AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Prabhas: ప్రభాస్‏కు లిప్ లాక్ ఇచ్చిన ఏకైక హీరోయిన్ ఎవరో తెలుసా ?.. ఏ సినిమా అంటే..

ప్రస్తుతం బ్యాక్ టూ బ్యాక్ చిత్రాలతో అభిమానులను అలరించేందుకు సిద్ధమవుతున్నారు డార్లింగ్. ఇప్పటికే అన్ని పనులు కంప్లీట్ చేసుకున్న ఆదిపురుష్ మూవీ మరికొద్ది రోజుల్లో విడుదల కాబోతుంది. జూన్ 16న ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇక మరోవైపు సలార్, ప్రాజెక్ట్ కె చిత్రాలు శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్నాయి. తాజాగా ప్రభాస్ కు సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరలవుతుంది.

Prabhas: ప్రభాస్‏కు లిప్ లాక్ ఇచ్చిన ఏకైక హీరోయిన్ ఎవరో తెలుసా ?.. ఏ సినిమా అంటే..
Prabhas
Rajitha Chanti
|

Updated on: Jun 10, 2023 | 11:00 AM

Share

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ క్రేజ్ గురించి చెప్పక్కర్లేదు. బాహుబలి సినిమాతో పాన్ ఇండియా స్టార్‏గా గుర్తింపు సంపాదించుకున్నారు. ఈ మూవీతో సౌత్ లోనే కాకుండా.. నార్త్ లో విపరీతమైన ఫాలోయింగ్ ఏర్పడింది. ప్రభాస్ మూవీస్ కోసం దేశవ్యాప్తంగా ఉన్న సినీప్రియులు ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. ప్రస్తుతం బ్యాక్ టూ బ్యాక్ చిత్రాలతో అభిమానులను అలరించేందుకు సిద్ధమవుతున్నారు డార్లింగ్. ఇప్పటికే అన్ని పనులు కంప్లీట్ చేసుకున్న ఆదిపురుష్ మూవీ మరికొద్ది రోజుల్లో విడుదల కాబోతుంది. జూన్ 16న ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇక మరోవైపు సలార్, ప్రాజెక్ట్ కె చిత్రాలు శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్నాయి. తాజాగా ప్రభాస్ కు సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరలవుతుంది.

ఈశ్వర్ సినిమాతో తెరంగేట్రం చేసిన ప్రభాస్.. ఆతర్వాత వర్షం సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు. అలాగే బుజ్జిగాడు, ఛత్రపతి, డార్లింగ్, మిస్టర్ ఫర్ఫెక్ట్, మిర్చి చిత్రాలతో హిట్స్ అందుకున్న యంగ్ రెబల్ స్టార్ జక్కన్న తెరకెక్కించిన బాహుబలి సినిమాతో పాన్ ఇండియా స్టార్ డమ్ అందుకున్నారు. అయితే ప్రభాస్ బయట చాలా తక్కువగా మాట్లాడుతుంటాడు. అలాగే తన సినిమాల్లో హీరోయిన్లతో ఎక్కువగా రొమాన్స్, లిప్ లాక్ సీన్స్ చేయడానికి ఇష్టపడడు. కానీ మొదటిసారి తన సినిమాలో లిప్ లాక్ సీన్ ఉంది.

ఆ హీరోయిన్ ఎవరో కాదు. అందాల ముద్దుగుమ్మ అనుష్క. వీరిద్దరి కాంబోలో మిర్చి, బాహుబలి మూవీస్ వచ్చాయి. బాహుబలి 2లో పడవలో ప్రయాణంలో వచ్చే హంసనావా పాటలో లిప్ లాక్ సీన్ ఉంది.అందుకు కారణం కూడా ఉంది.. వీరిద్దరి మధ్య ప్రేమను మరింత చక్కగా చూపించడానికి ఆ సీన్ పెట్టారట. ఈ సినిమానే కాదు..సాంగ్స్ కూడా సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. ఇక వీరిద్దరి జోడికి ప్రత్యేకంగా అభిమానులు ఉన్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఆ కిక్కులో చెత్తకుప్ప దగ్గర సోయి లేకుండా..
ఆ కిక్కులో చెత్తకుప్ప దగ్గర సోయి లేకుండా..
ఏపీలోని ప్రజలకు మరో గుడ్‌న్యూస్.. ఆన్‌లైన్‌లోకి మరో 25 సేవలు..
ఏపీలోని ప్రజలకు మరో గుడ్‌న్యూస్.. ఆన్‌లైన్‌లోకి మరో 25 సేవలు..
ఈ చెట్టు బంగారం కంటే ఖరీదు..కిలోకు కోటి రూపాయలు పలికే ఏకైక మొక్క!
ఈ చెట్టు బంగారం కంటే ఖరీదు..కిలోకు కోటి రూపాయలు పలికే ఏకైక మొక్క!
జన నాయగన్ నిర్మాతల సంచలన నిర్ణయం.. సినిమా రిలీజ్‌కు లైన్ క్లియర్!
జన నాయగన్ నిర్మాతల సంచలన నిర్ణయం.. సినిమా రిలీజ్‌కు లైన్ క్లియర్!
ఇడ్లీ పిండితోనూ క్రిస్పీ ఎగ్ పకోడా చేయొచ్చు.. ఎలాగో తెలుసా?
ఇడ్లీ పిండితోనూ క్రిస్పీ ఎగ్ పకోడా చేయొచ్చు.. ఎలాగో తెలుసా?
కోడి మాంసం తింటున్నారా..? ముందు ఇది తెలుసుకోండి..లేదంటే అయిపోతారు
కోడి మాంసం తింటున్నారా..? ముందు ఇది తెలుసుకోండి..లేదంటే అయిపోతారు
ఏపీలోని రైతులకు తీపికబురు.. రాష్ట్రవ్యాప్తంగా కొత్త కార్యక్రమం
ఏపీలోని రైతులకు తీపికబురు.. రాష్ట్రవ్యాప్తంగా కొత్త కార్యక్రమం
PCB vs ICC: ఐసీసీకి పోటీగా మరో క్రికెట్ బోర్డ్ ఏర్పాటు..
PCB vs ICC: ఐసీసీకి పోటీగా మరో క్రికెట్ బోర్డ్ ఏర్పాటు..
ఫ్యాన్స్‌కు రామ్ చరణ్ సర్‌ప్రైజ్‌ గిఫ్ట్స్.. వీడియో ఇదిగో
ఫ్యాన్స్‌కు రామ్ చరణ్ సర్‌ప్రైజ్‌ గిఫ్ట్స్.. వీడియో ఇదిగో
ఆధార్ కార్డు ఉపయోగించేవారికి కేంద్రం నుంచి మరో అప్డేట్
ఆధార్ కార్డు ఉపయోగించేవారికి కేంద్రం నుంచి మరో అప్డేట్