త్వరలో ఎన్టీఆర్ సొంత ప్రొడక్షన్ కంపెనీ ?? కొత్త ట్యాలెంట్ కు ప్రోత్సాహం
యంగ్ టైగర్ ఎన్టీఆర్ కు సంబంధించి ఓ ఆసక్తికమైన ప్రచారం జోరుగా సాగుతోంది. తారక్ సొంతంగా ఒక ప్రొడక్షన్ హౌస్ ను ఏర్పాటు చేయబోతున్నారనే వార్త వైరల్ అవుతోంది. దీనికి సంబంధించి త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడనుందని చెపుతున్నారు. తన నిర్మాణ సంస్థ ద్వారా కొత్త ట్యాలెంట్ ను
యంగ్ టైగర్ ఎన్టీఆర్ కు సంబంధించి ఓ ఆసక్తికమైన ప్రచారం జోరుగా సాగుతోంది. తారక్ సొంతంగా ఒక ప్రొడక్షన్ హౌస్ ను ఏర్పాటు చేయబోతున్నారనే వార్త వైరల్ అవుతోంది. దీనికి సంబంధించి త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడనుందని చెపుతున్నారు. తన నిర్మాణ సంస్థ ద్వారా కొత్త ట్యాలెంట్ ను ఆయన ప్రోత్సహించబోతున్నట్టు సమాచారం. తొలి చిత్రాన్ని నానితో చేయనున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే టాలీవుడ్ లో పలువురు హీరోలకు సొంత ప్రొడక్షన్ హౌస్ లు ఉన్నాయి. సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ ‘దేవర’ చిత్రంలో నటిస్తున్నారు. దీని తర్వాత ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
కలెక్షన్స్‌లలో మెగా రికార్డ్ ఇండియాలోనే టాప్ 5
వైరల్ వీడియోలు
Latest Videos