AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Adipurush: రెబల్ స్టార్ రేంజ్ ఇది.. రిలీజ్‌కు ముందే రచ్చ లేపుతోన్న ఆదిపురుష్

అంతకు మించేలా ఇండియన్ సినిమాస్ పై ఓ నయా రికార్డును క్రియేట్ చేసేలా కనిపిస్తోంది. జెస్ట్ రిలీజ్‌కు ముందే 500 కోట్ల బడ్జెట్లో దాదాపు 432 కోట్లను అప్పుడే కమాయించేసి అందర్నీ షాక్ అయ్యేలా చేస్తోంది.

Adipurush: రెబల్ స్టార్ రేంజ్ ఇది.. రిలీజ్‌కు ముందే రచ్చ లేపుతోన్న ఆదిపురుష్
Adipurush
Rajeev Rayala
| Edited By: |

Updated on: Jun 05, 2023 | 7:34 PM

Share

రిలీజ్‌కు ముందే ప్రభాస్ ఆదిపురుష్‌ రికార్డులు క్రియేట్ చేస్తోంది. అందరూ అనుకున్నట్టే.. ఈ మూవీ టీం చెబుతున్నట్టే.. రెండు వేల కోట్ల కలెక్షన్స్ పక్కాగా.. వసూలు చేసేలా కనిపిస్తోంది. ఇప్పటి వరకు ఉన్న బాహుబలి రికార్డ్‌ మాత్రమే కాదు.. అంతకు మించేలా ఇండియన్ సినిమాస్ పై ఓ నయా రికార్డును క్రియేట్ చేసేలా కనిపిస్తోంది. జెస్ట్ రిలీజ్‌కు ముందే 500 కోట్ల బడ్జెట్లో దాదాపు 432 కోట్లను అప్పుడే కమాయించేసి అందర్నీ షాక్ అయ్యేలా చేస్తోంది.

ఇండియన్ సినిమాస్ ద మోస్ట్ అవేటెడ్ మూవీగా ఇప్పటికే విపరీతమైన క్రేజ్ దక్కించుకున్న ఆదిపురుష్‌.. అప్పుడే తన కలెక్షన్ల ఖాతా ఓపెన్ చేసింది. దాదాపు 500కోట్ల బడ్జెట్తో తెరకెక్కిన ఈ సినిమా.. థియేటర్ రైట్స్ అండ్ నాన్ థియేటర్స్ రైట్స్ రూపంలో.. దాదాపు 432 కోట్లకు పైగా వసూలు చేసిందనే న్యూస్ బీ టౌన్ నుంచి లీకైంది.

అంతేకాదు.. తెలగు టూ స్టేట్స్లో నూ ప్రభాస్ ఆదిపురుష్ తన కలెక్షన్స్‌ ఖాతా తెరిచిందనే టాక్‌ ఉంది. ప్రభాస్‌కున్న స్టార్ క్రేజ్తో.. తెలుగు టూ స్టేట్స్‌లో.. థియేటర్ రైట్స్ రూపంలో దాదాపు 170కోట్లు వచ్చేలా చేసుకుందట ఆదిపురుష్‌. ఇక ఇప్పుడిదే న్యూస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఆదిపురుష్ బాహుబలి రికార్డు బద్దలు కొట్టడం ఖాయమనే టాక్ వచ్చేలా చేసుకుంటోంది.

Adipurush2

మీనా కూతురు నైనిక ఎంత పెద్దదైపోయిందో చూశారా? ఫొటోస్ వైరల్
మీనా కూతురు నైనిక ఎంత పెద్దదైపోయిందో చూశారా? ఫొటోస్ వైరల్
కోహ్లీకే షాకిచ్చిన ఈ లేటెస్ట్ సెన్సేషన్ బౌలర్ ఎవరో తెలుసా?
కోహ్లీకే షాకిచ్చిన ఈ లేటెస్ట్ సెన్సేషన్ బౌలర్ ఎవరో తెలుసా?
ఆదిరెడ్డి యూట్యూబ్ సంపాదన ఎంతో తెలుసా.. ?
ఆదిరెడ్డి యూట్యూబ్ సంపాదన ఎంతో తెలుసా.. ?
పీఎఫ్ అకౌంట్ లేనివారి కోసం కేంద్రం కొత్త స్కీమ్.. చేరితే అన్నీ..
పీఎఫ్ అకౌంట్ లేనివారి కోసం కేంద్రం కొత్త స్కీమ్.. చేరితే అన్నీ..
ఈ చిత్రంలో దాగిఉన్న పుట్టగొడుగుని గుర్తిస్తే.. మీరే తోపులు!
ఈ చిత్రంలో దాగిఉన్న పుట్టగొడుగుని గుర్తిస్తే.. మీరే తోపులు!
ప్రపంచంలోనే అతి పొడవైన సొరంగ మార్గం! 7గంటల ప్రయాణం, 20నిమిషాల్లో
ప్రపంచంలోనే అతి పొడవైన సొరంగ మార్గం! 7గంటల ప్రయాణం, 20నిమిషాల్లో
అబ్బ.! అంత సీన్ లేదు.. మీ పప్పులుడకవ్.. తొక్కి నారతీశారుగా
అబ్బ.! అంత సీన్ లేదు.. మీ పప్పులుడకవ్.. తొక్కి నారతీశారుగా
కొండెక్కిన కోడి గుడ్డు ధర.. విద్యార్థులకు షాక్..
కొండెక్కిన కోడి గుడ్డు ధర.. విద్యార్థులకు షాక్..
థియేటర్లలో ఆడియెన్స్‌కు కన్నీళ్లు తెప్పిస్తోన్న సినిమా.. వీడియో
థియేటర్లలో ఆడియెన్స్‌కు కన్నీళ్లు తెప్పిస్తోన్న సినిమా.. వీడియో
సోషల్ మీడియాను ఊపేస్తోన్న ఫోక్ సాంగ్.. ఎన్ని కోట్ల వ్యూస్ వచ్చాయం
సోషల్ మీడియాను ఊపేస్తోన్న ఫోక్ సాంగ్.. ఎన్ని కోట్ల వ్యూస్ వచ్చాయం