యాక్షన్ మోడ్‌లో రష్మిక, విజయ్‌ వీడియో
పక్కా యాక్షన్ మోడ్‌లో రష్మిక, విజయ్‌ వీడియో
పీఎఫ్ ఖాతాదారులకు భారీ ఊరట.. కేంద్రం కొత్త రూల్స్ చూశారా..
పీఎఫ్ ఖాతాదారులకు భారీ ఊరట.. కేంద్రం కొత్త రూల్స్ చూశారా..
నానితో స్టెప్పులేయనున్న క్రేజీ హీరోయిన్..
నానితో స్టెప్పులేయనున్న క్రేజీ హీరోయిన్..
ఐదేళ్లు కష్టపడి రూ.కోటి వెనకేసాడు.. డెలివరీ బాయ్ వైరల్‌
ఐదేళ్లు కష్టపడి రూ.కోటి వెనకేసాడు.. డెలివరీ బాయ్ వైరల్‌