AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్.. ఆతర్వాత క్రేజీ హీరోయిన్..ఇప్పుడు సినిమాలు మానేసి ఏం చేస్తుందంటే

విక్టరీ వెంకటేష్ కెరీర్ లో ఎన్నో సూపర్ హిట్ సినిమాలు చేసి ప్రేక్షకులను మెప్పించారు. ఎన్నో ప్రయాగాత్మక సినిమాల్లో నటించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఇప్పటికీ కుర్ర హీరోలతో పోటీ పడుతూ సినిమాలు చేసి ప్రేక్షకులను మెప్పించారు. వెంకటేష్ నటించిన సినిమాల్లో దేవిపుత్రుడు సినిమా ఒకటి. ఈ సినిమాలో వెంకటేష్ డ్యూయల్ రోల్ లో నటించింది.

అప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్.. ఆతర్వాత క్రేజీ హీరోయిన్..ఇప్పుడు సినిమాలు మానేసి ఏం చేస్తుందంటే
Devi Putrudu
Rajeev Rayala
|

Updated on: May 26, 2025 | 10:28 AM

Share

విక్టరీ వెంకటేష్‌కు ఫ్యామిలీ ఆడియెన్స్ ఆదరణ ఎప్పుడూ ఉంటుంది. ఇటీవలే వెంకటేష్ సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో భారీ హిట్ అందుకున్నాడు. వెంకీ కెరీర్ లోనే బిగెస్ట్ హిట్ గా నిలిచింది ఈ సినిమా. వెంకీ సినిమా అంటే ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్స్ కు క్యూ కడతారు.. అలా అని ఆయన అదే తరహా సినిమాలనే చేయలేదు. విభిన్న ప్రయోగాలు చేసి.. అన్ని వర్గాల మెప్పు పొందాడు. ఆయన చేసిన ఓ ప్రయోగాత్మక సినిమాల్లో దేవిపుత్రుడు సినిమా ఒకటి. కోడి రామకృష్ణ దర్శకత్వంలో వచ్చిన ఓ సినిమా కమర్షియల్ హిట్ అవ్వకపోయినా.. టెక్నికల్ వాల్యూస్ పరంగా మంచి పేరు తెచ్చుకుంది. సముద్రం అడుగున ఉన్న శ్రీకృష్ణుడి ద్వారకా నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రానికి సాంకేతిక నిపుణుల ప్రశంసలు దక్కాయి.

ఇది కూడా చదవండి : అది దా సర్‌ప్రైజ్‌..! ఖలేజా మూవీ దిలావర్ సింగ్ భార్య గుర్తుందా.. ఇప్పుడు చూస్తే ఫ్యూజులు ఎగిరిపోవాల్సిందే

దేవీ పుత్రుడు సినిమాలో వెంకటేష్, సౌందర్య, అంజలా జవేరి ప్రధాన పాత్రలు పోషించారు. అలాగే వెంకటేష్ డ్యూయల్ రోల్ లో కనిపించి ఆకట్టుకున్నాడు.  మణిశర్మ మ్యూజిక్ సినిమాకు పెద్ద ఎస్సెట్. ఫాంటసీ డ్రామాగా వచ్చిన ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో నిర్మించారు. అయితే ఈ మూవీలో కృష్ణుడు ఏలిన ద్వారక పాటలో కనిపించే.. క్యూట్ పాప మీకు గుర్తుందా..? తను ఇప్పుడు ఎలా ఉంది.? ఏం చేస్తుంది అని చాలామంది సినిమా క్లిప్స్ చూసినవాళ్లు లేదా పాట చూసినవాళ్లు సెర్చ్ చేస్తున్నారు. ఆ వివరాలు మీ ముందుకు తీసుకొచ్చాం.

ఇది కూడా చదవండి : 17 ఏళ్ల క్రితం తల్లిపాత్ర చేసింది.. ఇప్పుడు అందంతో కుర్రాళ్లను కవ్విస్తుంది..

తన పేరు వేగా తమోటియా. చైల్డ్ ఆర్టిస్ట్‌గా పలు సినిమాల్లో కనిపించిన తను.. ఆ తర్వాత హీరోయిన్ అయింది. టాలీవుడ్‌లో వరుణ్ సందేశ్ హీరోగా తెరకెక్కిన హ్యాపీ హ్యాపీగా అనే మూవీలో హీరోయిన్‌గా నటించింది. అలాగే తమిళం, హిందీ చిత్రాల్లో కూడా కనిపించింది. ప్రొడ్యూసర్‌గా సైతం తనలోని భిన్న కోణాన్ిన ఆవిష్కరించింది. ప్రస్తుతం ఈ బ్యూటీ ఇండస్ట్రీ నుంచి దూరంగా జరిగింది. సామాజిక మాధ్యమాల్లో మాత్రం అప్పుడప్పుడు తన ఫోటోలు పంచుకుంటుంది. తను ఇప్పుడు ఎలా ఉందో మీరు కూడా చూసెయ్యండి.

ఇది కూడా చదవండి : సినిమా అట్టర్ ఫ్లాప్ అని నిర్మాత బోరున ఏడ్చేశాడు.. కట్ చేస్తా 400రోజులు ఆడి.. ఇండస్ట్రీని షేక్ చేసింది

View this post on Instagram

A post shared by Vega Tamotia (@vegatamotia)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!