Adipurush: ‘ఆదిపురుష్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మెరిసిన రామయ్య.. సీతమ్మ..
ప్యాన్ ఇండియా స్టార్ ప్రభాస్ శ్రీముడిగా, కృతి సనన్ సీతగా.. సన్ని సింగ్ లక్ష్మణుడిగా నటిస్తోన్న లేెటస్ట్ మూవీ ‘ఆదిపురుష్’. ఈ సినిమా విడుదలకు మరి కొన్ని రోజులు మాత్రమే మిగిలి ఉండటంతో మూవీ యూనిట్ ఈ సినిమా ప్రమోషన్స్ జోరు పెంచింది. ఇప్పటికే విడుదల చేసిన ట్రైలర్‌తో పాటు జై శ్రీరామ్ పాటకు మంచి రెస్పాన్స్ వస్తోంది. ఓమ్ రౌత్ డైరెక్ట్ చేసిన ఈ చిత్రం జూన్ 16న విడుదల కాబోతోంది.

1 / 22

2 / 22

3 / 22

4 / 22

5 / 22

6 / 22

7 / 22

8 / 22

9 / 22

10 / 22

11 / 22

12 / 22

13 / 22

14 / 22

15 / 22

16 / 22

17 / 22

18 / 22

19 / 22

20 / 22

21 / 22

22 / 22
