Kevvu Karthik: వివాహ బంధంలోకి అడుగుపెట్టిన కెవ్వు కార్తీక్.. వైరలవుతున్న ఫోటోస్..

జబర్దస్త్ షో ద్వారా పాపులర్ అయిన కమెడియన్ కెవ్వు కార్తీక్ పెళ్లి బంధంలోకి అడుగుపెట్టారు. కెవ్వు కార్తీక్, శ్రీలేఖల వివాహం గురువారం హైదరాబాద్‏లో ఘనంగా జరిగింది. వీరి పెళ్లి వేడుకకు బుల్లితెర నటీనటులే కాకుండా.. పలువురు సినీ ప్రముఖులు కూడా హజరయ్యారు. జబర్ధస్త్ ప్రోగ్రామ్ ద్వారా తనకు అత్యంత ఆప్త మిత్రుడు అయిన గెటప్ శ్రీను సహా పలువురు కమెడియన్స్ హాజరయ్యి.. నూతన వధూవరులను ఆశీర్వదించారు.

Kevvu Karthik: వివాహ బంధంలోకి అడుగుపెట్టిన కెవ్వు కార్తీక్.. వైరలవుతున్న ఫోటోస్..
Kevvu Karthik
Follow us
Rajitha Chanti

|

Updated on: Jun 09, 2023 | 3:10 PM

ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో పెళ్లి బజాలు మోగుతున్నాయి. స్టార్స్ హీరోహీరోయిన్స్ దగ్గర్నుంచి.. ఇతర నటీనటుల వరకు ఒక్కొక్కరు వివాహబంధంలోకి అడుగుపెడుతున్నారు. ఇటీవల టాలెంటెడ్ హీరో శర్వానంద్ ఓ ఇంటివాడయ్యాడు. ఇక ఇప్పుడు జబర్దస్త్ షో ద్వారా పాపులర్ అయిన కమెడియన్ కెవ్వు కార్తీక్ పెళ్లి బంధంలోకి అడుగుపెట్టారు. కెవ్వు కార్తీక్, శ్రీలేఖల వివాహం గురువారం హైదరాబాద్‏లో ఘనంగా జరిగింది. వీరి పెళ్లి వేడుకకు బుల్లితెర నటీనటులే కాకుండా.. పలువురు సినీ ప్రముఖులు కూడా హజరయ్యారు. జబర్ధస్త్ ప్రోగ్రామ్ ద్వారా తనకు అత్యంత ఆప్త మిత్రుడు అయిన గెటప్ శ్రీను సహా పలువురు కమెడియన్స్ హాజరయ్యి.. నూతన వధూవరులను ఆశీర్వదించారు.

కెవ్వు కార్తీక్ పెళ్లి ఫోటోలను సోషల్ మీడియాలో షైర్ చేశాడు గెటప్ శ్రీను. కొత్త దంపతులు జీవితాంతం సంతోషంగా ఉండాలని ఆశిస్తున్నట్లు తెలిపాడు. అయితే కెవ్వు కార్తీక్ గతంలో తన భార్య పేరును సిరి అని చెప్పగా.. ఇప్పుడు గెటప్ శ్రీన్ శ్రీలేఖ అని పేర్కొన్నారు. కెవ్వు కార్తీక్.. వరంగల్ అబ్బాయి. ఇంజనీరింగ్ పూర్తి చేసి మంచి ఉద్యోగంలో స్థిరపడిన కార్తిక్.. ఆ తర్వాత సినిమాలపై మక్కువతో ఉద్యోగం వదిలేసి సినీపరిశ్రమలోకి అడుగుపెట్టాడు. ఇప్పటికే టీవీషోలతో పలు సినిమాల్లోనూ నటించాడు.

గతేడాది విడుదలైన ముఖచిత్రం సినిమాలో కీలకపాత్రలో నటించిన కార్తీక్… ఇటీవల విడుదలైన నేను స్టూడెంట్ సర్ చిత్రంలోనూ కనిపించారు. ఇదిలా ఉంటే.. ఈరోజు సినీ పరిశ్రమలో మరో నిశ్చితార్థం కూడా జరుగుతున్న సంగతి తెలిసిందే. మెగా హీరో వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠిల ఎంగెజ్మెంట్ ఈరోజు హైదరాబాద్ లోని మెగా నివాసంలో అంగరంగ వైభవంగా జరగనుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఇదెక్కడి గుడ్డి స్టంట్‌రా బాబూ.. బైక్‌ ఇలా కూడా నడిపిస్తారా..?
ఇదెక్కడి గుడ్డి స్టంట్‌రా బాబూ.. బైక్‌ ఇలా కూడా నడిపిస్తారా..?
కొత్త ఏడాది ఆ రాశుల వారికి అరుదైన దిగ్బల రాజయోగం..
కొత్త ఏడాది ఆ రాశుల వారికి అరుదైన దిగ్బల రాజయోగం..
ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్ వచ్చేసింది.. INDvsPAK మ్యాచ్ డేట్ ఇదే
ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్ వచ్చేసింది.. INDvsPAK మ్యాచ్ డేట్ ఇదే
42 సెకన్ల పాటు మృత్యువుతో కలిసి ప్రయాణించారు..! వీడియో చూస్తే
42 సెకన్ల పాటు మృత్యువుతో కలిసి ప్రయాణించారు..! వీడియో చూస్తే
జీఎస్టీ ఎఫెక్ట్​.. ఏ రేట్లు పెరగనున్నాయి.. ఏవి తగ్గనున్నాయి?
జీఎస్టీ ఎఫెక్ట్​.. ఏ రేట్లు పెరగనున్నాయి.. ఏవి తగ్గనున్నాయి?
మధుమేహానికి చికిత్స ఎందుకు లేదు..? నిపుణులు ఏం చెబుతున్నారంటే..
మధుమేహానికి చికిత్స ఎందుకు లేదు..? నిపుణులు ఏం చెబుతున్నారంటే..
శ్రీతేజ్‌ను పరామర్శించిన దిల్ రాజు.. బన్నీపై కేసు గురించి..
శ్రీతేజ్‌ను పరామర్శించిన దిల్ రాజు.. బన్నీపై కేసు గురించి..
ఆ మూడు జట్లకు బాక్సింగ్ డే టెస్టు కీలకం..
ఆ మూడు జట్లకు బాక్సింగ్ డే టెస్టు కీలకం..
శీతాకాలంలో తాటి బెల్లం తింటే ఇన్ని లాభాలా.. డోంట్ మిస్!
శీతాకాలంలో తాటి బెల్లం తింటే ఇన్ని లాభాలా.. డోంట్ మిస్!
భూమ్మీద నూకలు మిగిలున్నాయ్ అంటే ఇదేనేమో.. ఇక్కడ జరిగింది చూస్తే..
భూమ్మీద నూకలు మిగిలున్నాయ్ అంటే ఇదేనేమో.. ఇక్కడ జరిగింది చూస్తే..