AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Siddharth: శర్వానంద్ పెళ్లిలో పాట పాడిన సిద్ధార్థ్.. వైరలవుతున్న వీడియో..

ఇప్పటికే శర్వానంద్ పెళ్లికి సంబంధించిన ఫోటోస్, వీడియోస్ వైరలయ్యాయి. తన సంగీత్ వేడుకలో చిరంజీవి బాస్ పార్టీ పాటకు శర్వా స్టెప్పులేశారు. ఇక ఇదే వేడుకలో హీరో సిద్ధార్థ్ స్పెషల్ అట్రాక్షన్ అయ్యాడు. అంతేకాకుండా.. పెళ్లిలో లైవ్ కాన్సెర్ట్ జరుగుతుంటే స్టేజీ పైకి వెళ్లి పాట పాడి అతిథులను అలరించాడు. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరలవుతుంది.

Siddharth: శర్వానంద్ పెళ్లిలో పాట పాడిన సిద్ధార్థ్.. వైరలవుతున్న వీడియో..
Siddarth
Rajitha Chanti
|

Updated on: Jun 07, 2023 | 10:26 AM

Share

టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ శర్వానంద్ బ్యాచిలర్ లైఫ్‏కు గుడ్ బై చెప్పిన సంగతి తెలిసిందే. ఇటీవలే జూన్ 3న జైపూర్ లోని లీలా ప్యాలెస్ లో శర్వా వివాహం అంగరంగ వైభవంగా పెళ్లి జరిగింది. సాఫ్ట్ వేర్ ఉద్యోగి అయిన రక్షిత రెడ్డిని కుటుంబసభ్యులు.. సన్నిహితుల సమక్షంలో వివాహం చేసుకున్నారు శర్వా. వీరి పెళ్లికి మెగాపవర్ స్టార్ రామ్ చరణ్, హీరో సిద్ధార్థ్, అదితి రావు హైదరీతోపాటు.. పలువురు సినీ ప్రముఖులు హజరయ్యారు. ముఖ్యంగా ఈ పెళ్లి వేడుకలో సిద్ధార్థ్ మరింత అట్రాక్షన్ నిలిచాడు. ఇప్పటికే శర్వానంద్ పెళ్లికి సంబంధించిన ఫోటోస్, వీడియోస్ వైరలయ్యాయి. తన సంగీత్ వేడుకలో చిరంజీవి బాస్ పార్టీ పాటకు శర్వా స్టెప్పులేశారు. ఇక ఇదే వేడుకలో హీరో సిద్ధార్థ్ స్పెషల్ అట్రాక్షన్ అయ్యాడు. అంతేకాకుండా.. పెళ్లిలో లైవ్ కాన్సెర్ట్ జరుగుతుంటే స్టేజీ పైకి వెళ్లి పాట పాడి అతిథులను అలరించాడు. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరలవుతుంది.

లైవ్ కాన్సెర్ట్ జరుగుతుండగా.. సిద్ధార్థ్ వేగంగా స్టేజీ పైకి వెళ్లి పాట పాడుతున్న సింగర్ చేతిలో నుంచి మైక్ తీసుకుని తన గాత్రంతో పాటను ఆలపించాడు. సిద్ధార్థ్, షాలిని జంటగా నటించిన ఓయ్ సినిమాలోని ఓయ్ ఓయ్ అంటూ హూషారైన పాటను ఆలపించి అక్కడున్న వారిని అలరించాడు. ఇక సినిమాలో కూడా ఈ పాటను సిద్ధార్థ్ పాడారు. ఇక మరోసారి తన గాత్రంతో పెళ్లికి వచ్చిన అతిథులను అలరించాడు సిద్ధార్థ్.

ఇవి కూడా చదవండి

ఇదిలా ఉంటే.. శర్వానంద్, సిద్ధార్థ్ కలిసి మహాసముద్రం మూవీలో నటించారు. ఇందులో అదితి రావు హైదరీ కథానాయికగా నటించగా.. బాక్సాఫీస్ వద్ద ఈ మూవీ డిజాస్టర్ అయ్యింది. ఈ సినిమాతోనే శర్వా, సిద్ధార్థ్ మధ్య మంచి బాండింగ్ కుదిరింది. వీరిద్దరు మంచి స్నేహితులుగా మారారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

శబరిమల వెళ్లొస్తూ ఏపీకి చెందిన ఐదుగురు అయ్యప్ప భక్తుల దుర్మరణం..
శబరిమల వెళ్లొస్తూ ఏపీకి చెందిన ఐదుగురు అయ్యప్ప భక్తుల దుర్మరణం..
ఖాళీ కడుపుతో నిమ్మరసం తాగితే ఏం జరుగుతుంది?
ఖాళీ కడుపుతో నిమ్మరసం తాగితే ఏం జరుగుతుంది?
పిన్ నెంబర్‌తో వాట్సప్‌ను ఇలా లాక్ చేసుకుంటే మీరు సేఫ్
పిన్ నెంబర్‌తో వాట్సప్‌ను ఇలా లాక్ చేసుకుంటే మీరు సేఫ్
ఈ 5 హై-ప్రోటీన్ పనీర్ బ్రేక్‌ఫాస్ట్​లు ట్రై చేసి చూడండి
ఈ 5 హై-ప్రోటీన్ పనీర్ బ్రేక్‌ఫాస్ట్​లు ట్రై చేసి చూడండి
అదే నా నిజమైన వ్యక్తిత్వం అంటున్న బాలీవుడ్​ స్టార్​ హీరోయిన్​!
అదే నా నిజమైన వ్యక్తిత్వం అంటున్న బాలీవుడ్​ స్టార్​ హీరోయిన్​!
'పుష్ప 2' ప్రభంజనానికి ఏడాది.. అల్లు అర్జున్ వైరల్ పోస్ట్
'పుష్ప 2' ప్రభంజనానికి ఏడాది.. అల్లు అర్జున్ వైరల్ పోస్ట్
అఖండ 2తో అరుదైన రికార్డు క్రియేట్​ చేసిన బాలయ్య!
అఖండ 2తో అరుదైన రికార్డు క్రియేట్​ చేసిన బాలయ్య!
ఎంగేజ్‌మెంట్ రింగ్ తొలగించిన స్మృతి మంధాన..? పోస్ట్ వైరల్
ఎంగేజ్‌మెంట్ రింగ్ తొలగించిన స్మృతి మంధాన..? పోస్ట్ వైరల్
నటనా సరస్వతి సావిత్రి: మరువలేని మహానటి జయంతి ప్రత్యేక కథనం!
నటనా సరస్వతి సావిత్రి: మరువలేని మహానటి జయంతి ప్రత్యేక కథనం!
చిన్నోడే కానీ తల్లి ప్రాణాన్ని కాపాడాడు.. అసలేం జరిగిందంటే..
చిన్నోడే కానీ తల్లి ప్రాణాన్ని కాపాడాడు.. అసలేం జరిగిందంటే..