AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Dhurandhar The Revenge Twitter Review: ధురంధర్ 2 ట్విట్టర్ రివ్యూ.. సినిమా చూసిన ఆడియెన్స్ ఏమంటున్నారంటే?

ఇటీవల కాలంలో ఆడియెన్స్ వేయి కళ్లతో ఎదురుచూసిన సినిమా ధురంధర్ ది రివేంజ్ అని చెప్పుకోవచ్చు. ధురంధర్ కు సీక్వెల్ గా తెరకెక్కిన ఈ మూవీ ప్రీమియర్స్ బుధవారం (మార్చి 18) రాత్రి నుంచే ప్రారంభమయ్యాయి. మరి సినిమా చూసిన ఆడియెన్స్ రియాక్షన్ ఎలా ఉందో ఒకసారి చూద్దాం రండి.

Dhurandhar The Revenge Twitter Review: ధురంధర్ 2 ట్విట్టర్ రివ్యూ.. సినిమా చూసిన ఆడియెన్స్ ఏమంటున్నారంటే?
Dhurandhar The Revenge Twitter Review
Basha Shek
|

Updated on: Mar 19, 2026 | 6:56 AM

Share

రణ్‌వీర్ సింగ్ హీరోగా వచ్చిన స్పై యాక్షన్ థ్రిల్లర్‌ ధురంధర్‌. ఆదిధ్య ధర్ తెరకెక్కించిన ఈ సినిమా సృష్టించిన సంచలనాలు అన్నీ ఇన్నీ కాదు. గతేడాది డిసెంబర్ లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ ను షేక్ చేసింది. కనీవినీ ఎరుగని కలెక్షన్లు సాధించింది.రూ.1300 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించి భారతదేశంలో అత్యధిక కలెక్షన్లు సాధించిన సినిమాల్లో ఒకటిగా నిలిచింది. ఇప్పుడు ఇదే బ్లాక్ బస్టర్ చిత్రానికి కొనసాగింపుగా దురంధర్-2 ది రివేంజ్ ను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. కేవలం మూడు నెలల వ్యవధిలోనే ఈ సీక్వెల్ ను ర ఇలీజ్ చేయడం విశేషం. మొదటి పార్ట్ ను తెరకెక్కించిన ఆదిత్య ధర్ రెండో పార్ట్ ను కూడా తెరకెక్కించాడు. ప్రేక్షకుల భారీ అంచనాల మధ్య ఈ మూవీ ప్రీమియర్‌ షోలు ఇప్పటికే ఓవర్‌సీస్‌తో పాటు ఇండియాలోనూ ప్రదర్శించారు. తెలుగు రాష్ట్రాల్లోనూ భారీగా ప్రీమియర్స్ పడ్డాయి.

ఈ క్రమంలో ధురందర్ 2 సినిమా చూసిన ఆడియెన్స్ తమ అభిప్రాయాలను పంచుకుంటున్నారు. ఐకాన్ స్టార్ అల్లు అర్జుఉన్, ప్రముఖ సినీ క్రిటిక్ తరణ్ ఆదర్శ్ సైతం ఈ మూవీపై తమ రివ్యూ రాసుకొచ్చారు. దురంధర్‌-2 ఒక మాస్టర్ పీస్‌ అని సోషల్ మీడియాలో పోస్టులు షేర్ చేస్తున్నాడు. మొదటి పార్ట్ కంటే రెండో భాగం అద్దరిపోయిందని, ఇంటర్వెల్ సీక్వెన్స్‌ స్టన్నింగ్‌ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఈ సినిమాతో రూ. 2000 కోట్ల ఖాయమని, బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్‌ ఖాయమని ఆడియెన్స్ ట్వీట్స్ పోస్ట్‌ చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

అల్లు అర్జున్ రివ్యూ..

తరణ్ ఆదర్శ్ రియాక్షన్..

h3>ధురంధర్ 2 సినిమా తెలుగు ట్రైలర్ ఇదిగో..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
భర్త, పిల్లలు లేని మహిళ ఆస్తి ఎవరికి చెందుతుంది?
భర్త, పిల్లలు లేని మహిళ ఆస్తి ఎవరికి చెందుతుంది?
పెళ్లైందని చెప్పడంతో ఆఫర్ మిస్ అయ్యింది.. కట్ చేస్తే.. ఇప్పుడు ..
పెళ్లైందని చెప్పడంతో ఆఫర్ మిస్ అయ్యింది.. కట్ చేస్తే.. ఇప్పుడు ..
రికార్డు సృష్టించిన నిమ్స్.. 2 వేల కిడ్నీ మార్పిడులతో సంచలనం!
రికార్డు సృష్టించిన నిమ్స్.. 2 వేల కిడ్నీ మార్పిడులతో సంచలనం!
చెలరేగిన హైదరాబాద్ బ్యాటర్స్.. బెంగుళూరు ముందు భారీ టార్గెట్
చెలరేగిన హైదరాబాద్ బ్యాటర్స్.. బెంగుళూరు ముందు భారీ టార్గెట్
మండుతున్న ఎండలు.. ఏపీలో కూల్ డ్రింక్ కాదు, బీర్‌కే భారీ క్రేజ్!
మండుతున్న ఎండలు.. ఏపీలో కూల్ డ్రింక్ కాదు, బీర్‌కే భారీ క్రేజ్!
అతడు నా కలను మోసం చేశాడు.. నాకు వెన్నుపోటు పొడిచాడు..
అతడు నా కలను మోసం చేశాడు.. నాకు వెన్నుపోటు పొడిచాడు..
రూ.81,590 కోట్లతో బ్యాంకింగ్‌ సిస్టమ్‌కు బూస్టర్‌ డోస్‌!
రూ.81,590 కోట్లతో బ్యాంకింగ్‌ సిస్టమ్‌కు బూస్టర్‌ డోస్‌!
హైదరాబాద్‌‌లో టెస్లా..! మంత్రి శ్రీధర్ బాబుతో కీలక భేటీ..
హైదరాబాద్‌‌లో టెస్లా..! మంత్రి శ్రీధర్ బాబుతో కీలక భేటీ..
శనివారం రోజున శ్రీ వెంకటేశ్వర స్వామికి ఇష్టమైన పాల పొంగళ్ళు..
శనివారం రోజున శ్రీ వెంకటేశ్వర స్వామికి ఇష్టమైన పాల పొంగళ్ళు..
బల్లి కనిపిస్తే డబ్బు వర్షమా.. లేక దురదృష్టానికి సంకేతమా..?
బల్లి కనిపిస్తే డబ్బు వర్షమా.. లేక దురదృష్టానికి సంకేతమా..?