Bhola Shankar: భోళా శంకర్ ఫస్ట్ సాంగ్ వచ్చేసింది.. పాట అదిరిందయ్యా..

ఆదివారం సాయంత్రం ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ భోళా మేనియా పాట రిలీజ్ చేశారు మేకర్. భోళా మేనియా అంటూ సాగే ఈ పాటకు రామజోగయ్య శాస్త్రి సాహిత్యం అందించగా.. శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ చేశారు. ఈ చిత్రానికి మణిశర్మ తనయుడు మహతి స్వరసాగర్ సంగీతం అందిస్తున్నారు.

Bhola Shankar: భోళా శంకర్ ఫస్ట్ సాంగ్ వచ్చేసింది.. పాట అదిరిందయ్యా..
Bhola Shankar
Follow us
Rajitha Chanti

|

Updated on: Jun 04, 2023 | 4:35 PM

మెగాస్టార్ చిరంజీవి.. డైరెక్టర్ మెహర్ రమేశ్ తెరకెక్కిస్తోన్న లేటేస్ట్ చిత్రం భోళా శంకర్. కొద్ది రోజులుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా పై ఇప్పటికే భారీ హైప్స్ ఏర్పడ్డాయి. ఇక ఇప్పటికే ఈ మూవీ నుంచి పలు పోస్టర్స్ రిలీజ్ కగా.. తాజాగా ఇప్పుడు సాంగ్స్ విడుదలవుతున్నాయి. ఆదివారం సాయంత్రం ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ భోళా మేనియా పాట రిలీజ్ చేశారు మేకర్. భోళా మేనియా అంటూ సాగే ఈ పాటకు రామజోగయ్య శాస్త్రి సాహిత్యం అందించగా.. శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ చేశారు. ఈ చిత్రానికి మణిశర్మ తనయుడు మహతి స్వరసాగర్ సంగీతం అందిస్తున్నారు.

తాజాగా విడుదలైన భోళా మేనియా సాంగ్ ఆకట్టుకుంటుంది. పక్కా మాస్ బీట్‏తో సాగుతోన్న ఈ పాట మాస్ ఆడియన్స్ ను అలరించేలా ఉంది. ముఖఅయంగా ఇందులో చిరు ఫుల్ గ్రేస్ స్టెప్స్ వేసినట్లుగా తెలుస్తోంది. దాదాపు పదేళ్ల తర్వాత డైరెక్టర్ మెహర్ రమేష్ మెగా ఫోన్ పట్టారు. అంతేకాకుండా.. ఈ సినిమాతో మరోసారి బ్లాక్ బస్టర్ హిట్ అందుకోవాలని చూస్తున్నారు. తమిళంలో సూపర్ హిట్ అయిన వేదాళం సినిమాకు రీమేక్ గా తెరకెక్కిస్తున్నారు.

ఇందులో చిరు సరసన మిల్కీ బ్యూటీ తమన్నా నటిస్తుండగా.. చిరు చెల్లిగా కీర్తి సురేష్ నటిస్తుంది. ఇప్పటికే ఈ మూవీపై ఇంట్రెస్టింగ్ బజ్ క్రియేట్ అయ్యింది. ఇక ఇందులో యంగ్ హీరో సుశాంత్ కీలకపాత్రలో నటిస్తున్నారు. ఎన్నో అంచనాల మధ్య రూపొందుతున్న ఈ సినిమా ఆగస్ట్ 11న ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

రూ.4 కే వేడి వేడి చికెన్ బిర్యానీ.. భారీగా క్యూ.! వీడియో
రూ.4 కే వేడి వేడి చికెన్ బిర్యానీ.. భారీగా క్యూ.! వీడియో
ఆధార్‌పై బిగ్ అప్‌డేట్.! ఆధార్ అప్ డేట్ పై ఎక్స్‌లో ఉడాయ్ కీలక..
ఆధార్‌పై బిగ్ అప్‌డేట్.! ఆధార్ అప్ డేట్ పై ఎక్స్‌లో ఉడాయ్ కీలక..
అనాథలా పెరిగిన కోటీశ్వరుడు! సీన్ కట్ చేస్తే.. 26 ఏళ్లు తరువాత..
అనాథలా పెరిగిన కోటీశ్వరుడు! సీన్ కట్ చేస్తే.. 26 ఏళ్లు తరువాత..
కొండచిలువ చుట్టేయడంతో ఊపిరాడక విలవిల్లాడిన సింహం.. వీడియో.
కొండచిలువ చుట్టేయడంతో ఊపిరాడక విలవిల్లాడిన సింహం.. వీడియో.
90 లక్షల మందిని కట్టిపడేసిన గున్న ఏనుగు ప్రేమ.. వీడియో వైరల్.
90 లక్షల మందిని కట్టిపడేసిన గున్న ఏనుగు ప్రేమ.. వీడియో వైరల్.
రూ. 13 లక్షలతో సినిమా.. రూ. 1,647 కోట్లు కొల్లగొట్టింది.!
రూ. 13 లక్షలతో సినిమా.. రూ. 1,647 కోట్లు కొల్లగొట్టింది.!
స్పెర్మ్‌తో ఫేషియల్‌.! ఛీ ఛీ కాదు.. అసలు రహస్యం వేరే..!
స్పెర్మ్‌తో ఫేషియల్‌.! ఛీ ఛీ కాదు.. అసలు రహస్యం వేరే..!
హనీమూన్‌ నుండి తిరిగి వస్తుండగా విషాదం.. కొత్త జంట మృతి.!
హనీమూన్‌ నుండి తిరిగి వస్తుండగా విషాదం.. కొత్త జంట మృతి.!
చుట్టూ నీరు.. కొండ పైన స్వామి.! దర్శనం కోసం సాహసం చేయాల్సిందే.!
చుట్టూ నీరు.. కొండ పైన స్వామి.! దర్శనం కోసం సాహసం చేయాల్సిందే.!
ఇంటికి వెళ్తే కొడతారని.. ముగ్గురు చిన్నారులు..రాత్రంతా పొదల్లోనే!
ఇంటికి వెళ్తే కొడతారని.. ముగ్గురు చిన్నారులు..రాత్రంతా పొదల్లోనే!