RRR మరో ఘనత రీ-రిలీజ్ ట్రైలర్‌కూ.. గోల్డెన్ అవార్డ్
రిలీజ్ అప్పుడే కాదు.. రీ రీలీజ్‌లోనూ.. త్రూ అవుడ్ వరల్డ్ హాట్ టాపిక్గా మారింది ట్రిపుల్ ఆర్. ఇక 2022 24th మార్చ్ రిలీజ్ అయిన ఈ సినిమా.. ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బాస్టర్ హిట్ గా నిలిచింది. హాలీవుడ్ వరకు రీచ్ అయి... గోల్డెన్ గ్లోబ్ అవార్డుతో పాటు.. హాలీవుడ్ నెంబర్ 1 అవార్డ్ ఆస్కార్ అవార్డ్‌ను కూడా గెలుచుకుంది.
రిలీజ్ అప్పుడే కాదు.. రీ రీలీజ్‌లోనూ.. త్రూ అవుడ్ వరల్డ్ హాట్ టాపిక్గా మారింది ట్రిపుల్ ఆర్. ఇక 2022 24th మార్చ్ రిలీజ్ అయిన ఈ సినిమా.. ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బాస్టర్ హిట్ గా నిలిచింది. హాలీవుడ్ వరకు రీచ్ అయి… గోల్డెన్ గ్లోబ్ అవార్డుతో పాటు.. హాలీవుడ్ నెంబర్ 1 అవార్డ్ ఆస్కార్ అవార్డ్‌ను కూడా గెలుచుకుంది. ప్రతీ ఇండియన్ ను తలెత్తుకునేలా.. TFI గురించి ప్రపంచానికి తెలిసేలా చేసింది. అలాంటి ఈ సినిమా 2013 మార్చ్ 3rdన రీ- రిలీజ్ అయి… అప్పుడు కూడా తన మేనియా ఏంటో చూపించింది. ఇంగ్లీష్ ప్రేక్షకులను థియేటర్లో హంగామా చేసేలా చేసింది. అయితే తాజాగా ఈ రీ రిలీజ్ లోనూ.. ఓ ప్రతిష్టాత్మ్ హాలీవుడ్ అవార్డకు నామినేట్ అయింది ఈ మూవీ. ఎస్ ! ట్రిపుల్ ఆర్ రీ రిలీజ్ కోసం కట్ చేసిన ట్రైలర్ తాజాగా బెస్ట్ ఫారెన్ ఫిల్మ్ కేటగిరీలో గోల్డెన్ ట్రైలర్ అవార్డ్స్‌కు నామినేట్ అయింది. హాలీవుడ్ సినిమాల బెస్ట్ ట్రైలర్స్ కిచ్చే ఈ అవార్డ్… ట్రిపుల్ ఆర్‌కు కనుక వస్తే.. మరో ప్రెస్టీజియస్ అవార్డ్ ను ట్రిపుల్ ఆర్ తన ఖాతాలో వేసుకున్నట్లే! ఇక ఇదే విషయాన్ని ఈ మూవీ టీం.. తాజాగా తన ట్విట్టర్ హ్యాండిల్లో షేర్ చేసుకుంది. దాంతో పాటే గోల్డెన్ ట్రైలర్ అవార్డ్ కు నామినేట్ అయిన ట్రైలర్‌ను మరో సారి షేర్ చేసుకుంది. నెట్టింట తెగ వైలర్ అవుతోంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఐదేళ్లు కష్టపడి రూ.కోటి వెనకేసాడు.. డెలివరీ బాయ్ వైరల్
రోడ్డుపైకి వేగంగా వచ్చిన నక్క .. పొంచి ఉన్న ప్రమాదం వీడియో
గుడ్‌న్యూస్..ఏపీ వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
చెత్త, ప్లాస్టిక్ ఇస్తే.. కూరగాయలు, స్నాక్స్ ఇస్తారు వీడియో
భార్యను నడిరోడ్డుమీద కాల్చి చంపిన భర్త.. కారణం ఇదే వీడియో
వణుకుతున్న తెలంగాణ..ముసురుతున్న రోగాలు వీడియో
తెలంగాణ యూరియా యాప్ సక్సెస్.. త్వరలో రాష్ట్రమంతా అమలు వీడియో

