కలెక్షన్స్‌లలో మెగా రికార్డ్ ఇండియాలోనే టాప్ 5
ఆప్టర్ కంబ్యాక్.. బాస్ ఓ రేంజ్‌లో దూసుకుపోతున్నారు. పాన్ ఇండియా సినిమాలంటూ.. లార్జెన్ థెన్ లైఫ్ కాన్సెప్ట్ లంటూ.. టాలీవుడ్ యంగ్ స్టార్ హీరోలు సినిమాలు చేస్తున్న వేళ.. రీజనల్ ఫిల్మ్ తోనే.. తన కలెక్షన్స్ స్టామినా ఏంటో మరో సారి ఫ్రూవ్ చేశారు మెగాస్టార్. 2023 ఇయర్‌లోనే ఇండియన్ హైయెస్ట్ గ్రాసింగ్ సినిమాల..
ఆప్టర్ కంబ్యాక్.. బాస్ ఓ రేంజ్‌లో దూసుకుపోతున్నారు. పాన్ ఇండియా సినిమాలంటూ.. లార్జెన్ థెన్ లైఫ్ కాన్సెప్ట్ లంటూ.. టాలీవుడ్ యంగ్ స్టార్ హీరోలు సినిమాలు చేస్తున్న వేళ.. రీజనల్ ఫిల్మ్ తోనే.. తన కలెక్షన్స్ స్టామినా ఏంటో మరో సారి ఫ్రూవ్ చేశారు మెగాస్టార్. 2023 ఇయర్‌లోనే ఇండియన్ హైయెస్ట్ గ్రాసింగ్ సినిమాల లిస్టులో టాప్ 5th లో ప్లేస్ అయ్యారు. టాలీవుడ్ నుంచి ఒకేఒక్కడిగా.. టాప్ 5లో నిలిచారు. ఎస్ ! 2023 ఇయర్‌లో.. ఇప్పటి వరకు రిలీజ్ అయిన సినిమాల్లో.. హైయెస్ గ్రాసింగ్ వసూలు చేసిన సినిమాల లిస్టులో బాస్.. వాల్తేరు వీరయ్య సినిమా టాప్ 5లో స్థానం సంపాదించుకుంది. 235 క్రోర్ గ్రాస్ తో అటు టాలీవుడ్‌లో నెంబర్ గా.. ఇటు త్రూ అవుట్ ఇండియాలో నెంబర్ 5గా రికార్డు కెక్కింది. ఇక ఈ లిస్టులో .. 1050క్రోర్ గ్రాస్ తో షారుఖ్ పఠాన్ మూవీ నెంబర్ 1 స్థానం సంపాదించుకుంది. మణిరత్నం డైరెక్షన్లో తెరకెక్కిన PS2 మూవీ 330 క్రోర్ గ్రాస్‌తో .. నెంబర్ 2 గా లిస్టవుట్ అయింది. ఇక తమిళ్ సెన్సేషన్ స్టార్ విజయ్ వారిసు సినిమా 300 కోట్ల గ్రాస్‌తో.. మూడో స్థానంలో.. కాంట్రవర్సీ ఫిల్మ్ ద కేరళ స్టోరీస్ మూవీ 290 కోట్లతో నాలుగవ స్థానంలో నిలిచింది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఆంటీ అని పిలిచినందుకు.. మేల్ నర్స్‌కు జరిమానా
నేపాల్‌లో గుట్కా ఉమ్మిన భారతీయులు.. నీళ్లు పోసి కడిగించిన వీడియో
ప్రేతాత్మ తిరుగుతోందంటూ కాలేజీలో పూజలు
బార్బర్ షాపు ఓనర్ కి ₹72 లక్షల షాక్! GST నోటీసులతో లబోదిబో
కూతురికి విడాకులు మంజూరు.. బ్యాండ్ మేళంతో.. వేడుక చేసిన తండ్రి
నో ఫుడ్, నో ఫోన్.. అడవిలో తప్పిపోయిన టెకీ.. కట్ చేస్తే !!
గాయాలైనా సడలని ధైర్యం.. 7,000 అడుగుల కొండ ఎక్కిన పైలట్

